Select Page

Neuroscience

తల తిరగడం సమస్య ఎందుకు వస్తుంది? తల తిరగడం తగ్గాలంటే ఏం చేయాలి?

ఏ మనిషైనా ఆనందమైన జీవితం గడపడానికి ఆరోగ్యాంగా ఉండడం చాలా అవసరం, సాధారణంగా మనం దగ్గు, జలుబు, అలసట, కళ్ళు తిరగడం, తల తిరగడం మొదలైన చిన్న చిన్న అనారోగ్యాలను పెద్దగా పట్టించుకోము.

READ MORE

తిమ్మిర్లు: కారణాలు, రకాలు, లక్షణాలు మరియు ఉపశమనం పొందే మార్గాలు

తిమ్మిర్లు (Numbness) అనేవి శరీరంలో ఏదైనా భాగంలో తాత్కాలికంగా మొద్దు బారినట్లుగా లేదా సూది గుచ్చినట్లు వంటి జలదరింపు అనుభూతి.

READ MORE

స్లీప్ పెరాలసిస్ అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? లక్షణాలు, చికిత్స

నిద్రలో ఉన్నప్పుడు ఛాతీ మీద బరువుగా ఉన్నట్లు అనిపిస్తుందా? ఆ సమయంలో ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుందా? నిద్ర నుండి మేలుకున్న వెంటనే పైకి లేవడం కుదరడంలేదా? ఇవన్నీ నిద్ర పక్షవాతం లక్షణాలు. నిద్ర పక్షవాతానికి సాధారణ పక్షవాతానికి చాలా తేడా ఉంది, దాదాపుగా ఈ రెండిటికి సంబంధం లేదనే చెప్పవచ్చు.

READ MORE

మెనింజైటిస్ : కారణాలు, లక్షణాలు, నివారణ మరియు చికిత్స

మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం మెదడు, మనం ఏ పని చేయాలన్నా మెదడు నుండి సంకేతాలు రావాలి, మన శరీరంలో ఏ చిన్న కదలిక కావాలన్నా దానికి మెదడు నుండి సంకేతం కావాలి.

READ MORE