ఫుడ్ పాయిజనింగ్: లక్షణాలు, కారణాలుమి నివారణ పద్ధతులు

మనిషి జీవించటానికి ఆహారం తీసుకోవటం తప్పనిసరి. అయితే ఆరోగ్యంగా జీవించాలంటే మాత్రఈ మోతాదులో సమతుల్య ఆహారం తీసుకోవాలి. మనిషి శరీరానికి ఇంధనం ఆహారం, ఆ ఆహారర కలుషితమైతే శరీరంలో అనేక ఆరోగ్య సమలఱయయు తలెత్తుతాయి. అయితే ప్రస్తుతం మారిన జీవనశైలి, పరర్ణ మరియు ఆహారం సంబంధిత సమస్యల వల్ల చాాలలల ఫుడ్ పాయిజనింగ్ సమస్య బారిన పడుతున్నారు. వీకెండ్ వస్తే సరదాగా ఫ్యామిలీతో కిలీతో రెస్టారెంట్కు వెళ్లడం, ఇంట్లో భోంఈపరో ఆసక్తి తగ్గి హోటల్ భోజనం వైపు మళ్లడం లాంటివి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. కారణం ఏదైనా ఇంట్లో వండిన రుచి, శుచిిని ఆహారాలను కాదని చాలామంది బయట ఆహారాుర అలవాటు పడుతున్నారు। అయితే బయట వండే ఆహారాలు శుభ్రంగా లేవంగా, నీరు కలుషితం అవ్వడం, వండే ఆహారాలు సిగరాలు లేకపోవడం లాంటి కారణాల వల్ల ఫుడ్ పాయిజన్కు గురవుతున్నారు.
సాధారణంగా ఎక్కువగా నిల్వ ఉన్న, కలుియయయన మరియు అపరిశుభ్రతమైన ఆహారు ఫుడ్ పాయిజన్ సమస్య ఎదురవుతుంది. శుభ్రంగా లేని ఫుడ్ని తీసుకోవడం వలేడకవడం సమస్య ఎదురవుతుంటుంది. ఫుడ్పాయిజనింగ్ వల్ల మొదట దెబ్బతిిదని జీర్ణ వ్యవస్థ ఆ తరువాత కలుషిత తీవ్తన బట్టి మిగతా శరీర వ్యవస్థలు సైతం దెబ్బతింటాయి. మనం తీసుకునే ఆహారం, పానీయాలు శరీరాికనన పడనివి అయినప్పుడు, అవి కలుషితమైనవి అయినప్పుడు, అందులో విషపూరిత రసాయనకిాి ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అయ్యేశం ఎక్కువ। ఈ సమస్య చిన్న పిల్ల్లో మరియు గర్ల్భు, వయస్సు పై బడిన వారిలో, డయాబెటిక్ పేషేషర క్యాన్సర్ రోగుల్లో అలాగే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, జజ వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిలో మరింత ఎక్కువగా ఉండి తరువాత పెరిగే అవకాశంంం.
ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు
హోటల్లేదా బయట మరేదైనా ప్రదేశాల్లవవి ఆహారాలు కలుషితం అయినప్పుడు అవి తిననన వారికి సాధారణంగా వాంతులు, విరేచనాలు ప్రధానంగా కనిపించే లక్షణాలు. వీటితో పాటుగా:
• పొట్ట ఉబ్బరంగా అనిపించడం
• కడుపులో తేపినట్లు ఉండడం
• పొత్తి కడుపులో నొప్పి & మంట
• বিকার
• నీరసం & అలసట
• తలొల్పి
• জবর
• আতিসারম
• నీళ్ల విరేచనాలు
• మలంలో రక్తం పడడం మరియు కొన్ని సార్ర అపస్మారక స్థితిలోకి వెళ్లడం లాంటి లక్షణాలు కూడా ఉండవచ్చు।
ఇన్ఫ్క్షన్ కు కారణమయ్యే కారణాలను బి లక్షణాలు బయటపడాతాయి. ఈ లక్షణాలు బయటపడేందుకు 30 నిమిషాల నం8 వారాల సమయం పట్టవచ్చు।
ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు
ఫుడ్ పాయిజనింగ్కు చాలా కారణాలు ఉవడచలు అయితే వాటిలో ప్రధానమైనవి:
• బాక్టీరియా, వైరస్లు: సాల్మోనెల్లా, ఇ.కోలి వంటి బ్యాక్టీరయరి ఫుడ్ పాయిజనింగ్కు సాధారణ కారణాలు. వీటితో పాటు నోరోవైరస్ ,హెపటైటిస్ టవి వైరస్లు కూడా ఆహారాన్ని కలుషితం చూితం చూియతం
• సరికాని ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని నవని చేయడం: ఆహారాన్ని సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపో, బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుంిత. రఫ్రిజిరేటర్లో ఉంచని వండిన ఆహాలోం బ్యాక్టీరియా ఉండవచ్చు।
• అపరిశుభ్రత: మురికి చేతులు, మురికి పాత్రలు ఉపయుడడగగు లేదా వంట గది పరిసర పాంత్రం (కిచెన్) ప్లాట్ఫామ్) అపరిశుభ్రంగా ఉండడం మరఁి ఆహారాన్ని వండేటప్పుడు, వడ్డించేటప్పుడై శుభైన నీటిని ఉపయోగించకపోవడం కూడా ఫుడ్ పాయిజనింగ్కు కారణం
• సరిగ్గా ఉడకని ఆహారం: పచ్చి మాంసం, పచ్చి చేపలు (సుషీ) లేదా ఉకన గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ వినింగ్ వి
• గడువు ముగిసిన ఆహారం: ముఖ్యంగా పుడ్పాయిజన్గడువు ముగిసిసి ఇప్పటికే కలుషితమైన పదార్థాలను? వల్ల ఆహారం విషపూరితం అవుతుంది.
• నీరు కలుషితమవ్వడం: కలుషితమైన నీరు తీసుకోవడం ఫుడ్పాితమైన నీరు గల ముఖ్యమైన కారణాలలో ఒకటి. మంచి నీటితో మురికి నీళ్లు కలవడం, వలీకో నీరు సరిగ్గా శుద్ది చేయనప్పుడు కానఈ విధంగా జరుగుతుంది.
• తాజজা ఆకుకూరలు మరియు కూరగాయలను కడఁడడకక తీసుకోవడం వల్ల కూడా ఒకొక్క సాోరి పుడడి పాయిజన్ అవ్వవచ్చు..
• పాయిశ్చరేజ్ చేయని పచ్చిపాలు మరివవిి చేసే పదార్ధాల వల్ల కూడా పుడ్ పాయిజంనన కావొచ్చు
• రఫ్రిజిరేటర్లో ఎక్కవ కాలం నిల్వనిల్వన ఆహారాలు తీసుకోవడం
ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తీసుకోవాలి నివారించాల్సిన ఆహారాలు
• ఫుడ్ పాయిజన్ అయినప్పుడు మనం తీసుకే జాగ్రత్తలతో శరీరం సాధారణ స్థాయికిిిి రాగలదు.
• నీరు, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే దీండే దీఁవడే తీసుకోవడం వల్ల శరీరానికి హైడ్రేటెడ్రేటెడో ఉంచడానికి మరియు కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి సహాయపడతాయి.
• ప్రోబయోటిక్ అధికంగా ఉండే పెరుగును ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యమకటరై బ్యాక్టీరియాను పునరుద్ధరించవచ్చు.
• ঋতু సులభంగా జీర్ణమవడమే కాక జీర్ణవ్యవససక ఇబ్బంది లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి కావున వాటిని ఎక్కువగా తీసుకోవాలి
• పుచ్చకాయ, దోసకాయ వంటి సున్నితమైనపుుతమైన జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించకుండా హైడ్రేషన్, విటమిన్లను అందిస్తాయి కవన వీటిని తీసుకుంటూ ఉండాలి
• ఏదైనా పచ్చి లేదా తక్కువగా వంఱిన ఆఁహనాన నివారించండి, ఎందుకంటే అవి ఆహార విష లక్షణాలను మరింత తీవ్రతరం చేసే హానఈనిని బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.
• డైరీ ఉత్పత్తులను తాత్కాలికంగా నివారించండి ఎందుకంటే అవి జీర్ణవ్ర్ణవ్ఁవయయ ఇబ్బంది పెడతాయి.
• కారంగా ఉండే మసాలా ఆహారాలు జీర్ణవీర్ణవ్థయయ చికాకు పెట్టగలవు. అంతే కాకుండా వికారం లేదా అతిసారం విిసారం లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తాయి
• కెఫీన్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడలవల జీర్ణ వ్యవస్థ పనితీరుకు ఆటంకం కలిగి అతిసారం, వికారం వంటి లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
• చక్కెర కలిగిన ఆహారాలు విరేచనాలను మితలను తీవ్రతరం చేస్తాయి। వాటికి దూరంగా ఉండాలి
• కార్బోనేటేడ్ పానీయాలు గ్యాస్, ఉబ్బినేటేడ్ దోహదం చేస్తాయి, ఫుడ్ పాయిజనింగ్ వలలింగ్ అసౌకర్యాన్ని పెంచుతుంది.
ఫుడ్ పాయిజనింగ్ యొక్క నివారణ చర్యలల
• చేతులను శుభ్రం చేసుకోవడం : ఫుడ్ పాయిజనింగ్ మాత్రమే కాదు ఇతర వఁయయి బారిన పడకుండా ఉండాలంటే చేతులు శుభరుగు కడుక్కోవడం చాల అవసరం. ముఖ్యంగా ఏదైనా ఆహారం వండే ముుూదు, తదైనా ఆహారం అలాగే పచ్చి మాంసం, గుడ్లు మొదలైన విిని తాకిన తర్వాత చేతులు కడుక్కోవడం కూడా తప్పనిసరి.
• చేతి, డిష్ టవల్స్ శుభ్రంగా ఉంచుకోవడడడ : చాలా మంది చేతి, డిష్ టవల్స్ క్లీన్ చఱలీన్ చయ ఎక్కువ రోజులు వాటిని యూజ్ చేస్తుంరట. అది కూడా ఫుడ్ పాయిజనింగ్కు కారణమవంి. కాబట్టి తరచుగా వాటిని శుభ్రంగా ఉంకఱవి
• కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేయడం : చాలా మంది వంట గది శుభ్రం చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారు. అలాకాకుండా ఆహార పదార్థాలను వండే మంండే తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేసుకోవాలి. నాన్వెజ్ వంటకాలు వండుతున్నప్పుడిచది ముఖ్యం. అలాగే వండిన ఆహార పదార్థాలు లేదా మిగిలిపోయిన పదార్థాలపై మూతలు సరిగఱు ఉండేలా చూసుకోవాలి.
• మాంసాన్ని సరిగ్గా ఉడికించడం : ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఏ వంటకమైనా సరిగ్గాడికి తర్వాత తినడం చాలా అవసరం. ముఖ్యంగా మాంసాహారాలు చేసినప్పుడు అి పూర్తిగా ఉడికిందని నిర్ధారిఱంచుకునన వాటిని ఆహారంగా తీసుకోవడం మంచిది.
• రఫ్రిజిరేటర్ను 5ºC (41ºF) కంటే తక్కువగంంం : ఫ్రిజ్ లోని ఆహారాన్ని సరైన ఉష్ణోగవవత এ ముఖ్యం. అలాగే, మీ రిఫ్రిజిరేటర్ను ఓవర్లోడ్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది గాలి ప్రవాహం లేకపోవవడలం మొత్తం ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తద చేస్తం. అలాగే ఫ్రిజ్లో మాంసాహారాన్ని స్టోర చేసేటప్పుడు దిగువ షెల్ఫ్లో నిల్వ చిల్వ చిల్వ మిగతా వాటితో కలపకుండా వాటిని వేరులవవన చేయడం మంచిది
• గడువు తేదీలు తనిఖీ చేయడం: చాలా మంది చేసే పొరపాటు ఆహార పదార్థడఁడగార తేదీ చెక్ చేయకుండా బాగానే ఉందని తినేస్తుంటారు. కానీ, అది తీవ్ర అనర్థాలకు దారితీసీఱదత. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు లేదా పార ఉత్పత్తులకు సంబంధించిన విషయాలలో చాా జాగ్రత్తగా ఉండాలి
• పండ్లు, కూరగాయలను బాగా కడగాలి : బయట మార్కెట్ నుంచి పండ్లు, కూరగాయలు తెచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని బాటిని కడిగిన తర్వాతే ఉపయోగించాలి, ఎందుకవవి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.
• ఇవే కాదు ఆహారం వండే పాత్రలు, గరిటెలు శుభ్రంగా కడగకపోయినా అందులోని ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఆహారం వండి వార్చే క్రమంలో సరైన పరఁైన పరఁఱభశ ప్రమాణాల్ని పాటించకపోయినా ఈ సమస్లయయ అవకాశం ఉంటుంది.
• బయటి ఆహారాన్ని జాగ్రత్తగా తినండి బ. తినడానికి ఎంచుకున్నప్పుడు పరిశుభననికి గుర్తుంచుకోండి. అక్కడ పరిశుభ్రత కనిపించకపోతే స్టీ్టట ఫుడ్ తినడం మానుకోండి.
పైన తెలియజేసిన జాగ్రత్తలను మరియు వవియు చర్యలను పాటిస్తూ.. వరకూ దూరంగా ఉండడం వల్ల ఈ ఫుడ్ పాయిజనింగ్ సమస్య బారిన పడకుండా మననలండా కాపాడుకోవచ్చు।
লেখক সম্পর্কে-
ডাঃ এম. রামকৃষ্ণ হায়দ্রাবাদের যশোদা হাসপাতালের একজন সিনিয়র কনসালট্যান্ট চিকিৎসক।




















এপয়েন্টমেন্ট
কল
অধিক