Yashoda Hospitals > News > ఒక్క సంవత్సరంలోనే 1,000 కు పైగా సంక్లిష్టమైన మేజర్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి పేషేంట్లకు కొత్త జీవితాన్ని అందించిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్
ఒక్క సంవత్సరంలోనే 1,000 కు పైగా సంక్లిష్టమైన మేజర్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసి పేషేంట్లకు కొత్త జీవితాన్ని అందించిన హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్



1,000 కు పైగా సంక్లిష్టమైన మేజర్ రోబోటిక్ సర్జరీలను కేవలం ఒక్క సంవత్సరంలోనే విజయవంతంగా పూర్తి చేసిన యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ
ముఖ్య అతిథిగా పాల్గొన్న మాదాపూర్ డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ (డిసిపి) శ్రీమతి రితి రాజ్
హైదరాబాద్, డిసెంబర్ 18, 2025: యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ, తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినట్లు యశోద హాస్పిటల్స్ సగర్వంగా ప్రకటించింది. కేవలం ఒక్క సంవత్సరంలోనే 1,000 కు పైగా మేజర్ రోబోటిక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో తొలిసారిగా ఒక ప్రధాన వైద్య శస్త్ర చికిత్సా మైలురాయిని సాధించింది. దీంతో తెలంగాణ & తెలుగు రాష్ట్రాలు భారతదేశంలోనే అధునాతన రోబోటిక్ సర్జికల్ కేర్ రంగంలోనూ, జాతీయ మెడికల్ కేర్ హబ్ గా మరియు ప్రముఖ వైద్య కేంద్రాలలో ఒకటి గానూ, తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ (డిసిపి) శ్రీమతి రితి రాజ్ & యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్. రావు, ఇతర సీనియర్ సర్జన్లు, డాక్టర్లు , వివిధ విభాగాల వైద్య సిబ్బంది తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాదాపూర్ డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ (డిసిపి) శ్రీమతి రితి రాజ్ మాట్లాడుతూ, “కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే 1,000 కి పైగా విజయవంతమైన మేజర్ రోబోటిక్ శస్త్ర చికిత్సల మైలురాయిని, మొదటి సారిగా సాధించడం కేవలం యశోద హాస్పిటల్స్ కు మాత్రమే కాక మన హైదరాబాద్ నగరానికీ, మన తెలంగాణ & తెలుగు రాష్ట్రాలకు కూడా ఎంతో గర్వకారణం. 1,000+ క్లిష్టమైన రోబోటిక్ సర్జరీలు అనేది ఇక్కడ కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. ఇది వైద్య రంగంలో, రోబోటిక్స్ శస్త్రచికిత్సా సర్జరీ విభాగంలో ఒక గొప్ప ముందడుగు. రోగులకు ఉత్తమ ఫలితాలను అందించడానికి అత్యంత కచ్చితత్వం, ఇంకా ఎక్కువ భద్రత, తక్కువ నొప్పి, చాలా త్వరగా కోలుకునే అవకాశం కల్పించడంలో యశోద హాస్పిటల్స్ తీసుకుంటున్న ఈ అధునాతన రోబోటిక్ టెక్నాలజీ, మన వైద్య రంగ పురోగతికి, మన రోగుల భద్రత మరియు క్లినికల్ ఎక్సలెన్స్ పట్ల యశోద హాస్పిటల్స్ నిబద్ధతను కూడా ఇది ఎంతగానో ప్రతిబింబిస్తుందని” మాదాపూర్ డిసిపి రితి రాజ్ తెలిపారు.
ఈ విజయంపై యశోద హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్. జి.ఎస్. రావు మాట్లాడుతూ, ఈ అద్భుతమైన వైద్యరంగ విభాగ 1000+ రోబోటిక్స్ సర్జరీల మైలురాయిలో 434 గైనకాలజీ & గైనక్ ఆంకాలజీ సర్జరీలు, 310 జనరల్, GI & HPB విధానాలు, 177 యూరాలజీ సర్జరీలు, 79 థొరాసిక్ సర్జరీలు మరియు అత్యంత సంక్లిష్టమైన హెడ్ & నెక్ రోబోటిక్ విధానాలు ఉన్నయన్నారు. వీటిని అత్యంత ఖచ్చితత్వం మరియు అద్భుతమైన క్లినికల్ ఫలితాలతో శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. నూతన వైద్య సాంకేతికతలను స్వీకరించడం, అత్యున్నత స్థాయిలో అమలు పరచడం ద్వారా యశోద హాస్పిటల్స్ తన స్థాయిని మరింత పెంచుకుందన్నారు. భారత దేశంలోని రోబోటిక్ సర్జరీ విభాగంలో యశోద హాస్పిటల్స్ స్థానాన్ని, ఉన్నతమైన అగ్రస్థానంలో నిలపడంలో ఈ విజయం ఎంతగానో దోహదపడుతుందని” డాక్టర్. జి.ఎస్. రావు తెలియజేసారు.
For further information, please contact Mr. Sampath on 78930 53355 / 88971 96669
rnrnu003cspan style=u0022color: #000080; font-size: 14pt;u0022u003eNews Coverage:u003c/spanu003ernu003culu003ern tu003cliu003eu003ca href=u0022https://telanganatoday.com/yashodas-we-inspire-group-a-lifeline-for-cancer-warriorsu0022u003ehttps://telanganatoday.com/yashodas-we-inspire-group-a-lifeline-for-cancer-warriorsu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://deccanrepublic.com/politicsview/Yashoda-Hospitalss-launched-a-cancer-survivor-support-group-We-Inspire-9564u0022u003ehttps://deccanrepublic.com/politicsview/Yashoda-Hospitalss-launched-a-cancer-survivor-support-group-We-Inspire-9564u003c/au003eu003c/liu003ernu003c/ulu003ernu0026nbsp;rnrn
rnrnu003cspan style=u0022color: #000080; font-size: 14pt;u0022u003eYoutube Coverage:u003c/spanu003ernu003culu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/odtcXRT81Y4?si=9gPQi0PD4K3QTBHNu0022u003ehttps://youtu.be/odtcXRT81Y4?si=9gPQi0PD4K3QTBHNu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://www.youtube.com/live/2dwdgNCyJ1Y?si=fjYxWuj996-Mqh-Ku0022u003ehttps://www.youtube.com/live/2dwdgNCyJ1Y?si=fjYxWuj996-Mqh-Ku003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/8mbWoUkTlIU?si=akj-P-sbuA0bRZfbu0022u003ehttps://youtu.be/8mbWoUkTlIU?si=akj-P-sbuA0bRZfbu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/PdlU9OZ1goE?si=k_c3f9r9I_eUolgtu0022u003ehttps://youtu.be/PdlU9OZ1goE?si=k_c3f9r9I_eUolgtu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/JVldtUC-vN0?si=lh0Y3sO-J5B_78rfu0022u003ehttps://youtu.be/JVldtUC-vN0?si=lh0Y3sO-J5B_78rfu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/PdlU9OZ1goE?si=bNvwBGDZMu4bJSJpu0022u003ehttps://youtu.be/PdlU9OZ1goE?si=bNvwBGDZMu4bJSJpu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/bKHTOQ0Imow?si=wiRLjuSAx_4n7TnUu0022u003ehttps://youtu.be/bKHTOQ0Imow?si=wiRLjuSAx_4n7TnUu003c/au003eu003c/liu003ern tu003cliu003eu003ca href=u0022https://youtu.be/44rB1AAOXww?si=H03VefOBWjPUNGbFu0022u003ehttps://youtu.be/44rB1AAOXww?si=H03VefOBWjPUNGbFu003c/au003eu003c/liu003ernu003c/ulu003ern











Appointment
WhatsApp
Call
More