ఉబ్బసం వ్యాధి… అపోహలే అసలు సమస్య
ప్రపంచవ్యాప్తంగా 18 శాతం మందికి ఉబ్బసం (ఆస్తమా) ఉన్నట్టు అంచనా. అయితే ఉబ్బసం వ్యాధి వస్తే తగ్గదనే భయం ఒకరిదైతే.. పిల్లలు పెద్దవాళ్లయితే అదే తగ్గుతుందిలే అన్న నిర్లక్ష్యం మరొకరిది. ఇలాంటి అపోహలు అనేకం ఉన్నాయి.
Continue reading...స్వైన్ ఫ్లూకు చెక్ పెట్టే ఎక్మో ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది
స్వైన్ ఫ్లూ పేరు వినగానే వరుస మరణాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ముఖ్యంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లలో స్వైన్ ఫ్లూ ప్రాణాంతకం అవుతుంది. ఇలాంటప్పుడు ప్రాణాపాయం నుంచి కాపాడే ఆపద్బాంధవ చికిత్స ఎక్మో ట్రీట్మెంట్.
Continue reading...Does tuberculosis cause COPD, pulmonary fibrosis or restrictive lung disease?
In many cases, pulmonary tuberculosis is found to cause chronic respiratory diseases such as COPD, pulmonary fibrosis & restrictive lung diseases. This correlation holds greater value in geographical areas where the number of tuberculosis patients is high.
Continue reading...ఆగంచేసే ఆస్థమాకు అందుబాటులో శాశ్వత పరిష్కారం
ఆస్థమా. మనదేశంలో దాదాపు రెండు కోట్ల మందిని వేధిస్తున్న వ్యాధి ఇది. అన్ని వయస్సుల వారినీ జీవితకాలం వెంటాడే రుగ్మత.పెరుగుతున్న వాతావరణ కాలుష్యం, మారుతున్న జీవనశైలిలో లోటుపాట్ల కారణంగా ఆస్థమా తీవ్రత ఎక్కువ అవుతున్నది. తీవ్రమైన ఆస్థమాతో బాధపడుతున్న వారి సంఖ్య గడచిన కొద్ది సంవత్సరాలలో పెరిగిపోయింది
Continue reading...Bronchial Thermoplasty, a Novel Approach to Treat Severe Grade Asthma
Bronchial thermoplasty is a procedure that improves airway patency and airflow in asthmatics by reducing the smooth muscle mass. The procedure is minimally invasive and requires no incision or hospitalization.
Continue reading...An insight into respiratory diseases and their clinical presentation
Respiratory diseases, infections and disorders can affect anyone, whether you smoke or not, are allergic to specific elements, immune compromised or otherwise. Yashoda Hospitals breaks down the major types of respiratory diseases based on the regions of respiratory system they affect.
Continue reading...