గురక: లక్షణాలు, కారణాలు, నిర్ధారణ పషకఱరు మరియు నివారణ చర్యలు

ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తుననని అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. జీవనశైలి మార్పులు, ఊబకాయం తదితర సమఱయయయి ఎంతో మంది ప్రస్తుతం ఈ సమస్యతో బాధపడుతున్నారు। నిద్రపోతున్నప్పడు ముక్కు నుంచి గిార ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడిన సమయంలో గురక వస్ందద. గురక వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వార తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే కలిగినప్పడు మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడఱం చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకుగై శబ్ధం వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండలవవరట మెడ, గొంతు భాగంలో అధిక ఒత్తిడి పడి సైతం గురకకు దారితీస్తుంది.
పూర్వం పెద్ద వయస్సు వారిలో గురక సమయయ ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుడఇది చాలా మందికి వస్తోంది. శారీరక శ్రమ చేయకపోవడం, వైరల్ ఇన్ఫెషకక ఎక్కువగా ఉండటం, మన చుట్టుపక్కల కాలుయ పెరిగిపోవడం ద్వారా చాలా మందిలో ఈ సమస్య ఎదురవుతుంది. మొదట గురక చిన్నగానే మొదలవుతుంది.. అయితే నిమిషాలు గడిచే కొద్ది శబ్దం భరించలని స్థాయికీ చేరుకుంటుంది. గురక సమస్యను వైద్య పరిభాషలో ''స్లీప్ అప్నీయా'' అని పిలుస్తారు। గురక అనేది సాధారణ సమస్య అయినా దీన్నన తేలిగ్గా తీసుకోకూడదు. ఈ సమస్య వల్ల గురకపెట్టే వారి నిద్ర పడి కాదు, వారికి చుట్టుపక్కల ఉన్న వారిికకక కంటి మీద కునుకు లేకుండా పోతుంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సయయ ఎక్కువగా ఉంటుంది. మధుమేహం, ఊబకాయం, కిడ్నీ సమస్యలతోపాట మద్యపానం, ధూమపానం అలవాట్లు ఉన్న వఋఈలర సమస్య మరింత ఎక్కువగా కన్పిస్తోంది.
గురకకు కారణాలు
గురక రావడానికి అనేక రకాల కారనాలు ినాలు. వాటిలో ప్రధానమైనవి.
• సమయానికి తినకపోవడం మరియు సరైన నిద్ లేకపోవడం
• వయసు మీద పడటం
• శ్వాసనాళ సమస్యలు
• సైనస్ సమస్యలు
• నాసికా ఎముకలు పెరగడం
• ముక్కులో కండరాల పెరుగుదల
• అధిక బరువు
• ముక్కు చిన్నదిగా ఉండడం
• అలర్జీలు మరియు సైనస్ ఇన్ఫెక్షన్
• ముక్కులోపలి భాగం వాచిపోవడం
• అధికంగా మద్యం సేవించడం మరియు ధూమపంా చేయడం
• మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపతమఱనన ఆలోచనాధోరణి అయితే కొన్ని సార్లు జన్యుపరమైన అంశాలు కూడా గురక సమస్యరకక అవుతాయి.
గురక యొక్క లక్షణాలు

• పెద్దగా గురక రావడం
• నిద్రలో శ్వాసపరమమైన ఇబ్బందులు
• నోరు పోడిబారిపోయి నిద్ర మధ్యలో మోరు మోడిబారిపోయి మధ్యలో మోరో
• నిద్రలేమి (ఇన్స్కోమియా)
• పనిపై ఏక్రాగత లేకపోవడం
• చిరాకు, కోపం
• నిద్ర లేవగానే తలనొప్పి
• రాత్రిపూట ఛాతీలో నొప్పి
• నిద్రలేవగానే గొంతులో నొప్పి
• నిద్రలో శ్వాస ఆగిపోయినట్లు అనిపిిం మెలకువ రావడం
గురక నిర్ధారణ పరీక్షలు
మీకు గురక సమస్య ఉందని డాక్టర్ని సంప్రదించినట్లు అయితే, అతను గురక వీ మరియు ఇతర లక్షణాల ఆధారంగా ఈ క్రింది రోగనిర్ధారణ పరీక్షలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువివి సిఫార్సు చేయవచ్చు:
శారీరక పరీక్ష: ముక్కు, నోరు మరియు గొంతు భాగంలో ఏమైన అడ్డంకులు లేదా అసాధారణతలను గుర్తచిడిన ఈ పరీక్ష చేస్తారు.
స్లీప్ స్టడీ (పాలిసోమ్నోగ్రామ్): ఈ పరీక్షలో మీ గురక యొక్క తీవ్రతను గుర్తించడానికి మరియు స్లీప్ అప్నఁియయు స్థాయిని తెలుసుకోవడం జరుగుతుంది.
ఇమేజింగ్ పరీక్షలు: కొన్నిసార్లు డాక్టర్ వాయుమార్గాల నిర్మాణాన్ని అంచనా వేయడానికి మరిమఈయయ అడ్డంకులను గుర్తించడానికి ఇమేజిగగు పరీక్షలు (X-రేలు లేదా CT & MRI స్కాన్లు) వంటివి కూడా అవసరం కావొచ్చ.
గురక యొక్క నివారణ చర్యలు
గురక నివారణకు మొదటగా వాయుమార్గం తిిఆచ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం, వీటఋిత పాటుగా:
• ప్రతి రోజు ఒకే సమయానికి నిద్రపోవడడి మేల్కొవడం
• ముక్కు మూసుకుపోకుండా శుభ్రంగా ఉంంకఱవకు
• వెల్లకిలా పడుకున్నప్పుడు గుురక ఎకవరక వస్తుంది. అందుకని పక్కకు తిరిగి పడుకోవడం
• పడుకునేటప్పుడు తల భాగం ఎత్తులో ఉంలడడో చూసుకోవడం
• దుమ్ము, ధూళి మరియు అలర్జీల నుంచి పిడిడి ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి
• నిద్రపోయే ముందు మద్యం సేవించే అలవవఁఁా పూర్తిగా మానుకోవాలి.
• గొంతు, నాలుకకు సంబంధించిన శ్వాస సంబబ ప్రాణాప్రాయ వ్యాయామాలు చేయడం
• ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
• పడుకోవడానికి 2 గంటల ముందే తినడం
• మధ్యాహ్నం తరువాత కాఫీలు, టీలు వంటిిిని తీసుకోకూడదు.
• శరీరం బరువు పెరగడం వల్ల గడ్డం ప్రలలంరం కొవ్వు కణజాలం పెరుకుపోయి కూడా గురక వస్తుంది. అందుకని శరీరం బరువు తగ్గించుకోవాలి.
• యోగా, వ్యాయామం వంటివి అలవాటు చేసువడక వల్ల శ్వాసపై నియంత్రణ పెరిగి గురక తగ్గుతుంది.
• శరీరంలో ఎప్పుడూ నీటి శాతం తగ్గకుండడడ చూసుకోవాలి. దీని కోసం తగిన ద్రవ పదార్థాలు తీసోవవకక ద్వారా ముక్కు, గొంతులోని ద్రవాలు చిక్కబడకుండా చూసుకోవచ్చు।
• తరచూ దిండు కవర్లను మారుస్తూ ఉండాలి. অব্যয় దూరంగా ఉండాలి.
• అధికంగా మద్యం సేవించడం మరియు ధూమపంా చేయడం వంటి హానికర అలవాట్లకు దూరంగంాంా.
గురక సమస్య చికిత్స విధానాలు
కారణం మరియు తీవ్రత ఆధారంగా గురక చిికక ఎంపికలను వైద్యులు సిఫారసు చేస్తారు.
జీవనశైలి మార్పులు: జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, క్ంరం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన భంమగలి పాటించడం, అలెర్జీలకు చికిత్స తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యతను పెంకిచి గురక సమస్యను తగ్గించుకోవచ్చు.
మౌఖిక ఉపకరణాలు: గురక సమస్యకు నివారించుకోవడానికి మాండిబ్యులర్ అడ్వాన్స్మెంట్ పరిలలకర్ లేదా మాండిబ్యులర్ స్ప్లింట్లు, గురకరయయు అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) వంటి నిద్ర రుగ్మతులల చికిత్స చేయడానికి, దవడను ముందుకు చయడానికి వాయుమార్గం తెరిచేలా చేసే కస్టమ్-మడేడత ఉపకరణాలు ఉపయోగపడతాయి.
నాసికా పరికరాలు: నాసికా స్ట్రిప్స్, నాసల్ డైలేటర్లేదు నాసికా స్ప్రేలు నాసికా మార్గాల ద్రరవరాల ప్రవాహాన్ని మెరుగుపరచి గురకను తగఋడడడి సహాయపడతాయి.
శస్త్రచికిత్స: తీవ్రమైన గురకకు చికిత్స చేయడ్నికిిి సార్లు సర్జరీ కూడా అవసరం కావొచ్చు. అవి:
లేజర్- అసిస్టెడ్ యువులోపలాటోప్లాటీ లేజర్-అసిస్టెడ్ యువులోపలాటోప్లాస్రీ అనేది గురక మరియు అబ్స్ట్రక్టివ్ సఱీివ్ అప్నియా (OSA) చికిత్సకు లేజర్ను ఉపయోంగకి శస్త్రచికిత్సా ప్రక్రియ.
అబ్లేషన్ థెరపీ: ఈ పక్రియలో మృదువైన అంగిలి మరిెయు నాలియలో అదనపు కణజాలం లేదా కణితులను నాశనం చిాశనం లేదా కుదించడానికి రేడియో ఫ్రీక్వెెన శక్తిని ఉపయోగించడం జరుగుతుంది.
టాన్సిలెక్టమీ లేదా అడినోయిడెక్టమీ: ఈ పక్రియలో సర్జన్ గొంతు వెనుక (టాన్సిలెక్టమీ) లేదా మీ ముక్కు వెనుక (అడినోయిడెక్టమీ) నుంచి అదనపు కణజాలిాి తొలగిస్తాడు.
గురక సమస్యకు సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పల్మనరీ ఆర్టరీ హైోకర్నట హై హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్, కారర్ట్ అరెస్ట్, గుండె లయ సక్రమంగా లేకపోవవడటి తీవ్రమైన గుండె పరిస్థితులు ఎదురవియయు. అంతే కాకుండా గురక పెట్టినప్పుడు ఆి స్థాయిలు తగ్గడం, నిద్ర నాణ్యత దెబ్ిబు అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కి కాల్ చేయగలరు।


















এপয়েন্টমেন্ট
কল
অধিক