Select Page

Blog

పౌష్టికాహారం తీసుకుంటున్నా అలసట, నీరసం తగ్గడం లేదా? ఇది మాల్ అబ్జార్షన్ సిండ్రోమ్ కావచ్చు

పౌష్టికాహారం తీసుకుంటున్నా అలసట, నీరసం తగ్గడం లేదా? ఇది మాల్ అబ్జార్షన్ సిండ్రోమ్ కావచ్చు

మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకూ వివిధ రకాలైన పనులు చేస్తుంటాం. ఇలా మనం రోజంతా పని చేయడానికి శక్తి అవసరం.

read more
గనేరియా : కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

గనేరియా : కారణాలు, లక్షణాలు, చికిత్స, నివారణ

భారతదేశంలో లైంగికంగా వచ్చే వ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువ. అవగాహన రాహిత్యంతో కొందరు, మొహమాటంతో కొందరు లైంగిక వ్యాధుల గురించి పట్టించుకోవడం లేదు. దీని వలన చాలామందికి ఇన్ఫెక్షన్ లేదా తీవ్రమైన లైంగిక వ్యాధులు కలుగుతున్నాయి.

read more
రోటా వైరస్ : సంక్రమణ, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు, వ్యాక్సినేషన్

రోటా వైరస్ : సంక్రమణ, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు, వ్యాక్సినేషన్

రోటా వైరస్ లాటిన్ పదం ‘Rota’ నుండి వచ్చింది, దీని అర్థం ‘చక్రం (Wheel)’. ఎందుకంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఈ వైరస్ చక్రం ఆకారంలో కనిపిస్తుంది.

read more
సంతానలేమి : కారణాలు, చికిత్స, నివారణ

సంతానలేమి : కారణాలు, చికిత్స, నివారణ

సంతానలేమి అంటే ఒక జంట గర్భనిరోధక సాధనాలు ఉపయోగించకుండా, ఒక సంవత్సరం పాటు లైంగిక సంబంధం కలిగి ఉన్నప్పటికీ గర్భం దాల్చలేకపోవడం. సంతానలేమి సమస్య చాలామందిని మానసికంగా కృంగిపోయేలా చేస్తుంది.

read more
చర్మంపై దద్దుర్లు (ఉర్టికేరియా): కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

చర్మంపై దద్దుర్లు (ఉర్టికేరియా): కారణాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

కొన్నిసార్లు మన చేతుల మీద, ముఖం మీద మరియు ఇతర భాగాలలో దద్దుర్లు (ఉర్టికేరియా) వస్తూ ఉంటాయి. ఈ దద్దుర్ల వలన దురద ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని అలాగే వదిలేయడం లేదా దురద కలిగినప్పుడు గోకడం వలన దద్దుర్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది, అంతేకాకుండా వాటి నుండి రక్తస్రావం జరగవచ్చు.

read more