Select Page
కామెర్ల వ్యాధి లక్షణాలు మరియు చికిత్స విధాన వివరాలు

కామెర్ల వ్యాధి లక్షణాలు మరియు చికిత్స విధాన వివరాలు

కామెర్ల వ్యాధి అంటే ఏమిటి ? చర్మం, కళ్లలోని తెల్లటి భాగం పసుపుపచ్చ రంగుకు మారడమే కామెర్ల (జాండీస్‌)కు కొండగుర్తు. రక్తంలో బైలిరుబిన్‌ అనే పదార్థం అధికంగా చేరడం అన్నది ఈ కండిషన్‌కు దారిలీస్తుంది. బైలిరుబిన్‌ అనేది పసుపురంగులో ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఎర్రరక్తకణాలలోని...