منتخب کریں صفحہ

రోసేసియా : కారణాలు, లక్షణాలు, చికితవివన

రోసేసియా : కారణాలు, లక్షణాలు, చికితవివన

రోసేసియా అంటే ఏమిటి ?

మన ముఖంపై మొటిమలు రావడం చాలా సహజమైవి. ఈ మొటిమలు కొంత సమయానికి వాటంతట అవే తగ్గిపోతాయి. మొటిమలు ఉన్న సమయంలో కొంత నొప్పి మరియు చిరాాకక అనిపించవచ్చు. ایہہ ప్రదేశం అంతా ఎర్రగా కనిపిస్తుంది. ఇది సాధారణ మొటిమల లాగా కాకుండా ముపఖైం ఏర్పడిన పొక్కులు అన్నీ ఎర్రగా ఉంటిా. ఈ పరిస్థితిని రోసేసియా అంటారు, దీవలిి ముఖంపై، ముఖ్యంగా బుగ్గలు، ముక్కు، గడడడడ మరియు నుదురుపై ఎరుపుదనం, చిన్న చినన఍఍న గడ్డలు లేదా చీముతో కూడిన మొటిమలు విిమలు విిమలు ఈ సమస్య ఉన్నవారిలో చర్మం కింద ఉన్న రక్తనాళాలు స్పష్టంగా కనిపిస్తాయి.

రోసేసియా కారణాలు

రోసేసియాకు ఖచ్చితమైన కారణంం తెలియదు, అయితే రోసేసియాను దాని లక్షణాలను తీవ్రతరం చేసే కారకకకఁ వివరంగా తెలుసుకుందాం.

  • జన్యుపరమైన కారణాలు : రోసేసియా అనేది కుటుంబంలో ఒకరి నుంచచ మరొకరికి సంక్రమించే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంమే, ఁీ కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందద. అయితే ఇది జన్యుపరంగా వచ్చే అవకాశం ఉి కానీ అంటువ్యాధి కాదు.
  • చర్మం కింద రక్తనాళాల సమస్యలు : రోసేసియా ఉన్నవారిలో ముఖంపై ఉండే రక్తనాళాలు సులభంగా ఉబ్బి, ముఖం ఎర్రబడటానికి కారణమవుతాయి. ఈ రక్తనాళాలు ఎందుకు ఇలా స్పందిస్తాయ స్పష్టంగా తెలియదు, కానీ ఇది రోసేసఁకకయయు ముఖ్యమైన కారణం.
  • రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన : రోసేసియా ఉన్నవారిలో రోగనిరోధక వ్వవవర అతిగా ప్రతిస్పందిస్తుంది. శరీరంలో ఉండే కొన్ని సూక్ష్మకేరిమల౰ేలో Похожие песни స్పందించడం వల్ల చర్మంపై వాపు, ఎరుపందన వస్తాయి.
  • డెమోడెక్స్ ఫాలికులోరం : డెమోడెక్స్ ఫాలికులోరం అనే ఒక చిన్ఁఁన సాధారణంగా మన చర్మంపై ఉంటుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. కానీ రోసేసియా ఉన్నవారిలో ఈ పురుగులల సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ పురుగులకు ప్రతిస్పందనగా రోగనిరకో వ్యవస్థ ప్రతిస్పందించి, రోసేసియా లక్షణాలను ప్రేరేపిస్తుంది.
  • వాతావరణ కారకాలు : సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం రఱి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే మాపరు వేడి పదార్థాలు లేదా చలిగాలి వల్ల కఈం సమస్య తీవ్రమవుతుంది.
  • జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లు:
    • మసాలాలు మరియు వేడి పదార్థాలు: కారంంగగగ ఆహారాలు, వేడి పదార్థాలు లేదా పానీయాా తీసుకోవడం వల్ల ముఖం ఎర్రబడవచ్చు.
    • ఆల్కహాల్ మరియు కెఫిన్: ఆల్కహాల్ మరయి కెఫిన్ కూడా రోసేసియా లక్షణాలను ప్రేరేపించవచ్చు.
    • ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడి వల్ల హార్మోన్ల మార్పులు జరిగి రోసియయి లక్షణాలు తీవ్రమవుతాయి.

రోసేసియా రకాలు

సాధారణంగా రోసేసియాలో నాలుగు ప్రధాకన ఉంటాయి, ఒకే వ్యక్తిలో ఒకటి కంటే ఎక్వర రకాలు కనిపించవచ్చు:

  1. ఎరిథెమటోటెలాంజియెక్టాటిక్ రoteోసేసిియయాయో : ఇది చాలా సాధారణ రకం. ముఖం ఎర్రబడటం, ముఖంపై కనిపించే (టెలాంగియెక్టేసియా), దురద లేదా మంట దీి ప్రధాన లక్షణాలు.
  2. పాపులోపస్టులర్ రోసేసియా (Papulopustular Rosacea): ఇది మొటిమల మాదిరిగా కనిపించే రోసేసి. ముఖం ఎర్రబడటంతో పాటు చిన్న ఎర్రటి ర్రటి డడటంతో లేదా చీముతో కూడిన మొటిమలు వస్తాయి.
  3. ఫైమటస్ రోసేసియా (Phymatous Rosacea): ఇది చాలా అరుదైన మరియు తీవ్రమైన రకం. దీనివల్ల చర్మం మందంగా, గట్టిగా మాతరిఁఁ. ముఖ్యంగా ముక్కు ఉబ్బడం (రైనోఫైమా) వి లక్షణాలు దీనిలో కనిపిస్తాయి.
  4. ఆక్యులర్ రోసేసియా (Ocular Rosacea): ఇది చర్మాన్ని కాకుండా కళ్ళను ప్తవరి చేస్తుంది. కళ్ళు ఎర్రబడటం, దురదగా ఉండటం، పొడింంరం మరియు కనురెప్పల వాపు వంటి లక్షణాలటయి.
మీ ముఖంపై ఎర్రటి మచ్చలు తగ్గడం లేదా?

రోసేసియా యొక్క ప్రధాన లక్షణాలు

రోసేసియా అనేది చర్మానికి వచ్చే ఒక దీర్ఘకాలిక సమస్య. దీని ప్రధాన లక్షణం ముఖంపై నిరంతర ఁపరరంతర. దీని లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండవచ్చు మరియు అవి కాలక్రమేణా తీవవంకా మారవచ్చు

  • ముఖం ఎరుపుగా ఉండడం : ముఖంపై، ముఖ్యంగా ముక్కు మరియు బుగ్గగ తరచుగా ఎర్రబడతాయి. కొన్నిసార్లు ఇది నుదురు మరియు గడ్ిసార్లు వ్యాపిస్తుంది. ఈ రుపుదనం కొన్నిసార్లు వచ్చి, మళ్ళ పోవచ్చు, కానీ వ్యాధి తీవ్రమైనప్పుడి శాశ్వతంగా ఉంటుంది.
  • ఎర్రటి గడ్డలు మరియు మొటిమలు : రోసేసియా వల్ల ముఖంపై చిన్న చిన్న ఎినయా గడ్డలు లేదా మొటిమలు రావచ్చు. ఇవి సాధారణ మొటిమల మాదిరిగానే కనిప఍ియి కానీ వాటిలో బ్లాక్హెడ్స్ ఉండవు. కొన్నిసార్లు ఈ మొటిమలలో చీము కూడా డిడి ఉంటుంది.
  • కనిపించే రక్తనాళాలు : ముక్కు మరియు బుగ్గలపై చర్మం కింద ఉంం చిన్న రక్తనాళాలు స్పష్టంగా కనిపిసయి. ఇవి సన్నని ఎర్రటి లేదా ఊదా రంగు రేఁగగు ఉంటాయి.
  • వాపు మరియు పొడిబారడం: ముఖంపై చర్మం వాపుగా మరియు పొడిగా ఉంండిగా దీనివల్ల ముఖం స్పర్శకు సున్నితంగా మారుతుంది.
  • కంటి సమస్యలు : కొంతమంది రోసేసియా రోగులలో కళ్ళు ఎర్రబడటం, పొడిబారడం, దురదగా అనిపించడం, కనుపెెర వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని ఆక్యులర్ రోసేసియా అంటారు.
  • ముక్కు వాపు : ఇది రోసేసియా యొక్క తీవ్రమైన మరియు ఁన లక్షణం ముఖ్యంగా పురుషులలో ఈ లక్షణం ఎక్కువర కనిపిస్తుంది. ముక్కు చర్మం మందంగా మరియు ఉబ్బి, దికఆని మారుతుంది.
  • ముఖంపై మంట : రోసేసియా సమస్య ఉన్నవారిలో ముఖంపై మమస్య అనిపించవచ్చు. ఎండలోకి వెళ్ళినప్పుడు లేదా ఉష్ణోగకకి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మంట మరింత తీవ్రమవుతుంది.

روزاسیا کی علامات

రోసేసియా చికిత్సా పద్ధతులు

రోసేసియా లక్షణాలను సమర్థవంతంగా నియంత్రించడానికి అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్స పద్ధతులు రోసేసియా రకం మరియు పేషేంట్ యొక్క వ్యక్తిగో ఆధారపడి ఉంటాయి.

  1. మందులు:
    • సాధారణ మందులు: చర్మంపై నేరుగా ఉపయోగించే క్రీములేదర జెల్ ముఖంపై ఎరుపుదనం తగ్గిస్తాయి.బ్రిమోనిడిన్ రక్తనాఁళా ఇరుకుగా చేసి, ముఖంపై ఎరుపుదనమును తాత్కాలికంగా తగ్గిస్తుంది. మెట్రోనిడజోల్ మరియు అజలైక్ యాసివర్పన మరియు మొటిమలను తగ్గిస్తాయి. రోసేసియా వలన నొప్పి తీవ్రమైన సందర఍఍఍ర యాంటీబయాటిక్స్ ను డాక్టర్లు సూచి఍఍చ డాక్సీసైక్లిన్ లాంటి యాంటీబీాటిక్లిన్ వాపును తగ్గించడంలో సహాయపడతాయి.
  2. లేజర్ మరియు లైట్ థెరపీ :
    • లేజర్ చికిత్స ముఖంపై కనిపించే ఉబ్ిబబ రక్తనాళాలను మరియు ఎరుపుదనముఱను చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
    • ఈ చికిత్సలో, లేజర్ లేదా తీవ్రమైన పలె లైట్ ను ప్రభావిత చర్మంపై ప్రస౤రింపరస౤ ఈ కాంతి రక్తనాళాల వలన కలిగే ఎరుపుదనననని తగ్గిస్తుంది. ఇది సురక్షితమైనది మరియు ఈ చికిత్స వని నొప్పి కలగదు.
  3. ముక్కు సమస్యకు చికిత్స :
    • రోసేసియా వల్ల ముక్కు ఉబ్బినట్లయితై, సమస్యను లేజర్ చికిత్స లేదా శస్త్రజిచి ద్వారా సరిచేయవచ్చు.

రోసేసియాకు చికిత్స చేయకపోతే అది త఍ంి కావచ్చు కాబట్టి మీకు రోసేసియా సమస్య ఉన్నటయయి డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి, సరైకిినన ప్రణాళికను రూపొందించుకోవడం చాలా ము. రోసేసియా చికిత్స ముఖ్యంగా ట్రిగ్ిగం ఫ్యాక్టర్స్ ను తగ్గించడానిక్ి చేయ఍ాి ఉంటుంది. తీవ్రత సాధారణంగా ఉంటే మందులు లేదా ఆయింట్మెంట్లతో సరిపోతుంది. తీవ్రత ఎక్కువగా ఉండి ముక్కు వాపుకగకగ శస్త్రచికిత్స అవసరం అవుతుంది.

రోసేసియాను నివారించే పద్ధతులు

రోసేసియాను పూర్తిగా నివారించడం కషు ఎందుకంటే దీనికి ఖచ్చితమైన కారణం తిదయరి. కానీ దాని లక్షణాలు బయటపడకుండా లేదివా తీవ్రం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రోసేసియాను సమర్ంవవం నియంత్రించవచ్చు.

  1. ట్రిగ్గర్స్ను గుర్తించడం మరియు నివారించడం:
    రోసేసియా లక్షణాలను ప్రేరేపించే అంలశ గుర్తించి, వాటిని నివారించడం చాలా మయం. సాధారణ ట్రిగ్గర్స్ ఇక్కడ ఉన్నాయి:
    • వేడి: సూర్యరశ్మి, వేడి వాతావరణం، హాట్ వా఍బటర లేదా సౌనా.
    • ఆహారం: మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం, వేడి పదార్థాలు లేదా పానీయాలు, ఆల్కహాల్.
    • మానసిక ఒత్తిడి: ఒత్తిడి వల్ల కూడా రోసేసియా తీవయా తీవ్రమఁవవి. యోగా లేదా ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
  2. సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షింకవచి
    • రోసేసియాకు సూర్యరశ్మి ఒక ప్రధాన టి఍ియాన. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు SPF 30 లేద అంతకంటే ఎక్కువ ఉన్న సన్స్క్రీన్ను ఉపయోగించాలి.
    • ٹوپی వల్ల సూర్యరశ్మి ప్రభావం తగ్గుతుంది.
  3. సున్నితమైన చర్మ సంరక్షణ:
    • రోసేసియా ఉన్న చర్మం చాలా సున్నితంగర ఉంటుంది. కాబట్టి సువాసనలు లేని, సున్నితమైన చ సంరక్షణ ఉత్పత్తులను వాడాలి.
    • ముఖాన్ని రుద్దడం, కఠినమైన సబ్బులు వవర మానుకోవాలి. సున్నితమైన క్లెన్సర్లను ఉపయోగించి చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.
  4. ఆహార నియమాలు:
    • మసాలాలు, వేడి పదార్థాలు మరియు ఆల్ఁకకన తగ్గించాలి. ఇవి రక్తనాళాలను విస్తరించి ముఖం ఎర్రబడటానికి కారణమవుతాయి.
    • ఎక్కువ నీరు తాగడం వల్ల చర్మం హైడ్రరే ఉంటుంది.
  5. వైద్య సలహా తీసుకోవడం:
    • రోసేసియా లక్షణాలు కనిపిస్తే, చర్మ వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. డాక్టర్ మీ పరిస్థితిని అంచనా వేసి, ది తగిన మందులను లేదా చికిత్సను సూిచిసఁ఍఍.

ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల రోసేసయయి పూర్తిగా నయం కాకపోయినా, దాని లక్షఁణన నియంత్రించి సాధారణ జీవితాన్్ని గడచపవ.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి؟

ఒకవేళ మీరు రోసేసియా సమస్యతో బాధ పడుతున్నట్లు అయితే రోసేసియా వలన లేదా మంట కలగకుండా జీవనశైలి మార్పులా పాటుగా ఇక్కడ వివరించిన జాగ్రత్తలు పాటించడం అవసరం. అయితే మీరు జాగ్రత్తలు పాటిస్తున్పిపి కూడా ముఖంపై నొప్పి మంట మరియు నొప్పి కలుగుతుంటే డెర్మటాలజిస్ట్ ను సంపండ఍ి అవసరం పేషేంట్ యొక్క లక్షణాలను బట్టి వారిిి అవసరమైన చికిత్సను డాక్టర్ సూచిస్ఁతా. యశోద హాస్పిటల్స్ అనుభజ్ఞులైన డెర్మటాలజిస్ట్ రోసేసియా సమస్యకు అత్యుత్తమ చికిత్ర అందించగలరు మీకు రోసేసియా సమస్య ఉన్నట్లు అయితిిిి కోసం వెంటనే యశోద వైద్య నిపుణులను సంప్రదించండి.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.

مصنف کے بارے میں

ڈاکٹر-سندھورا-مانڈاوا-ویب-پروفائل-تصویر

ڈاکٹر سندھورا منڈاوا

MD (DVL)، FAM (USA)

ماہر امراض جلد اور جمالیات