పొలం పనులు చేసుకునే రైతులు.., బరువులు మోసే కూలీలు.. ఇంతకుముందైతే నడుంనొప్పికి కేరాఫ్ అడ్రస్‌లు వీళ్లు. ఇప్పుడు మాత్రం నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు...
ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్ వీన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. ...
తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు. మెదడులో ఏర్పడిన కణితివల్ల ఇంట్రా క్రేనియల్ ప్రెషర్(intracranial pressure)...
సిరల్లో రక్తం గడ్డలు (క్లాట్స్) ఏర్పడడాన్నే డీప్ వీన్ థ్రాంబోసిస్ (Deep Vein Thrombosis) లేదా డివిటి(DVT) అంటారు. వయసు పెరిగిన వాళ్లకు, ఏదైనా సర్జరీ చేయించుకున్న తరువాత, రోడ్డు ప్రమాదాలకు గురైనప్పుడు, క్యాన్సర్ పేషెంట్లలో ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది....
ఏ యంత్రం అయినా ఆగకుండా పనిచేస్తే వేడెక్కిపోతుంది. కొద్దిసేపు రెస్ట్ ఇస్తే మరింత బాగా పనిచేస్తుంది. మానవ యంత్రం కూడా అంతే. దానికీ రెస్ట్ కావాలి. కానీ ఇప్పుడెవరికీ ఆ విశ్రాంతి ఉండడం లేదు. మనకు ఉన్న 24 గంటల్లో 16 గంటలు మెలకువతో ఉంటాం. 8 గంటలు నిద్రకు కేటాయించాలి. మనం...