%1$s

Neuroscience

Concussion, a traumatic brain injury

A concussion can lead to headaches and an inability to concentrate. It can also affect one’s memory, balance, and coordination. In rare cases, it can lead to loss of consciousness. Read more about concussion symptoms, causes, diagnosis and treatment.

Continue reading...

నిటారుగా కూర్చోండి.. నడుమునొప్పికి బై చెప్పండి!

నడుము నొప్పో, మెడనొప్పో కనిపించని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, కూర్చునే భంగిమ లాంటివన్నీ ఈ సమస్యలకు ప్రధాన కారణాలు.

Continue reading...

తలనొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు!

తలనొప్పే కదా అనుకుంటే దాని వెనుక ప్రమాదం ఉండొచ్చు. మందులు వాడినా తలనొప్పి తగ్గదు. కాని పెరుగుతూ ఉంటుంది. రెండు వారాల వరకు అలాగే ఉందంటే మెదడులో ఏ కణితో ఉందేమో అని అనుమానించాలంటున్నారు వైద్యులు.

Continue reading...

Facet కీళ్ళ వ్యాధి (Facet Joint Arthropathy) అంటే ఏమిటి మరియు ఎలా చికిత్స చేస్తారు?

Facet joints వెన్నెముక యొక్క మూడు ప్రాంతాలలో కనిపిస్తాయి, అనగా, మెడ ప్రాంతం(cervical spine), వెనుక మధ్యలో (థొరాసిక్ ప్రాంతం) మరియు దిగువ వెనుక (కటి వెన్నెముక).

Continue reading...

రేడియో సర్జరీ అంటే ఏమిటి?

మెదడులో ఏర్పడే ట్యూమర్ల చికిత్సలో ఇప్పుడు ఎంతో అత్యాధునిక చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మెదడులో ఏర్పడే ఇలాంటి ట్యూమర్లను శాశ్వతంగా తొలగించడానికి ఎస్‌ఆర్‌ఎస్‌ (స్టీరియో టాక్టిక్‌ రేడియో సర్జరీ) లేదా రేడియో సర్జరీ..

Continue reading...

పార్కిన్‌సన్స్, మూర్ఛ వ్యాధులకు డిబిఎస్(DBS) సర్జరీతో కొత్త జీవితం

మెదడులో ఏర్పడే కొన్ని మార్పులు చిన్నవైనా,పెద్దవైనా మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని మార్పులు కాళ్లూ చేతుల కదలికలను ప్రభావితం చేస్తాయి. కాళ్లూ, చేతులు బిరుసుగా మారి ఫ్రీజ్ అయిపోతాయి. ఇలాంటి సమస్య లన్నింటికీ ఇంతకుముందు ఉన్న పరిష్కారాల కన్నా మేలైన చికిత్సలు ఇప్పుడు వచ్చాయి.

Continue reading...
<
X
Select Department
Not Sure of the Specialty?
X

Choose your date & Slot

Change Date
Monday, OCTOBER 30
Enter Patient Details

Please Note: This session ends in 3:00 mins

Not Finding Your Preferred Slots?
Change Doctor
or Location
top hospital in hyderabad
Call Helpline
040 - 4567 4567
Didn't Find What You
Were Looking For?