Select Page
మడమ నొప్పి : కారణాలు, పరీక్షలు, చికిత్స, జాగ్రత్తలు

మడమ నొప్పి : కారణాలు, పరీక్షలు, చికిత్స, జాగ్రత్తలు

1. కారణాలు 2. పరీక్షలు 3. చికిత్స 4. జాగ్రత్తలు మన పాదం యొక్క వెనక భాగాన్ని మడమ అంటాము, ఈ భాగంలో ఉండే ఎముక గుండ్రంగా ఉంటుంది, ఈ ఎముకను కాల్కేనియం అని అంటారు. మనం నిలబడినప్పుడు మన శరీర బరువు ఎక్కువగా మడమ మీదనే పడుతుంది. నడుస్తున్న సమయంలో కూడా మన బరువు దాదాపుగా మడమ మీద...