Gastroenterology

మలబద్ధకం: రకాలు, లక్షణాలు, కారణాలు మరియు నివారణ చర్యలు

ప్రస్తుతం ఆధునిక జీవన శైలి మరియు అస్తవస్థమైన ఆహారపు అలవాట్ల వల్ల ఈ రోజుల్లో చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఓ వ్యక్తి వారానికి మూడు కంటే తక్కువ సార్లు మల విసర్జన చేయడం లేదా మలం విసర్జించడంలో ఇబ్బందిగా ఉండే పరిస్థితిని మలబద్ధకం అంటారు.

READ MORE

కడుపు నొప్పి రకాలు, లక్షణాలు, చికిత్స పద్దతులు మరియు నివారణ చర్యలు

ప్రస్తుత జీవనశైలిలో మార్పులు కారణంగా చాలా మంది సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో కడుపు నొప్పి ప్రధానమైంది. సాధారణంగా ఛాతీకి, తొడ, గజ్జకు మధ్యలో భాగం లో వచ్చే నొప్పిని కడుపునొప్పి అంటారు. ముఖ్యంగా కడుపునొప్పి అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు వయస్సు, లింగం తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధపెడుతుంటుంది.

READ MORE

డయేరియా రకాలు, కారణాలు, లక్షణాలు మరియు నివారణ చర్యలు

సాధారణంగా వర్షాకాలం ప్రారంభమైతే డయేరియా వ్యాధి బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతు ఉంటుంది. డయేరియాని తెలుగులో అతిసార వ్యాధి అని అంటారు. రోజుకి 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీళ్ళ విరేచనాలు అవుతుంటే అటువంటి పరిస్థితిని డయేరియా అంటారు.

READ MORE