Select Page

General Medicine

చర్మంపై దద్దుర్లు, వివరించలేని అలసట మరియు బరువు తగ్గుతున్నారా? ఇసినోఫిలియా కావచ్చు!

మానవ రోగనిరోధక వ్యవస్థలో ఇసినోఫిల్స్‌తో సహా అనేక రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఈ ఇసినోఫిల్స్‌ అనేవి నిర్దిష్ట ప్రేరణలకు ప్రతిస్పందనగా పెరుగుతాయి. అధిక ఇసినోఫిల్ కౌంట్ వివిధ అంతర్లీన పరిస్థితులను సూచిస్తుంది, వాటిలో అలెర్జీ ప్రతిచర్యలు, పరాన్నజీవి సంక్రమణలు, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, కొన్ని రకాల క్యాన్సర్‌లు మరియు అరుదైన వ్యాధులు ఉంటాయి.

READ MORE

స్క్రబ్ టైఫస్ గురించి సమగ్ర అవగాహన – కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు చికిత్స

స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన జ్వరం, ఇది నల్లి (మైట్) కరిచినప్పుడు వస్తుంది. ఇది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వలన కలుగుతుంది.

READ MORE

ఆరోగ్యకరమైన వర్షాకాలం: రుతుపవనాలు రాకతో వచ్చే జ్వరాలు & అంటువ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్తపడాలి?

రుతుపవనాలు అనేవి వర్షా కాలానికి నాంది, ఇవి మండే వేసవి వేడి నుండి ఆహ్లాదకరమైన ఉపశమనాన్ని ఇస్తాయి. పచ్చదనాన్ని, చల్లదనాన్ని వాతావరణానికి తెస్తాయి. అయితే, వర్షాల అందంతో పాటు వివిధ వ్యాధులు మరియు అంటురోగాల ప్రమాదం కూడా పెరుగుతుంది.

READ MORE

టైఫాయిడ్ జ్వరం లక్షణాలు, నిర్దారణ, ఆహార నియమాలు, చికిత్స

టైఫాయిడ్ అంటే సాల్మొనెల్లా టైఫీ అనే బాక్టీరియా వలన కలిగే వ్యాధి, ఈ వ్యాధి సాధారణంగా రెండు నుండి మూడు వారాలపాటు ఉంటుంది. టైఫాయిడ్ సోకిన వారికి జ్వరం మరియు ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

READ MORE

Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, చికిత్స & నివారణ

మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తున్న వైరస్, మొదటగా ఈ వైరస్ కోతులలో గుర్తించబడింది. మంకీపాక్స్ వైరస్ ముఖ్యంగా మధ్య , పశ్చిమ ఆఫ్రికా ప్రజలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.

READ MORE