ఆరోగ్యకరమైన గుండె కోసం 5 రుచికరమైన ఆహారాలు
బరువును నియంత్రించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు , ఆరోగ్యకరమైన గుండెను కాపాడటానికి ఆహారం కూడా అంతే ముఖ్యం
Continue reading...వేసవి కాలంలో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి కాలం, వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
Continue reading...మైక్రోవేవ్ లు క్యాన్సర్ కు కారణమవుతాయా? అపోహలు – వాస్తవాలు
మైక్రోవేవ్ లు( microwaves) క్యాన్సర్ కు కారణమవుతాయా? లేదా? అనే దానిపై చాలా విస్తృతమైనా చర్చలు జరిగాయి.అనేక భారతీయ కుటుంబాల్లో, మైక్రోవేవ్ లను ఉపయోగించటం వలన క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందనే భయం సర్వసాధారణం.
Continue reading...వైరల్ ఫీవర్ యొక్క రకాలు లక్షణాలు-కారణాలు- చికిత్సవిధానం
వైరల్ ఫీవర్ అనేది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే జ్వరానికి ఉపయోగించే పదం. సగటు మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 98.4°F (37.1°C) ఉంటుంది. ఈ సగటు విలువకు మించిన ఉష్ణోగ్రత యొక్క ఏదైనా డిగ్రీని సాధారణంగా జ్వరంగా పరిగణిస్తారు.
Continue reading...వడదెబ్బ – లక్షణాలు – ముందుజాగ్రత చర్యలు – నివారణామార్గాలు
వడదెబ్బ (Heat stroke) లేదా ఎండదెబ్బ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం. చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.
Continue reading...టీ తాగడం ఎసిడిటీకి కారణమా?
Tea తాగటం చాలా సాధారణమైన అలవాటు . అనేకమంది రోజువారీ జీవితంలో అంతర్భాగం. కానీ ఈ అలవాటు మీ ఎసిడిటీకి కారణం కావచ్చని మీకు తెలుసా? ఎలా అని తెలుసుకోవడానికి చదవండి.
Continue reading...