Select Page

Urology

కిడ్నీ సమస్యలకు కొత్త చికిత్సలు

మన శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ, శరీరం ఎప్పుడూ పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేసేవి కిడ్నీలు. ఈ శుద్ధి ప్రక్రియ ఆగిపోతే శరీరం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. విషపదార్థాలతో నిండిపోతుంది.

READ MORE

మూత్రాశయ క్యాన్సర్ మరియు దాని చికిత్సలు

మూత్రాశయ క్యాన్సర్ అనేది ఒక వ్యక్తి యొక్క మూత్రాశయంలోని క్యాన్సర్ కణాల అసాధారణ పెరుగుదల. మూత్రాశయ క్యాన్సర్ ఎన్ని రకాలు? లక్షణాలు మరియు చికిత్స ఏమిటి ? వంటి వాటిపై సమగ్ర విశ్లేషణ.

READ MORE

కిడ్నీ సమస్యలకు అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలు

ఒకప్పుడు ఆపరేషన్‌ అంటే కత్తులు, కటార్లతో పెద్ద కోతలు పెట్టి చేసేవాళ్లు. ఎక్కడ సర్జరీ అవసరం అయితే అక్కడ కోసి లోపలున్న అవయవాలను సరిచేసేవాళ్లు. కాని అభివృద్ధి చెందిన వైద్యరంగం కష్టంలేని సర్జరీలను ఆవిష్కరిస్తున్నది. అలా వచ్చిందే లాపరోస్కోపిక్‌ సర్జరీ. ఇప్పుడు లాపరోస్కోపిక్‌ సర్జరీల కన్నా ఆధునికమైన రోబోలు వచ్చేశాయి.

READ MORE