పిల్లల ఆరోగ్యకరమైన భవితకు ఆరోగ్యకరమైన ఆహారం-ఆవశ్యకత
బాల్యం నుండే పిల్లలకు సమతుల ఆహారాన్ని ఇవ్వడం వారి మానసిక మరియు శారీరక ఎదుగుదలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.
READ MOREఆరోగ్యకరమైన గుండె కోసం 5 రుచికరమైన ఆహారాలు
బరువును నియంత్రించడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తారు , ఆరోగ్యకరమైన గుండెను కాపాడటానికి ఆహారం కూడా అంతే ముఖ్యం
READ MOREవేసవి కాలంలో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవి కాలం, వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు.
READ MOREమైక్రోవేవ్ లు క్యాన్సర్ కు కారణమవుతాయా? అపోహలు – వాస్తవాలు
మైక్రోవేవ్ లు( microwaves) క్యాన్సర్ కు కారణమవుతాయా? లేదా? అనే దానిపై చాలా విస్తృతమైనా చర్చలు జరిగాయి.అనేక భారతీయ కుటుంబాల్లో, మైక్రోవేవ్ లను ఉపయోగించటం వలన క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందనే భయం సర్వసాధారణం.
READ MOREవైరల్ ఫీవర్ యొక్క రకాలు లక్షణాలు-కారణాలు- చికిత్సవిధానం
వైరల్ ఫీవర్ అనేది వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల వలన కలిగే జ్వరానికి ఉపయోగించే పదం. సగటు మానవ శరీర ఉష్ణోగ్రత సుమారు 98.4°F (37.1°C) ఉంటుంది. ఈ సగటు విలువకు మించిన ఉష్ణోగ్రత యొక్క ఏదైనా డిగ్రీని సాధారణంగా జ్వరంగా పరిగణిస్తారు.
READ MOREవడదెబ్బ – లక్షణాలు – ముందుజాగ్రత చర్యలు – నివారణామార్గాలు
వడదెబ్బ (Heat stroke) లేదా ఎండదెబ్బ అంటే ఎక్కువ ఉష్ణోగ్రతల తాకిడికి గురైన కారణంగా శరీరంలోని వేడిని నియంత్రించే విధానం విఫలమయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడడం. చాలా వేడియైన వాతావరణం లేదా చురుకైన పనులవలన కలిగే అధిక వేడిని శరీరం తట్టుకోలేనప్పుడు ఇది సంభవిస్తుంది.
READ MORE






Appointment
WhatsApp
Call
More