Select Page

Dermatology

చర్మంపై దద్దుర్లు (ఉర్టికేరియా): కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

కొన్నిసార్లు మన చేతుల మీద, ముఖం మీద మరియు ఇతర భాగాలలో దద్దుర్లు (ఉర్టికేరియా) వస్తూ ఉంటాయి. ఈ దద్దుర్ల వలన దురద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని అలాగే వదిలేయడం లేదా దురద కలిగినప్పుడు గోకడం వలన దద్దుర్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, అంతేకాకుండా వాటి నుండి రక్తస్రావం జరగవచ్చు.

READ MORE

పొడి చర్మం : పొడి చర్మం నివారణకు ఇంటి చిట్కాలు మరియు చికిత్సలు

మన చర్మం సాధారణంగా చాలా మృదువుగా మరియు సున్నితంగా ఉంటుంది. చర్మ గ్రంథులు మన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి సెబమ్ అనే ఒక పదార్ధాన్ని విడుదల చేస్తుంది, ఇది ఒకరకమైన నూనె అని చెప్పవచ్చు.

READ MORE

రోసేసియా : కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

మన ముఖంపై మొటిమలు రావడం చాలా సహజమైన విషయం. ఈ మొటిమలు కొంత సమయానికి వాటంతట అవే తగ్గిపోతాయి. మొటిమలు ఉన్న సమయంలో కొంత నొప్పి మరియు చిరాకుగా అనిపించవచ్చు.

READ MORE

జుట్టు రాలుతుందా? ఇది సాధారణమా, కాదా? కారణాల నుండి నిపుణుల చికిత్సల వరకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ!

జుట్టు రాలడం అనేది స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారినీ, ప్రాంతాల వారినీ వేధించే ఒక సాధారణ సమస్య. రోజూ కొన్ని వెంట్రుకలు రాలడం సహజమే అయినా, అధికంగా జుట్టు రాలడం ఆందోళన కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.

READ MORE