Select Page

Dermatology

జుట్టు రాలుతుందా? ఇది సాధారణమా, కాదా? కారణాల నుండి నిపుణుల చికిత్సల వరకు తెలుసుకోవాల్సిన ప్రతిదీ!

జుట్టు రాలడం అనేది స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారినీ, ప్రాంతాల వారినీ వేధించే ఒక సాధారణ సమస్య. రోజూ కొన్ని వెంట్రుకలు రాలడం సహజమే అయినా, అధికంగా జుట్టు రాలడం ఆందోళన కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది.

READ MORE

మొటిమలు: కారణాలు, రకాలు, నివారణ మరియు చికిత్స

మొటిమలు, వీటినే ఆంగ్లములో పింపుల్స్ అని అంటారు. మొటిమలు (Pimples) అనేవి టీనేజ్‌లో మాత్రమే కాకుండా, పెద్దవారిలో కూడా సర్వసాధారణమైన చర్మ సమస్య.

READ MORE

మన శరీరంపై బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి? బొల్లి నివారణ, లక్షణాలు, చికిత్స

మన శరీరంలో ప్రతీ నిమిషం వివిధ పనులకు అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్లు, ఇతర రసాయనాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మన చర్మంలో మెలనోసైట్లు అనే కణాలు ఉంటాయి, ఈ కణాలు మెలనిన్ అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి.

READ MORE