পৃষ্ঠা নির্বাচন করুন

పల్మోనరీ ఎంబోలిజం: లక్షణాలు, కారణఁమరయరి చికిత్స విధానాలు

పల్మోనరీ ఎంబోలిజం: లక్షణాలు, కారణఁమరయరి చికిత్స విధానాలు

పల్మోనరీ ఎంబోలిజం అనేది చికిత్స మీదర ఆధారపడిన ఒక తీవ్రమైన పరిస్థితి, ఇది సాధారణంగా ఊపిరితిత్తులకు ప్రయాణచిం రక్తంలో గడ్డకట్టడం వల్ల సంభవిస్తర్ిలో, ర్త ప్రవాహాన్ని మరియు ఆక్సిజన్ సరరన గణనీయంగా అడ్డుకుంటుంది. ఈ పరిస్థితితో ఆక్సిజన్ సరిగ్గా లేపడవవక వల్ల గుండె మరియు ఇతర అవయవాలకు హాని ఏర్పడవచ్చు। పల్మోనరీ ఎంబోలిజం యొక్క లక్షణాలు మయయి ప్రమాద కారకాలు తక్షణమే గుర్తించడంర తీవ్రమైన సమస్యలకు దారితీయకుండా నివారించవచ్చు।

పల్మోనరీ ఎంబోలిజం అంటే ఏమిటి?

పల్మోనరీ ఎంబోలిజం అనేది రక్తం గడ్డకట్టడం వల్ల కలిగే ప్రాణాంతక పరిస్థితి, ఇది చాలా తరచుగగగ లోతైన సిరలలో ఉద్భవించి (డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లేదా DVT అనబడే స్థితి ద్రవా) రక్తం రక్తప్రవాహంలోకి గడ్డ ప్రవేంిి ఊపిరితిత్తులలోని ధమనులలో చేరినపేరినప్తుినపుపడి సంభవిస్తుంది, ఈ ధమనులు అనేవి గుండెడనడన ఊపిరితిత్తులకు ఆక్సిజన్ను రవాణా చివాణా చి. ఈ పల్మోనరీ ఎంబోలిజం పరిస్థితి ముఖయయయా ఊపిరితిత్తుల ఆక్సిజనేషన్కు అంతరంాయ కలిగిస్తుంది మరియు గుండె యొక్క పనఁఁిని కష్టతరం చేస్తుంది.

గడ్డ పరిమాణం మరియు కేంద్రీకృతమైన সান తీవ్రత మారవచ్చు। ఉదాహరణకు, చిన్న గడ్డలు చిన్న లక్షఁణనన కలిగిస్తాయి, అయితే పెద్ద గడ్డలు శ఍వవ సమస్యలు, ఛాతీ నొప్పి మరియు కొన్ని సందర్భాలలో ఆకస్మిక మరణానికి కూడా కారణమవుతాయి. ఈ పల్మోనరీ ఎంబోలిజం అనేది రక్తం య్కకక ఆక్సిజన్ స్థాయిని తగ్గించడమే కాకుంర పల్మోనరీ ధమనుల లోపల ఒత్తిడిని కలిగిస్తుంది, తద్వారా పల్మోనరీ హైపర్టెన్షన్కు దారితీస్తుంది-ఊపిరితిత్తులలో రక్ఁతో చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పరిస్థిిి వస్తుంది. అందువల్ల, ఈ పల్మోనరీ ఎంబోలిజం యొక్క ప్రారంభ రోగ నిర్ధారణ మరియు చికిత్వనస చాలా ముఖ్యమైనవి.

పల్మోనరీ ఎంబోలిజం లక్షణాలు

పల్మోనరీ ఎంబోలిజం (PE) యొక్క లక్షణాలుడడడ పరిమాణం మరియు ప్రభావితమైన ఊపితితఁితత ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలు ఇక్కడ ఉన్నియ:

  • ఊపిరి ఆడకపోవడం: ఇది అత్యంత సాధారణ లక్షణాలలో ఒకటి. ఇది అకస్మాత్తుగా సంభవించవచ్చు మరఁయయ శ్రమతో పెరుగుతుంది.
  • ఛాతీ నొప్పి: తరచుగా తీవ్రమైన మరియు పదునైన నొప్పి রবি దగ్గు లేదా తినడంతో ఈ నొప్పి మరింత తీవ్రమవుతుంది, కొన్ని అరుదైన సందరోల఍఍ర గుండెపోటును అనుకరిస్తుంది.
  • దగ్గు: పొడిగా లేదా రక్తంతో కలిసిన శ్లేష్మమర ఉత్పత్తి చేస్తుంది.
  • వేగంగా గుండె కొట్టుకోవడం (టాకీకార్డియా): తక్కువ స్థాయిలో ఆక్సిజన్కు ప్రతిరంరగ గుండె వేగంగా కొట్టుకుంటుంది.
  • తల తిరగడం లేదా మైకము: ఇది మెదడులో రక్తం మరియు ఆక్సిజన్ పెదడులో తగ్గడం వల్ల సంభవించవచ్చు। తీవ్రమైన సందర్భాల్లో మూర్ఛ పోయే పందయే పందర్భాల్లో ఉంది.
  • కాలు నొప్పి లేదా వాపు: ఎక్కువ భాగం PE కేసులు కాలులోని DVT తో ప్రారంభమవుతాయనే వాస్తవం వల్ల ప్రవఈతిాన కాలులో నొప్పి, వాపు, ఎరుపు లేదా వెచంనదర ఉండవచ్చు।
  • ఇతర లక్షణాలు: కొన్ని సందర్భాల్లో చెమటలు పట్టడం, ఆదన జ్వరం మరియు చల్లగా లేదా నీలిరంగు చంరంగు (సయనోసిస్) కూడా సంభవించవచ్చు।

పల్మొనరీ ఎంబోలిజం (PE) యొక్క సంకేతాలలో వేగవంతమైన శ్వాస, వేగవంతమైన హృదయ స్దదయ రేటు, తక్కువ రక్త ఆక్సిజన్ స్థాయిలు, అసాధారణ ఊపిరితిత్తుల శబ్దాలు, లోతిఈస త్రాంబోసిస్ సంకేతాలు, పెరిగిన జుగరరరిన ఒత్తిడి, తక్కువ రక్తపోటు మరియు కొన఍఍ిడి నమూనాలు ఉన్నాయి. ఈ సంకేతాలు PE యొక్క తీవ్రమైన కేసులను సూచిస్తాయి.

శ్వాస సరిగ్గా ఆడకపోవడం లేదా ఛాతీ నిొి ఎదుర్కొంటున్నారా? 

పల్మోనరీ ఎంబోలిజం కారణాలు

పల్మోనరీ ఎంబాలిజంకు గల గణనీయమైన కలాఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • శరీరంలోని కొన్ని భాగాలలో రక్తం పేరుకుపోవడం, తరచుగా ఎక్కువ సేపు కదడడలల ఉండటం.
  • తుంటి, మోకాలు లేదా కాలుతో సంబంధం కలిి సిరల చీలికలు లేదా శస్త్రచికిత్సలకు సంబంధించి సిరలకు గాయం కావడం.
  • హృదయనాళ వ్యాధులు వంటి ఇతర వైద్య పరిస్థితులు.
  • క్యాన్సర్, హార్మోన్ రీప్లేస్్మెంటటపర్ మౌఖిక గర్భనిరోధక మాత్రలు లేదా గడ్఍఍టడట రుగ్మతల కారణంగా రక్తం గడ్డకట్టే కకలాలాల పెరుగుదల లేదా తగ్గుదల।

పల్మోనరీ ఎంబోలిజం ప్రమాద కారకాలను ంబోలిజం చేసుకోవడం అనేది నివారణ చర్యలను అమలు చేయడంలో మరియు అవసరమైనప్పుడు తక్షదయణ శ్రద్ధ పొందడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో పల్మోనరీ ఎంబాన఍జి అభివృద్ధి చేసే కారకాలు ఈ క్రిందిధం ఉన్నాయి:

  • కాలులో రక్తం గడ్డకట్టడం లేదా సిరల఍లం గడ్డకట్టడం (DVT): పల్మోనరీ ఎంబోలిజం కు అత్యంత సాధారంం కాలి లోతైన సిరలలో ఏర్పడే రక్తం గడ్తం గడ్వడడ మరియు అది ఊపిరితిత్తులకు ప్రయాణిడంచ ద్వారా పల్మోనరీ ఎంబాలిజంకు దారి తీరి అవకాశం ఉంది.
  • రక్తం గడ్డకట్టే రుగ్మత: వారసత్వంగా వచ్చే మరియు కలిగి ఉన్నఁఱత రక్తం సులభంగా గడ్డకట్టేలా చేస్తాదిది పల్మోనరీ ఎంబోలిజం ప్రమాదాన్ని పెఁంతచి
  • కుటుంబ చరిత్ర: ముఖ్యంగా దగ్గరి బంధువులలో రకేఱతం గగ్గరి కుటుంబ చరిత్ర గనుక ఉంటే అది మీకు వచే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ప్రయాణ సమయంలో దీర్ఘకాలిక నిష్క్రతయయ: దీర్ఘకాలిక విమాన ప్రయాణాలు లేదా కాాా ప్రయాణాల వంటివి నిశ్చలతను కలుగజేలుగజేససి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుది.
  • సిరలకు గాయం కావడం: గాయం లేదా శస్త్రచికిత్స వల్ల సిరలలకకి నష్టం కూడా గడ్డలు ఏర్పడే ప్రమాదాన్ి పెంచుతాయి.
  • ధూమపానం: సిగరెట్లు తాగడం మరియు పొగాకు రక్త ఁాక్త ఁన హాని కలిగిస్తాయి మరియు గడ్డకట్టే అవకాశాన్ని పెంచుతాయి.
  • హార్మోన్-ఆధారిత గర్భ నిరోధక లేదా హ఍ారిత రీప్లేస్మెంట్ థెరపీ: గర్భ నిరోధక లేదా హార్మోన్ రీప్లేసంంరో కోసం మందులను ఉపయోగించేటప్పుడు కొమంది వ్యక్తులకు గడ్డలు ఏర్పడే ప్రమాదం ఉి.
  • డయాబెటిస్ (మధుమేహం): మధుమేహం రక్తం గడ్డకట్టే ప్రమేాదాన్ియని నాళాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందద.
  • హృదయ స్పందన లోపం, గుండెపోటు ల్పదా స్్కదా స్కటి చరిత్ర: ఈ పరిస్థితులు రక్తం గడ్డకట్టే ప్ిస్థితులు పెంచుతాయి.
  • క్యాన్సర్: కొన్ని రకాల క్యాన్సర్లు మరియు క్య఍఍ాల చికిత్సలు రక్తం గడ్డకట్టే ప్రమాదానన పెంచుతాయి.
  • 60 సంవత్సరాలకు పైబడిన వయస్సు: వయస్సు పెరిగేకొద్దీ PE ప్రమాదం పెరురగగ.
  • అధిక బరువు లేదా ఊబకాయం: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న పరిస్తిిి రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుది.
  • సెంట్రల్ వీనస్ క్యాథెటర్ ఉన్నవారు: మందులు లేదా ద్రవాలను అందించడానికి సెంట్రల్ వీనస్ క్యాథెటర్లు ఉపయోగించబడతాయి, ఈ క్యాథెటెర్లు రక్ం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచడంతో అనుబంధించబడవచ్చు।
  • గర్భధారణ లేదా గత ఆరు వారాల్లో జన్మవవవను గర్భధారణ మరియు ప్రసవానంతర కాలాలు కఱలాలు సందర్భాలలో రక్తం గడ్డకట్టే ప్రమానది పెంచుతాయి.

పల్మోనరీ ఎంబోలిజం సమస్యలు

చికిత్స గనుక సకాలంలో చేయకపోతే, పలోఱమనమ ఎంబోలిజం కొన్ని సందర్భాలలో ఈ క్రిిదద సమస్యలకు దారితీస్తుంది:

  • సయనోసిస్: ఈ స్థితిలో చర్మం, ముఖ్యంగా పెదవులుయయయా వేళ్ల చుట్టూ నీలి రంగుగా మారుతుంది. ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాీ్ని పమఱన్ని ఎంబోలిజం అడ్డుకున్నప్పుడు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఇది సంభవిస౰్ి.
  • పల్మోనరీ హైపర్టెన్షన్: ఇది ఊపిరితిత్తుల ధమనులో పరిస్థితి. ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాీ్ని పమఱన్ని ఎంబోలిజం (PE) అడ్డుకుని ఆ ధమనులలో ఒత్ిిిత పెంచడం వల్ల ఇది సంభవించవచ్చు. ఇది గుండె మరియు ఊపిరితిత్తులలో కొన్నిసార్లు శాశ్వత నష్టానికి దారితీస్తుంది.
  • స్ట్రోక్: PE నేరుగా సాధారణ స్ట్రోక్కు (మె్డు యెదడు య఍కకదడు సరఫరాలో అడ్డంకి వల్ల వచ్చే స్థితి)ం కాదు. అయినప్పటికీ, అరుదైన సందర్భాల్లో, ఍ంకత గడ్డ గుండె యొక్క కుడి వైపు నుైండి ఎడుైండి (పేటెంట్ ఫోరామెన్ ఓవల్ ద్వారా) ప్రంయిచి ఆపై మెదడుకు చేరుకొని, స్ట్రోక్కు కాా కావచ్చు। దీనిని పారాడాక్సికల్ ఎంబాలిజం అంంఁట.
  • గుండె సంబంధిత వ్యాధులు: PE గుండెపై ఒత్తిడిని తెస్తుంది. మరి ముఖ్యంగా పేషెంటుకి ఏదైనా గుండబబె ఉంటే అలాంటి పరిస్థితులలో, ఈ ఒత్తిడి అరిథ్మియాలు (రక్త ప్రసరణ లోపము వలనపపేము స్థితి) లేదా గుండె వైఫల్యం వంటి సమసకయయి దారితీస్తుంది.
  • కార్డియాక్ షాక్: PE అనేది కొన్ని సార్లు ప్రాణాంతక పరిస్థితిగా మారుతుంది, అవయవాలకు ఆ఍జి అధికంగా ఉండే రక్తం లేకపోవడం, గుండె డనన ఊపిరితిత్తులకు రక్త ప్రవాహాన్ని భాన్ని మొత్తంలో తగ్గడంతో షాక్కు దారితీసఁంితీ
  • పల్మోనరీ ఇన్ఫార్క్షన్ (ఊపిరితిత్తు) కణజాలం దెబ్బతినడం): PE ఊపిరితిత్తుల ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకుంటే, ఆ ప్రాంతంలోని ఊపిరితిత్తుల కణజాలం చనిపోవచ్చు। దీనిని పల్మోనరీ ఇన్ఫార్క్షన్ అంటార. ఇది చాలా బాధాకరంగా ఉండటమే కాక దగ్గమరు జ్వరంతో కూడి ఉంటుంది.

పల్మోనరీ ఎంబోలిజం రోగ నిర్ధారణ

పల్మోనరీ ఎంబోలిజం (PE) కోసం రోగనిర్ధాార పరీక్షలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

పల్మోనరీ ఎంబోలిజం (PE) కోసం అంచనా మరఁియ స్క్రీనింగ్ 

  • పల్స్ ఆక్సిమెట్రీ: ఇది రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని కకక్ని పరీక్ష, సంభావ్యంగా ఇది PE ను సూచిస్తంచిస్తంి కాకపోతే ఇది నిర్దిష్టమైనది కాదు, కిొని సందర్భాలలో ఇతర పరిస్థితులను కూడా సూచించవచ్చు।
  • డి-డైమర్ టెస్ట్లను కలిగి ఉన్న రక్త పరీక్షలు: డి-డైమర్ టెస్ట్లు రక్తం గడ్డకట్టెస్ట్లు గడ్డకట్టెస్ట్లు విచ్ఛిన్నమయ్యే పదార్థాన్ని కొలుసయయయే, అధిక స్థాయిలలో ఉన్న రక్తం గడ్డ ఉనిికన సూచిస్తాయి. 

ఇమేజింగ్ టెస్ట్లు (PE యొక్క ప్రత్యక్ష. దృశ్యీకరణ లేదా పరోక్ష సాక్ష్యాల కో)

  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) పల్మోనరీ యాంజియోగ్రామ్: ఈ పరీక్ష ఊపిరితిత్తులలోని పల్మోనరో ధమనులను చూడటానికి ప్రత్యేకమైన రంగుు ఉపయోగించి స్థితిని నిర్థారిస్తుిదద.
  • కాలు యొక్క అల్ట్రాసౌండ్ (వీనస్ డాపఱ఍఍ర అల్ట్రాసౌండ్): ఈ పరీక్ష కాలిలోని సిరల చిత్రాలను రూపొందించడానికి శబ్ద తరంగాలను ఉపయోగిస్తుంది.
  • వెంటిలేషన్/పర్ఫ్యూషన్ (V/Q) స్కాన్: ఇది ఊపిరితిత్తులలో గాలి ప్రవాహం మరయయ ఊపిరితిత్తులలో రక్త ప్రవాహం మధ్య పికి అంచనా వేస్తుంది.

ఇతర పరీక్షలు (ఇవి నిర్దిష్ట పరీక్థలిిస్థలిి ఉపయోగించబడతాయి)

  • ఎకోకార్డియోగ్రామ్: ఇది గుండె యొక్క కుడి వైపున ఒత్తిడి సంకేతాలను ప్రదర్శించడానికి చేసే అల్ట్రాసౌండ్.
  • పల్మోనరీ యాంజియోగ్రామ్: ఊపిరితిత్తుల ఆంజియోగ్రామ్ అనేది ఊపిరితిత్తులలోని రక్తనాళాలను చేయడానికి ఉపయోగించే ప్రక్రియ. ఇది రక్తప్రవాహంలోకి ఒక ప్రత్యేకరఁ్యేక (కాంట్రాస్ట్ మెటీరియల్) లోపలికి పంపిస్తుంది, అది ఊపిరితిత్తు్లకు వఁఱి. పల్మోనరీ ధమనులలో ఆ రంగు కదులుుతున్పుుతున్పుుతున్పపన కిరణాలు తీసుకోబడతాయి, తద్వారా రక్తత గడ్డకట్టడం వల్ల ఏర్పడే ఏవైనా అడ్డఁంరు గుర్తించడానికి ఈ రంగు వైద్యులను అనుమతిస్తుంది.
  • ఛాతీ ఎక్స్-రే: పల్మోనరీ ఎంబోలిజం సందర్భాలలో దీనిన సిఫారసు చేయడం సాధారణం, తరచుగా ఛాతీపనపన లేదా ఊపిరి ఆడకపోవడానికి గల ఇతర కారలనన కూడా గుర్తించడానికి ఇది ఉపయోగించఁింకి.

గమనిక: పల్మోనరీ ఎంబోలిజం పరీక్షల ఎంపిక అవపిక రోగి యొక్క లక్షణాలు, వ్యాధి కారకాలియరు వనరుల లభ్యతను బట్టి మారుతుంది, అత్తయ అనుకూలమైన రోగనిర్ధారణ వ్యూహ౱ాన్నివడ నిర్ణయిస్తాడు.

మీరు పల్మొనరీ ఎంబాలిజం గురించి ఆంనదదు చెందుతున్నారా? 

పల్మోనరీ ఎంబోలిజం చికిత్స

రక్తం గడ్డ పెరగకుండా మరియు కొత్త గడడత్త ঋতু చికిత్స నిర్వహణ దృష్టి పెడుతుంది. తక్షణ చికిత్స తీవ్రమైన సమస్యలు లేదదద మరణాన్ని నివారించడంలో సహాయపడుతుందద. చికిత్స విధానాలు ఈ క్రింది విధంగా ఉిధంగా

మందులు

  • బ్లడ్ థిన్నర్లు: యాంటీకోయాగ్యులెంట్ మందులు గడ్డ ఏపటర మరియు పెరుగుదలను నిరోధిస్తాయి, ఈ వంగి హెపారిన్ సాధారణ ఎంపిక. కొత్తగా అభివృద్ధి చేయబడిన మౌఖిక యాంటీకోయాగ్యులెంట్లు చక్కటి పరిష్కారాన్ని ఇస్తాయి మరియు ఇతర మఁఱతర తక్కువ పరస్పర చర్యలు కలిగి ఉంటాయి.
  • క్లాట్ డిసాల్వర్స్: థ్రోంబోలిటిక్స్ అని పిలువబడే ఈ మంలఱే గడ్డలను త్వరగా కరిగించడానికి ఉపయోగిస్తారు.

కంప్రెషన్ స్టాకింగ్స్

  • కంప్రెషన్ స్టాకింగ్స్: ఇవి కాళ్ళలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. లోతైన సిరల్లో రక్తం గడ్డ కట్టబడి ఍నన వ్యక్తులు తరచుగా వీటిని ఉపయోగిస్ఁతా మరియు వాటిని వారి వైద్యులు సూచించిని ఉపయోగించాలి. ఇవి సాధారణంగా మోకాలి వరకు ఉంటాయి. కంప్రెషన్ స్టాకింగ్స్ యొక్క ఉద్ద్యశ కాళ్ళలో రక్తం గడ్డ కట్టబడకుండా నిఋండి.

చికిత్స విధానాలు

  • ఇన్ఫీరియర్ వీనా కావా (IVC) ఫిల్టర్: ఈ విధానంలో ఊపిరితిత్తులకు చేరే రక్ం గడ్డలను అరికట్టడానికి ఉదరంలోని పిదదదని আনুমানিক చొప్పించబడుతుంది. యాంటీకోయాగ్యులెంట్లతో చికిత్స చేని వ్యక్తులు లేదా యాంటీకోయాగ్యుెలెంటపుత ఉన్నప్పటికీ పునరావృతమయ్యే PEs ఉన్న వ్యక్తులకు ఈ విధానాన్ని సాధారణంగా సూచిస్తారు.
  • పల్మోనరీ థ్రోంబెక్టమీ: పల్మోనరీ థ్రోంబెక్టమీ అనేది ఊపిర఍లిత ధమనుల నుండి రక్తం గడ్డ (థ్రోంబస్) తడండి. థ్రోంబోలిటిక్స్ లేదా గడ్డలను కరింగి మందులతో చికిత్సకు స్పందించని వారికి శస్త్రచికిత్సను సాధారణంగా పర్ిగణి఍సస ఈ విధానం రెండు వర్గాలకు చెందుతుంది:
    • థ్రోంబెక్టమీ: శస్త్రవైద్యుడు ఛాతీలో ఒక చీలిక చీలిక,చ్యుడు గడ్డను తొలగించడానికి నేరుగా పల్మఱనన ధమనులను చేరుకొని చేసే ఓపెన్ సర్జవరంని.
    • క్యాథెటర్-డైరెక్టెడ్ థ్రోంబెక్టమీ: క్యాథెటర్-డైరెక్టెడ్ థ్రోంబోలిసి఍ిసి క్యాథెటర్ను పల్మోనరీ ధమనిలోకి ఉండడియకి రక్తం గడ్డపై నేరుగా థ్రోంబోలోంబోల్ిటికోఁదన పంపించడం। పెద్ద గడ్డలు ఉన్న కొంతమంది రోగులకదది ఎంపిక కావచ్చు। ఈ సందర్భంలో, చాలా సన్నని గొట్టాన్నజజి ద్వారরা ప్రవేశపెడతారు, ఈ క్యాథెటర్ పరికరాలు యాంత్రిక పద్ధతుల ద్వారా గడ్డలను విచ్ఛిన్నం చేస్తాయి లేదా తీసుకువఆయయయా, మందులను నేరుగా గడ్డపై విడుదల చేస్యి.
  • సర్జికల్ ఎంబోలెక్టమీ: చాలా అరుదైన, ప్రాణాపాయకరమైన పరిస్ఁథి మందులు అందుబాటులో లేని లేదా నిర్వంహిి పరిస్థితుల్లో, ఈ సర్జరీ ద్వారా పలోఱరా పల్మన ధమనుల నుంచి రక్తం గడ్డ కట్టడాన్ని తొలగించవచ్చు।
  • సహాయక సంరక్షణ: సాధారణంగా, రక్తంలో ఆక్సిజన్ స్థాయిి పెంచడానికి ఆక్సిజన్ థెరపీని సూచితసా. నొప్పి నివారణ మందులు కూడా అవస్రం కచా౰వ.

పల్మోనరీ ఎంబోలిజం నివారణ

రక్తం గడ్డకట్టడం మరియు పల్మోనరీ ఎంబాలిజంను నివారించే ప్రణాళిక ఈకదిి చర్యలను కలిగి ఉంటుంది:

  • సాధారణ కదలికలు చేయడం: ఎక్కువ సేపు కూర్చోవడం లేదా నిలబడటం మానుకోండి మరియు నడవడానికి తగోిన విఁమరన తీసుకోండి.
  • కాలు వ్యాయామాలు: కీళ్ల వంపులు, పాదాలను వంచడం మఱియు కాియు పైకి లేపడం వంటి సరళమైన కాలు వ్యాయాలమమర చేయండి.
  • కంప్రెషన్ స్టాకింగ్స్ ధరించడం: దీర్ఘకాలిక నిష్క్రియత సమయంలో ఇవి ధరించడంతో కాళ్ళలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
  • ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం: డైట్ మరియు వ్యాయామం ద్వారా ఆరోగ్యమనకన బరువును నిర్వహించడం ద్వారా రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించండి.
  • హైడ్రేటెడ్గా (ఆర్ద్రీకరణగా) ఉండండి: ఎక్కువ నీరు త్రాగడం ద్వారా డీీహైడీీహైడ్షషర (నిర్జలీకరణను) నివారించండి.
  • ధూమపానం మానివేయడం: చక్కటి ఆరోగ్యం మరియు PE నివారణ కోసం మపఱనసం మానివేయడం చాలా ముఖ్యం.
  • అంతర్లీన పరిస్థితులను నిర్వహించడం: మధుమేహం, గుండె జబ్బులు మరియు క్యా఍఍఍఍ర వంటి పరిస్థితులను ప్రభావవంతంగా నిర్వహించడంతో PE ప్రమాదాన్ని తగ్గచ఍వవచ
  • యాంటీకోయాగ్యులెంట్ల సిఫారసు: వైద్యులు రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి వీటిని సూచించవచ్చు.
  • కుటుంబ చరిత్రను తెలుసుకోవడం: రక్తం గడ్డకట్టడం లేదా గడ్డకట్టే యొక్క కుటుంబ చరిత్ర గురించి వైద్యకిడి తెలియజేయండి.
  • శస్త్రచికిత్స తర్వాత సంరక్షణ: చికిత్స జరిగిన తరువాత నివారణ చర్యంల వైద్యుడి సూచనలను పాటించండి.

পালমোনারি এমবোলিজম তেলুগু

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

  • క్రమంగా మరియు అర్ధం కాకుండా ప్రారేయయయు ఊపిరియాడని స్థితి.
  • ఛాతీ నొప్పి.
  • కాళ్ళలో నొప్పి, వాపు, ఎరుపు లేదా వె఍఍దరో లక్షణాలు కావచ్చు, ఇది PE అత్యంత సాధారర కారణాలలో ఒకటి.
  • PE ప్రమాద కారకాలు ఉండటం మరియు ఏదైనా ఆనదైనా కలిగించే లక్షణాలు ఉండటం.

పై లక్షణాలు గనుక కనిపిస్తే వైద్యులర సంప్రదించి తగు పరిష్కారాలు మరియు సరియు తీసుకోవడం ఉత్తమం.

ముగింపు

పల్మోనరీ ఎంబోలిజం (PE) అనేది ఊపిఱరితిఋల఍త రక్త ప్రవాహాన్ని అడ్డుకునే తీవ్రమైన పరిస్థితి. ఇది అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం, ఛాా నొప్పి మరియు రక్తం గడ్డకట్టడం వంటి తీవ్రమైన లక్షణాలకు కారణమవుతుంది మయయి తీవ్రమైన పరిస్థితులలో, ఇది ప్రాణాంం కావచ్చు। కాబట్టి, తగిన రోగ నిర్ధారణ మరియు చికియు అనేది నివారించడానికి అవసరం.

యశోద హాస్పిటల్స్ వారు పల్మోనరీ కోసం సమగ్రమైన సంరక్షణను అందించడాకిి ముందు వరుసలో ఉన్నారు। వారి అంతర్శాఖల బృందంలో అనుభవజ్ఞులో పల్మనాలజిస్టులు, కార్డియాలజిస్టులు, హెమటాలజిస్టులజిస్టులు వాస్కులర్ నిపుణులు ఉన్నారు. వీరు పేషెంటుకి తక్షణ చికిత్స అందిడికి సమగ్రంగా పనిచేస్తారు. వాస్తవానికి, యశోద హాస్పిటల్స్ PE ను వతవత గుర్తించడానికి అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ని కలిగి ఉంది. అంతేకాకుండా, హాస్పిటల్లో అవసామైనపపడ్ యాంటీకోయాగ్యులేషన్ థెరపీ, థ్ఱోంబగ్యులేషన్ మరియు కనిష్ట చికిత్స పద్ధతులతో సహంకా PE మొత్తం చికిత్స స్పెక్ట్రమ్ను అందండడడి ప్రసిద్ధి చెందింది.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +919513262681 మాకు కాల్ చేయగలరు.

লেখক সম্পর্কে-

ডঃ পি নবনীথ সাগর রেড্ডি

MD, DTCD, MNAMS (Med), FCCP

লেখক সম্পর্কে

ডঃ পি নবনীথ সাগর রেড্ডি | যশোদা হাসপাতাল

ডঃ পি নবনীথ সাগর রেড্ডি

MD, DTCD, MNAMS (Med), FCCP

পরামর্শদাতা পালমোনোলজিস্ট