Select Page
రోసేసియా : కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

రోసేసియా : కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

1. రోసేసియా అంటే ఏమిటి ? 2. కారణాలు 3. రకాలు 4. లక్షణాలు 5. చికిత్స 6. నివారణ రోసేసియా అంటే ఏమిటి ? మన ముఖంపై మొటిమలు రావడం చాలా సహజమైన విషయం. ఈ మొటిమలు కొంత సమయానికి వాటంతట అవే తగ్గిపోతాయి. మొటిమలు ఉన్న సమయంలో కొంత నొప్పి మరియు చిరాకుగా అనిపించవచ్చు. అయితే కొంతమందిలో...