Select Page

Blog

వృషణంలో వాపుకు కారణం వరిబీజమా? ఇది ఎందుకు వస్తుంది?

వృషణంలో వాపుకు కారణం వరిబీజమా? ఇది ఎందుకు వస్తుంది?

వరిబీజం, దీనినే ఆంగ్లములో సాధారణంగా హైడ్రోసిల్ అని పిలవడం జరుగుతుంది. చాలామంది హైడ్రోసిల్‌ను వృషణాలలో వచ్చే అరుదైన మరియు తీవ్రమైన వాపు అని తప్పుగా భావిస్తారు.

read more
లాపరోస్కోపీ: చిన్న కోతలతో పెద్ద పరిష్కారాలు – ప్రయోజనాలు, ప్రక్రియ, మరియు వినియోగాలు గురించి వివరణ

లాపరోస్కోపీ: చిన్న కోతలతో పెద్ద పరిష్కారాలు – ప్రయోజనాలు, ప్రక్రియ, మరియు వినియోగాలు గురించి వివరణ

శస్త్రచికిత్స అంటే సాధారణంగా పెద్ద కోతలు, స్పష్టమైన మచ్చలు మరియు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండటం అనే అభిప్రాయం ఉండేది. అయితే, గత దశాబ్దాలలో శస్త్రచికిత్సా పద్ధతులలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

read more
చర్మంపై దద్దుర్లు, వివరించలేని అలసట మరియు బరువు తగ్గుతున్నారా? ఇసినోఫిలియా కావచ్చు!

చర్మంపై దద్దుర్లు, వివరించలేని అలసట మరియు బరువు తగ్గుతున్నారా? ఇసినోఫిలియా కావచ్చు!

మానవ రోగనిరోధక వ్యవస్థలో ఇసినోఫిల్స్‌తో సహా అనేక రకాల తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఈ ఇసినోఫిల్స్‌ అనేవి నిర్దిష్ట ప్రేరణలకు ప్రతిస్పందనగా పెరుగుతాయి. అధిక ఇసినోఫిల్ కౌంట్ వివిధ అంతర్లీన పరిస్థితులను సూచిస్తుంది, వాటిలో అలెర్జీ ప్రతిచర్యలు, పరాన్నజీవి సంక్రమణలు, ఆటో ఇమ్యూన్ రుగ్మతలు, కొన్ని రకాల క్యాన్సర్‌లు మరియు అరుదైన వ్యాధులు ఉంటాయి.

read more
స్క్రబ్ టైఫస్ గురించి సమగ్ర అవగాహన – కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు చికిత్స

స్క్రబ్ టైఫస్ గురించి సమగ్ర అవగాహన – కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు చికిత్స

స్క్రబ్ టైఫస్ అనేది ఒక రకమైన జ్వరం, ఇది నల్లి (మైట్) కరిచినప్పుడు వస్తుంది. ఇది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వలన కలుగుతుంది.

read more
లైపోసక్షన్ : ఈ సర్జరీతో శరీరంలోని అదనపు కొవ్వు మాయం చేసేద్దాం

లైపోసక్షన్ : ఈ సర్జరీతో శరీరంలోని అదనపు కొవ్వు మాయం చేసేద్దాం

లైపోసక్షన్ అంటే మన శరీరంలో ఉన్న అదనపు కొవ్వును బయటకు తీసే ఒక పద్ధతి. సాధారణంగా వ్యాయామం ద్వారా మన శరీరంలోని కొవ్వును కరిగించవచ్చు. అయితే ఎటువంటి వ్యాయామానికి అయినా కొన్నిరకాల కొవ్వు కరగదు, దీని వలన శరీరం మంచి ఆకృతిని కోల్పోయి వికారంగా కనిపించే అవకాశం ఉంది.

read more