منتخب کریں صفحہ

కిడ్నీ వ్యాధి రకాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి వివరణ

కిడ్నీ వ్యాధి రకాలు, లక్షణాలు మరియు ముఖ్యమైన అంశాల గురించి వివరణ

శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలో (మూత్రపిండాలు) ప్రధానమైనవి. ఇవి సక్రమంగా పనిచేస్తే శరీర అవయవాంలా చక్కగా పనిచేస్తాయి. కిడ్నీలకు ఏ చిన్న సమస్య వచ్చినా శరంతరత మలినమైపోతుంది. కిడ్నీలు శరీరంలో పక్కటెముకల కింద ఉింద రక్తంలోని వ్యర్థాలను, శరీరానికి అననికి మినరల్స్ను మూత్రం ద్వారా బయటికి పంిికి స్వచ్ఛమైన రక్తాన్ని శరీరమంతటా పంణి చేస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్స్ స్థాయిలు స్గగిలు ఉండేలా చేస్తాయి. ఎర్ర రక్త కణాలు తయారు చేసేందుకు దోంచం హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. అలాగే రక్త స్థాయిలను నియంత్రించి ఁకించి బలంగా ఉండేందుకు దోహదపడతాయి. అయితే కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నంత కంకననంత ఎలాంటి సమస్యలు ఉండవు కానీ, కిడ్నీలలు విఫలమైతే శరీరంలో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కిడ్నీ వ్యాధులు చాలా సమస్యాత్మకమవైన. బాగా ముదిరిపోయే వరకూ బయటపడవు. కిడ్నీ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా పిలలల్ర పుట్టుకతో వచ్చే లోపాల వల్ల మరియు మరియు రజస్వల మరియు ప్రసూతి సమయంలో ఈ ఇన్ష౰ె ఏర్పడతాయి.

కిడ్నీ వ్యాధుల యొక్క లక్షణాలు

సాధారణంగా కిడ్నీ వ్యాధులు లక్షణామలిమి దశలోనే కనిపించవు. అయితే రోజు రోజుకీ వ్యాధి ముదురుతున్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు:

  • తీవ్రమైన అలసట
  • وائق اور واعظ
  • ఆకలి లేకపోవడం
  • కడుపు నొప్పి
  • جیوویرا 
  • కళ్లు ఉబ్బడం
  • కండరాల నొప్పులు
  • నిద్రలేమి
  • కాళ్లు, పాదాలు & మడమలు ఉబ్బడం
  • పొడి చర్మం మరియు దురద
  • మూత్ర విసర్జన సమయంలో నొప్పి & మంట
  • మూత్రం దుర్వాసన రావడం
  • మూత్రంలో రక్తం రావడం
  • తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సంావి
  • కిడ్నీలు శరీరం వెనుక వెన్నుపూసకు ఇరువైపులా ఉంటాయి. కిడ్నీలకు సమస్య వస్తే నడుము నొప్పంి వస్తుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా؟

కిడ్నీ వ్యాధులు రావడానికి ప్రధాన కారధాన

కిడ్నీ వ్యాధులు రావడానికి అనేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి:

گردے کے امراض کا سبب

  • మూత్రనాళం చిన్నదిగా ఉండడం బయటి నుంచి మూత్రాశయంలోకి వెళ్లడానని సులభతరం చేస్తుంది)  
  • బలహీనమైన రోగనిరోధక వ్యవస్థను కలిండగి
  • మూత్ర కాథెటర్ ను ఉపయోగించడం
  • అధిక రక్తపోటు మరియు మధుమేహం (డయాబెటట) వ్యాధుల బారిన పడడం
  • ఎక్కువసేపు మూత్ర విసర్జన చేయకుండా ఆపుకోవడం
  • నీటిని చాలా తక్కువ పరిమాణంలో తీసువవకక
  • అధిక బరువును కలిగి ఉండడం
  • ఉప్పును ఎక్కువగా తీసుకోవడం
  • శరీరంలోని ఇతరభాగంలో ఇన్ ఫెక్షన్ సంక్షన్ (చీముగడ్డలు, టిబి, టాన్సిల్స్ర సోకే ఇన్ఫెక్షన్లు మొదలైనవి రక్తం దవా్తం కిడ్నీలకు చేరడం)
  • మూత్రం వెలుపలికి వెళ్లవలసిన దారిడికి స్టోన్స్ మరియు ఇతరత్రా అడ్డంకులు మరియు 
  • ఇవేకాక పుట్టుకతో వచ్చే పుట్టుకతో వవేకాక అనేక వ్యాధుల వల్ల కూడా కిడ్నీ వ్యఁుధ దరిచేరే అవకాశం ఉంటుంది.

 

సాధారణ కిడ్నీ వ్యాధుల రకాలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్న్ ఫెయిల్యూర్ కాకపోయినప్పటికీ, ఇది కపైి ప్రభావం చూపుతుంది. మూత్ర కోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్ష్ర ముఖ్యంగా కిడ్నీలు, మూత్ర నాళాలు, మ఍ంఱయాలు ప్రసేకం తీసుకొని పోయే వాహిక) మొదలైన భాగాలలో రావొచ్చు మూత్ర కోశ మార్గాల్లో ఇన్ఫెక్షన్లువి ఎక్కువగా సూక్ష్మజీవులు, బ్యాక్టీరరి ద్వారానే వస్తాయి.వెన్నునొప్పి، జ్ంవి మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తపడపడి నొప్పి, మూత్రంలో రక్తం، వికారం، వాఁంతో వంటివి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్్ఫెక్షషర లక్షణాలు

IgA నెఫ్రోపతి: ఇదో రకమైన కిడ్నీ వ్యాధి. సాధారణంగా ఈ వ్యాధి బాల్యం, లేదా కౌఋమదా మొదలవుతుంది. ఇది కిడ్నీలోని ఫిల్టర్ల(గ్లోమెరులలి) ఇమ్యునోగ్లోబిన్ ఏ(ఐజీ ఏ) ప్రొటీన్ పేరుకుపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో మూత్రం వచ్చేటప్పుుడు రక్తం కూడా వస్తుంది. వ్యాధి నిర్ధారణ పరీక్ష మరియు బయాపీీ ద్వారా మాత్రమే ఈ వ్యాధిని గుర్తించచ.

పాలిసిస్టిక్ కిడ్నీవ్యాధి: ఇది కిడ్నీలలోని తిత్తులకు సంబంధిిిని. కాలక్రమేణా ఇవి పెరిగి మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తాయి. ఇది దాదాపు జన్యుపరంగా సంక్రమించే వధి. పొత్తికడుపు పైభాగంలో మరియు పక్కన، వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, తరచుగగ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు గవవవరీ వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యా౧ి (సీకే): దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి (CKD) అనేది మూత్రపిండం యొక్క మృదుకణజాలం నెమ్మగద దెబ్బ తినడం వల్ల కిడ్నీ సామర్థ్యం క్షీణించి, కోలుకోలేని పరిస్థితి ఏపడపడి. ఈ వ్యాధికి గురైన వారి కిడ్నీలు క్ంరమమర రక్తాన్ని వడకట్టే సామర్థ్యాన్ని కోల్పోతాయి, తద్వారా ఇది శరీరంలో వ఍఍య పదార్థాలు మరియు ద్రవాలు పేరుకుపోరవిడి దారితీస్తుంది. ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ వ్యాధి మధుమేహం(డయాబెటిస్ లేదా షుకకధి) రక్తపోటు (హైబీపీ) ఉన్నవారిలో చాలా సంం. వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవం పాదాలు, చీలమండ వద్ద వాపు, తక్కువగా వవా తీసుకోవడం, నిద్రలేమి, ఎక్కువగా లేదా తక్కువగా మూత్రవిసర్జన చేయడం వంటివి వ్యాధి యొక్క లక్షణాలు.

కిడ్నీలో రాళ్లు:  కిడ్నీల్లో పేరుకుపోయే మినరల్స్ లఇదత ధాతువులు స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీలో రాళ్లు రావడం అంటారు. నీళ్లు తక్కువగా తాగడం, ఊబకాయం, జీవలఈశ సమస్యలు, ఆహారం కారణంగా ఈ సమస్య వస్ంిద. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మూత్రోంర రక్తం, మూత్రనాళంలో అడ్డంకులు వంటి ల఍ణటి సంభవిస్తాయి.

డయాబెటిక్ నెఫ్రోపతి: మధుమేహం ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీవ్యాేధులమమంమం ప్రధాన కారణం. మధుమేహం నియంత్రణలో లేని వ్యక్తులో్ఈ డయాబెటిక్ కిడ్నీ వ్యాధి సాధారణంగా కనిపిస్తుంది. కాళ్లు ఉబ్బడం, మూత్రవిసర్జనలో నురుర ارتقا వికారం, వాంతులు వంటివి ఈ వ్యాధి యొక్ లక్షణములు

కిడ్నీ ఇన్ఫెక్షన్: ఇది మూత్రపిండాల సంబంధిత సంక్రమణ యొక్క అత్యంత సాధారణ రూపం. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది మరఁయయ సాధారణంగా మూత్రాశయం నుంచి కిడ్నీలర వ్యాపించే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫె఍షక ఫలితంగా అభివృద్ధి చెందుతుంది. అధిక జ్వరం, చలి, తీవ్రమైన వెన్నునొపప౿ వికారం, వాంతులు మరియు మూత్రవిసర్రిసర్జంమయన మంట, ఈ వ్యాధి యొక్క లక్షణాలు.

హైపర్టెన్సివ్ నెఫ్రోస్ల్కెరోసిస్: మధుమేహంతో పాటు కిడ్నీలను ప్రేఱావిచతచ మరో సమస్య అధిక రక్తపోటు. రక్తపోటు వ్యాధి, కిడ్నీల్లోని రక్లనతరు దెబ్బతీస్తుంది, తద్వారా కిడ్నీల పపితతైనీల ప్రభావం పడుతుంది. ఇది రక్తం నుంచి అనవసరమైన వ్యర్థాలు, ధాతువుల తొలగింపు విధులను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. వికారం, వాంతులు, తలతిరగడం, నీరసంగా ంండడం తలనొప్పి, మెడనొప్పి వంటివి ఈ వ్యాధకి లక్షణాలు

మీ ఆరోగ్య సమస్య గురించి ఆందోళన లో ఍ననన?

కిడ్నీ వ్యాధుల నిర్ధారణ పద్దతులు

కిడ్నీ సమస్యలతో మీరు వైద్యులను సంప్రదించగానే ఈ క్రింది పరీక్షల వ఍఍఍షల కిడ్నీ వ్యాధి నిర్ధారిస్తారు:

వైద్య మరియు శారీరక పరీక్ష: మీరు అనుభవిస్తున్న లక్షణాలు మరియపరు ప్రమాద కారకాలను గురించి అడిగి తెలుసుకుంటారు.

మూత్ర నమునా పరీక్ష: ఇన్ఫెక్షన్ని సూచించే బ్యాక్కీరింంకత లేదా తెల్ల రక్త కణాల కోసం మూత్ర నమెల్ర నమెల్ల పరీక్షించడం

మూత్రపరీక్ష (కల్చర్): ఇన్ఫెక్షన్కు కారణమయ్యే నిర్దిష్ట బ్యాక్టీరియాను గుర్తించడానికి ఈ పరీక్షసహాయపడుతుంది.  

రక్త పరీక్షలు: రక్త పరీక్షలు అత్యంత సాధారణ వైద్య పరీక్షలలో ఒకటి. సాధారణ ఆరోగ్యాన్ని అంచనా వేయడం, ఇన్ఫెక్షన్ గుర్తించడం, కిడ్నీలు ఎలల పనిచేస్తున్నాయో తెలుసుకోవడాీికిఈఈఈ ఉపయోగపడుతుంది.

ఇమేజింగ్ పరీక్షలు: అల్ట్రాసౌండ్లు లేదా CT స్కాన్లను మూత్ర వ్యవస్థలో చీము, ఇన్ఫెక్షన్ సి్షన్ ప్రాంతాన్ని గుర్తిస్తారు.

కిడ్నీ ఫంక్షన్ టెస్ట్: కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ 24 గంటల్లో మూలఱతు అల్బుమిన్ యొక్క స్ధాయిని తెలుసుకవోచ. (మూత్రంలో అధిక అల్బుమిన్ స్ధాయి మూత్రపిండాల వ్యాధిని సూచిస్తుంది)

కిడ్నీ వ్యాధుల నివారణకు తీసుకోవలసి జాగ్రత్తలు

  • కిడ్నీ వ్యాధులు చాలా వరకు మూత్రాశయ ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది، కాబట్మటంి నాళంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ రాకుండిడన జాగ్రత్తలు తీసుకోవాలి
  • డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు కచ్చితంం వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి
  • అంటువ్యాధులను నివారించడానిఱకి పరిఁనస పరిశుభ్రంగా ఉంచుకోవడం మరియు ఎవరికవి స్వీయ శుభ్రతను పాటించడం చాలా అవసరం
  • శరీరంలోకి ప్రవేశించే హానికరమైన బ్యాక్టీరియాను నివారించడాని్కి వేడిగా వండిన ఆహారాన్ని తీసుకోవడం మిి
  • మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ బేకరీ ఐ఍ట. పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఆహారాలకు దం ఉండాలి.
  • రక్తంలో కొవ్వు, కొలెస్ట్రాల్పెరగడకం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసాహరం తక్కువగా తీసుకుంటూ، పండ్లు، ఆకుకూరలా కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి
  • ప్రతి రోజు క్రమం తప్పకుండా కనీసం 30 ిని పాటు వ్యాయామం చేయడం ఉత్తమం
  • ధూమపానం మరియు మద్యపానం మానేయడం
  • మూత్ర, మల విసర్జన తర్వాత శుభ్రమైన ఋి్రమైన జననాంగాలను శుభ్రం చేసుకోవడం
  • సంభోగం (సెక్స్) విసర్జన చేయడం
  • విటమిన్ C అధికంగా ఉండే సిట్రస్ పండ్ల, బ్రోకలీ, దోస కాయ, ఆకు కూరలను ఎక్కువగర తీసుకోవడం 
  • కిడ్నీ సమస్యలతో బాధపడే వారు ఎక్కువర విశ్రాంతి తీసుకోవాలి
  • పొటాషియం తక్కువగా ఉన్న ఆహారా౲ను కాబేజ్, కారెట్లు, బీన్స్, గ్రేప్స్، స్ట్రాబెర్రీ) తీసుకోవడం
  • యూరినరీ ఇన్ఫెక్షన్స్ని సరైన పద్ధితత సరైన మందులతో సరైన సమయంలో వైద్యం చేయించుకుని, పూర్తిగా తగ్గేలా చూసలవివి
  • రక్తపోటు, మధుమేహం, రక్త హీనత، నీరసం، మీరసం నొప్పులు వంటి సమస్యలు ఉన్న వారు తచరు పరీక్ష చేసుకుంటూ వైద్యుల నుం్చి సరుంచి ویو
  • కిడ్నీ వ్యాదిగ్రస్తులు వైద్యులు సంిచి యాంటిబయోటిక్ మందులను మాత్రమే వాడిార. నొప్పి నివారణ మందుల వంటి కొన్ని ఔఁల్ని దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవవర ఉన్నందున డాక్టర్ సలహా లేనిదే ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పిని నిఱవారింంచం మరియు స్టెరాయిడ్స్ వాడకూడదు.

కిడ్నీ సమస్యలను ముందుగానే గుర్తిిసని సమయంలో వైద్యున్ని సంప్రదించి సరైిిిి తీసుకున్నట్లైతే, ఈ సమస్య బారిన పడంకడడడ మనల్ని మనం కాపాడుకోవచ్చు. అయితే, కొన్ని సార్లు ఈ వ్యాధులకు చికత. చేయకుండా వదిలేస్తే మాత్రం దీర్ఘకాి, ప్రాణాంతక సమస్యలకు సైతం దారి తీస్ందద

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు 918065906165 మాకు కాల్ చేయగలరు.

مصنف کے بارے میں -

ڈاکٹر سشی کرن اے، کنسلٹنٹ نیفرولوجسٹ، یشودا ہاسپٹلس – حیدرآباد
ایم ڈی (پیڈیاٹرکس)، ڈی ایم (نیفرولوجی)

مصنف کے بارے میں

ڈاکٹر سشی کرن اے | یشودا ہسپتال

ڈاکٹر سشی کرن اے

ایم ڈی (پیڈیاٹرکس)، ڈی ایم (نیفرولوجی)

کنسلٹنٹ نیفرولوجسٹ