পৃষ্ঠা নির্বাচন করুন

ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & వరిిి చర్యలు

ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & వరిిి చర్యలు

పరిచయం

ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పవనవి వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎপপপ ఒకసారి అయినా ఒత్తిడికి గురయ్యే ఉంఁట. బాధ‌, కోపం, ఒత్తిడి వంటివి శారీరక వోధయయ కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్ంనన నిజానికి అవే ఎక్కువ సమస్యలను కలుగ఍ియతి ఈ సమస్య వయస్సు, లింగంతో సంబంధం లేకడుాం ఏవవరికైనా రావొచ్చు। ఒత్తిడి ఎక్కువగా యుక్తవయసు గల వాలఱిి ప్రారంభమవుతుంది. ఈ సమస్య ఎక్కువ దగ్గర వారిని కోల్పోల్పోవవ మరియు దూరం కావడం, దీర్ఘకాలిక వ్యాಋధఱరు బాధపడుతున్న వారిలో గమనించవచ్చు। అంతే కాకుండా మన మనస్తత్వం, ఆలోచనా ధి, జీవితంలో జరిగే పెనుమార్పులు, సంఘటఁన, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, కలలు, మితిమీరిన అంచనాలు, ప్రతీది పక్కాగజాజ అనుకోవడం లాంటి పరిస్థితులు కూడా మ఍ననన ఒత్తిడికి గురి చేస్తాయి.

ఒత్తిడికి లోనవటం వల్ల మనకు తెలియకెలియకండన రకరకాల ఆరోగ్య సమస్యలు బారిన పడుతుటరం. ఒత్తిడి సమస్య ఉన్న వారు కడుపు నింండనడన సమయానుకులంగా పడుకోలేకపోవడం వంటివకి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి వల్ల అన్నింటి కంటే ముందు ప్రభావితమయ్యేది మన వ్యాధి నిరోధక వయ్యధక వయయాధి దాంతో అది అనేక జబ్బులకూ, శారీరక సమసకయు కారణం అవుతుంది.

ఒత్తిడి రకాలు

ఒత్తిడి సమస్య ప్రధానంగా 2 రకాలు అవి:

1. తీవ్రమైన ఒత్తిడి: తీవ్రమైన ఒత్తిడి స్వల్పకాలికం. ఒక వ్యక్తికి భయానకమైన లేదా ప్రమాదమనకన సంఘటన లేదా పరిస్థితికి గురైనప్పురేదాడరే నిర్దిష్ట సంఘటన జరిగినప్పుడు ఈ రకమమన ఒత్తిడి కలుగుతుంది.

2. దీర్ఘకాలిక ఒత్తిడి: దీర్ఘకాలిక ఒత్తిడి చాలా కాలం పాటు ంి నిరంతర సవాళ్లు లేదా ఒత్తిళ్ల వల్లమి ఆర్థిక సమస్యలు, పనిలో ఇబ్బంది, ఆరోగు సమస్యలు వంటివి ఏమైనా ఉంటే వారిలో ఈ దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతుంది.

తీవ్రమైన ఒత్తిడి మరియు దీర్ఘకాలఒితిడి రెండూ మన రోజువారీ జీవితాలను ప్రభాంచవి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

ఒత్తిడి యొక్క లక్షణాలు

মানসিক চাপের প্রকারভেদ

కొందరు వ్యక్తులు నిత్యం ఒత్తిడికి గురవుతున్నప్పుడు వాళ్లలో తీవ్ర్నప్పుడు ఉన్న విషయమే వారికి తెలియకపోవచ్చు. కానీ ఈ క్రింది శారీరక లక్షణాలతో వఁార ఒత్తిడి బారిన పడినట్లు నిర్ధ్రించచవచి.

• మాటి మాటికీ తలనొప్పి వస్తూ ఉండడం

• మెడ నొప్పి మరియు వెన్ను నొప్పి

• తరచుగా కండరాలు పట్టేస్తుండడం మరిఒియయ నొప్పులు వంటివి ఒత్తిడి సమస్యకు పికథయకు లక్షణాలు।

వీటితో పాటుగా :

• విపరీతమైన అలసట

• అజీర్తి (అజీర్ణం)

• బీపీ పెరిగి ఎక్కువగా కోపం రావడం

• చిన్న వాటికే చిరాకు పడుతూ ఉండటం

• పనిపై ఏకాగ్రత లేకపోవడం

• బాగా అలస్యంగా నిద్రపట్టడం లేదా అసిలన పట్టకపోవడం

• ఆకలి లేకపోవడం

• నలుగురిలోకి వెళ్లడానికి ఆసక్తి చంకవితి

• ఉన్నట్లుండి ఒక్కసారిగా భయంతో ఉలి఍కడిడి

• గతంలో జరిగిన సంఘటనలు పదే పదే గుర్కతు రావడం

• ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ పరధ్యంాన ఉండడం

• తరచూ ఛాతీలో నొప్పి, గుండె దడగా ఉండడడడట ఒత్తిడి యొక్క లక్షణాలుగానే అభివర్ణించాల్సి ఉంటుంది.

ఒత్తిడికి గల కారణాలు

ఒత్తిడికి సంబంధించిన కొన్ని సాధారి కారణాలు:

  • পানিতে ভাসমান: వారు చేసే పనుల వల్ల దైనందిన జీాితఋలలల మంది ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి మానసికంగాను మరియు శారీరంరకన జీవితంపై ప్రభావం చూపుతుంది.
    ఎక్కువగా ఆలోచించడం: కొందరు ప్రతి వియని ఎక్కువగా అలోచించి భవిష్యత్తు మరిఁయయు గురించి తలచుకొని బాధపడుతుంటారు. అయితే ఇలా చిన్న చిన్న విషయాలను ఎక్వవక ఆలోచించడం వల్ల కూడా ఒత్తిడికి గురవుతుంటారు.
  • ఆరోగ్య సమస్యలు: కొంతమందికి ఈ ఒత్తిడి సమస్య అనేది కొొనేది రకాల ఆరోగ్య సమస్యలతో కూడా ముడిపడి ఁంిపడిం. అంతే కాకుండా గుండెవ్యాధి, మధుమేహం, థైరాయిడ్ సమస్యలు కలిగి ఉన్నవారు సంంరు ఒత్తిడి గురయ్యే ప్రమాదం ఉంది.
  • మద్యపాన వినియోగం: చాలా మంది నొప్పి, దుఃఖం, నిరాశ, విచంాయి బాధలను మరచిపోవడానికి మద్యం మరియు ఇరియు మత్తుపదార్థాల వైపు మొగ్గు చూపుతారు. అవి మానలేక, వాటికి పూర్తి గా వ్యసనమై,ఒత్తిడికి లోనవుతారు
  • దగ్గరి వారిని కోల్పోవడం: బాగా దగ్గరైన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తీవ్రంగా అనారోగ్్యానిఁకి మరియు చనిపోయిన ఆ పరిస్థితి విస్తృఈత ఒత్తిడి మరియు భావోద్వేగ ప్రతిచర్యలకు దారితీస్ంితీసం. ఈ పరిస్థితి కారణంగా చాలా మంది అనేక సంవత్సరాలుగా ఒత్తిడిలో ఉంటారు.
  • కుటుంబ పరిస్థితులు: కుటుంబంలో జరిగే పరిస్థితుల వల్ల కాూర కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. బాల్యం, యుక్తవయసులో జరిగిన పలు విఁషయయ గుర్తుచేసుకుని కూడా కొందరు ఒత్తికడి గురవుతుంటారు.
  • సరైన నిద్ర లేకపోవడం: ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కారణంగనన సరిగ్గా పోవడం లేదు। ইতি
    వ్యక్తిత్వ క్రమరాహిత్యం (పర్సనాలిట) డిజార్డర్‌): కొంతమందికి పరిపూర్ణతతపిని అలవాటు ఉంటుంది. అయితే కొన్ని సార్లు ఈ మొండితనం వల్కడల ఒత్తిడి కలుగవచ్చు.ఈ ఒత్తిడి కారణంగి డిప్రెషన్ లేదా అనేక రకాల ఇతర మానసఋియక రుగ్మతలు కూడా కలుగే అవకాశం ఉంటుంది.

ఒత్తిడి యొక్క నివారణ చర్యలు

సాధారణంగా ఒకటి లేదా రెండు రోజులు ఒిడతరి ఉంటే పెద్దగా ప్రభావం ఉండదు। దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం పలు సమస్యయు ఎదురువుతో ఒత్తిడిని నివారించుకోవచ్చు।

• ప్రస్తుతం చాలా మంది ఒత్తిడి కారణంగ సరిగ్గా నిద్ర పోవడం లేదు. ఒత్తిడిని అధిగమించడానికి తగినంతగంం కనీసం 7-8 గంటలు తప్పకుండా నిద్రపోవాలి

• ఆరోగ్యకరమైన, సమతుల్య, పోషకాలు కలిగి ఆహారాలను ప్రతి రోజు సరైన సమయానికి తీసుకోవడం

• కెఫిన్, నికోటిన్ మరియు మాదకద్రవ్ఁకయా దూరంగా ఉండడం

• రాత్రి వేళలో మొబైల్ , టీవీ , లాప్టాప౰్ దూరంగా ఉండడం

• పడుకునే ముందు మధురమైన సంగీతం వినడం

• పని చేస్తూనే మధ్యలో ప్రాణాయామ శ్వామ వ్యాయామం వంటివి చేయడం

• ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు సూర్యకంతర్యకిాి గడపండి

• ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం, యానం వంటివి చేయాలి

• అనవసరమైన ఆలోచనలు చేయడం మానేయాలి

• పాత విషయాలను గుర్తు చేసుకొని బాధడడడడ మానేయాలి

• భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని సానుకూలతతో ఉండడం నేర్చుకోవాలి

• మనకు ఇష్టమైన వ్యక్తుల ఫోటోలు లేదా బొమ్మలను డెస్క్ మీద పెట్టుకుని విిని చూసినప్పుడల్లా మన ఆలోచనలు మారి కాఱరి ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు

• సమయం చిక్కినప్పుడు కుటుంబ సభ్యులతోను,స్నేహితులతోను ఫోన్లోమి సంభాషణ చేయాలి

• ఏధైనా అంశం తీవ్రంగా బాధపెడుతుంటే లైతుంటే లైనా పదే గుర్తుకొస్తూ పశ్చాతాపానికి వససే మరో వ్యాపకంలో పడిపోయి దాన్ని మరిచిపోవాలి.

• పరిస్థితులను సానుకూల దృక్పథంతో, చిి అంతేకాకుండా సమస్యలను అదిగమించాల్సన పరిస్థితుల్లో ఏ మార్గం ద్వారా వాటిిి పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి

• దేహానికి అవసరమైన వ్యాయమాలు చేయాలిి, వల్ల మెదడును ప్రశాంతంగా చేసే రసాయఁాన విడుదలవడంతో ఒత్తిడి తగ్గుతుంది.

కొన్నీ రకాల మానసిక వ్యాధుల్ని మందదరుయయ చెయలేము. అయితే ఏ వయస్సు వారిలోనైనా ఈ ఒత్తివటి సమస్యను గుర్తించినప్పుడు దానిని ఆయయని చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదచిిం తగు చికిత్సలు తీసుకోవడం ఉత్తమం. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకోవవడలం ఒత్తిడి సమస్య నుంచి వీలైనంత త్వరగా కోలుకుని ఆనందకరమైన జీవితాన్ుని గడచకుని.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరైనా సంందదర না? సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918929967127 కి కాల్ చేయగలరు।

লেখক সম্পর্কে-

ডাঃ ভরথ কুমার সুরিসেত্তি যশোদা হাসপাতাল, মালাকপেটের একজন পরামর্শদাতা নিউরোলজিস্ট।

লেখক সম্পর্কে

ডাঃ ভরথ কুমার সুরিসেত্তি | যশোদা হাসপাতাল

ডঃ ভরথ কুমার সুরিসেত্তি

এমডি, ডিএম (নিউরোলজি), পিডিএফ মুভমেন্ট ডিসঅর্ডার (নিমহান্স)

কনসালটেন্ট নিউরো ফিজিশিয়ান