Select Page

General Medicine

చికన్‌గున్యా లక్షణాలు, నిర్ధారణ మరియు ముందు జాగ్రత్త చర్యలు

వర్షాకాలంలో ప్రజలు అధికంగా వ్యాధుల బారిన పడుతుంటారు. ప్రస్తుత కాలంలో అందరిని ఇబ్బంది పెట్టే జ్వరాలలో చికన్‌ గున్యా కూడా ఒకటి. ముఖ్యంగా వర్షాకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చికన్‌గున్యా ప్రధానమైన ఆరోగ్య సమస్యగా మారింది. చికన్‌గున్యా వ్యాధి అనేది సాధారణంగా ఒక వైరల్‌ ఇన్ఫ్‌క్షన్‌.

READ MORE

కాళ్ళ వాపు లక్షణాలు, కారణాలు, నివారణ చర్యలు & చికిత్సలు

కాళ్లవాపు అనేది చాలా మందిలో కనిపించే సమస్య. ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భంలో ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు., నిలబడి ఎక్కువ సేపు పని చేసినా, రాత్రంతా బస్ లో కూర్చుని ప్రయాణం చేసినా కాళ్ల వాపు రావడం సహజమే.

READ MORE