Blog
Understanding Menopause Transition: A New Chapter for Women
Menopause is a naturally occurring biological event in a female person’s life. It occurs most frequently at ages 45-55. This event is marked by the cessation of ovulation that results from diminished ovarian function and a decline in the hormonal production of estrogen.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (కీళ్ల వాపు వ్యాధి) యొక్క లక్షణాలు, కారణాలు మరియు చికిత్సల గురించి పూర్తి వివరణ
రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) అనేది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే, శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ పొరపాటున తన సొంత కణజాలంపై దాడి చేస్తుంది. ఇది ప్రధానంగా కీళ్లను ప్రభావితం చేస్తుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ (RA) కేవలం “నొప్పులు, బాధలు” మాత్రమే కాదు. ఇది దీర్ఘకాలిక వ్యాధి.
Mpox (మంకీపాక్స్): కారణాలు, లక్షణాలు, చికిత్స & నివారణ
మంకీపాక్స్ అనేది జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తున్న వైరస్, మొదటగా ఈ వైరస్ కోతులలో గుర్తించబడింది. మంకీపాక్స్ వైరస్ ముఖ్యంగా మధ్య , పశ్చిమ ఆఫ్రికా ప్రజలలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది.
సోరియాసిస్: లక్షణాలు, కారణాలు, మరియు చికిత్సను గూర్చి సంపూర్ణ వివరణ
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని బాధించే “సోరియాసిస్”, ఒక దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక వ్యాధి (ఆటో ఇమ్యూన్ వ్యాధి). చర్మం మంట, నొప్పి వంటి సమస్యలతో కూడిన ఈ వ్యాధి ఒక క్లిష్టమైన చిక్కుముడిగా ఉంది.
విరామ ఉపవాసం: ఆరోగ్యానికి నూతన మార్గం – ప్రయోజనాలు, పద్ధతులు మరియు జాగ్రత్తలు
విరామ ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్) అనేది ఆహారం తీసుకోవడంపై కాకుండా, ఆహారం తీసుకునే సమయంపై దృష్టి సారించే ఒక ప్రత్యేకమైన ఆహార నియంత్రణ విధానం. ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్యం మరియు దీర్ఘాయువును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ వ్యాధిలో వైరస్‌ల పాత్ర మరియు నివారణ చర్యలు
మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్ ఎవరికి ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో చెప్పలేము.
ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు
ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పని వేళల వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి అయినా ఒత్తిడికి గురయ్యే ఉంటారు. బాధ, కోపం, ఒత్తిడి వంటివి శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్న కూడా నిజానికి అవే ఎక్కువ సమస్యలను కలుగజేస్తాయి.
తల్లిదండ్రులు కావడం: మధురమైన గర్భధారణకు ప్రణాళిక మరియు సన్నాహాలు
కుటుంబాన్ని ప్రారంభించడం అనేది ఒక ముఖ్యమైన మరియు ఉత్తేజకరమైన మైలురాయి. ఇది ఎన్నో ఆశలతో కూడిన ప్రయాణం, అయితే సరైన సన్నద్ధత మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ఈ సమగ్ర మార్గదర్శి గర్భధారణకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గర్భం ఎలా ప్రణాళిక చేయాలి, గర్భాన్ని ఎలా గుర్తించాలి అనే ముఖ్యమైన అంశాలను మీకు తెలియజేస్తుంది.
వేసవిలో అలర్జీల బాధ: కారణాలు, లక్షణాలు, మరియు ఉపశమన మార్గాలు
వేసవి కాలం అంటేనే సూర్యరశ్మి, విహారయాత్రలు, ఆహ్లాదకరమైన వాతావరణం. కానీ, చాలా మందికి ఈ కాలం అలర్జీల రూపంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. దురద కళ్ళు, నిరంతర తుమ్ములు వంటి వేసవి అలర్జీలు మీ జీవన నాణ్యతను గణనీయంగా ప్రభావితం చేస్తాయి.









Appointment
WhatsApp
Call
More