Select Page

Neuroscience

ఒత్తిడి రకాలు, లక్షణాలు, కారణాలు & నివారణ చర్యలు

ఇటీవల కాలంలో మారిన జీవనశైలి మరియు పని వేళల వల్ల ప్రస్తుతం చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా జీవితంలో ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి అయినా ఒత్తిడికి గురయ్యే ఉంటారు. బాధ‌, కోపం, ఒత్తిడి వంటివి శారీరక వ్యాధుల కంటే తక్కువ ప్రమాదకరం అని అనుకున్న కూడా నిజానికి అవే ఎక్కువ సమస్యలను కలుగజేస్తాయి.

READ MORE

గులియన్ బారే సిండ్రోమ్: రకాలు, లక్షణాలు, నిర్ధారణ పరీక్షలు మరియు నివారణ

గులియన్ బారే సిండ్రోమ్ (GBS) అనేది ఒక అరుదైన ఆటో ఇమ్యూన్ న్యూరోలాజికల్ డిజార్డర్. నరాల్లో చూట్టు ఉండే పొర దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

READ MORE

నరాల సంబంధిత వ్యాధుల రకాలు, కారణాలు, లక్షణాలు & నిర్ధారణ పరీక్షలు

నరాల సంబంధిత రుగ్మతలు అంటే నాడీ వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపే వ్యాధులు. నాడీ సంబంధిత పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యం మరియు వైకల్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క (CNS) న్యూరాన్లు లేదా వెన్నుపాము, మెదడు లేదా దాని భాగాలలో ఒకదానిని ప్రభావితం చేస్తాయి. నాడీ వ్యవస్థ రుగ్మతలనే న్యూరో-సిస్టమ్ డిజార్డర్స్ అని కూడా పిలుస్తారు.

READ MORE