Antral Gastritis: Know About its Symptoms, Causes & Treatment
Learn everything about Antral Gastritis – including its types, common symptoms, causes, potential complications, diagnostic methods, and treatment options. Get expert insights on managing and preventing this gastric condition.
READ MOREBlack Stool: Is Your Stool Black? When to Worry and Why
Black stools might often be an alarming symptom that usually indicates the problem is related to the digestive system. The bowel color change may not always mean something serious, but it must be recognized and consulted medically if needed.
READ MOREలివర్ సిర్రోసిస్ : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, నిర్ధారణ, చికిత్స
మన శరీరంలో కాలేయం అతిపెద్ద అవయవం, ఇది అనేక పనులను నిర్వహిస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో అనేక రకాలైన కొవ్వు పదార్ధాలు ఉంటాయి, వీటిని జీర్ణం చేయడానికి కాలేయం పిత్తం అనే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది.
READ MOREఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్- IBS (ప్రకోప ప్రేగు రుగ్మత): కారణాలు, లక్షణాలు, నిర్ధారణ మరియు సమర్థవంతమైన నిర్వహణ మార్గములు
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) అనేది పెద్ద ప్రేగును ప్రభావితం చేసే ఒక సాధారణ, దీర్ఘకాలిక రుగ్మత.
READ MOREఅజీర్తి ఎందువలన వస్తుంది? అజీర్తి లక్షణాలు, దీర్ఘకాలంలో వచ్చే సమస్యలు, చికిత్స
మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వకపోవడాన్ని అజీర్తి అంటాం, ఇది చిన్న సమస్యలాగా అనిపించవచ్చు, కానీ అజీర్తి వలన జీవనశైలి చాలా అసౌకర్యంగా మారుతుంది. ఒక్క రోజులో తగ్గే సమస్య కాదు కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ప్రతీరోజూ అజీర్తి వలన బాధ పడుతుంటారు.
READ MOREగ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD) : కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స
మానవుని జీర్ణవ్యవస్థలో నోటి నుండి తీసుకున్న ఆహారం అన్నవాహిక ద్వారా జీర్ణాశయం/ కడుపు లోకి చేరుతుంది. అన్నవాహిక చివరిలో ఒక కవాటము (వాల్వ్) లాంటి అమరిక ఉంటుంది, దీనిని లోవర్ ఎసోఫాజియల్ స్పింక్టర్ అంటారు. మనం ఆహారం తీసుకున్నప్పుడు గుటక వేసే సమయంలో ఈ వాల్వ్ తెరుచుకుంటుంది, ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లిన తర్వాత దానంతట అదే మూసుకుపోతుంది.
READ MORE






Appointment
WhatsApp
Call
More