Select Page

Cardiology

గుండె వైఫల్యం : కారణాలు, ప్రమాద కారకాలు, లక్షణాలు, చికిత్స, జాగ్రత్తలు

గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. మన శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ పని చేయడానికి గుండె నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది. అయితే మనం చేసే పనులను బట్టి కొన్నిసార్లు గుండె కొట్టుకునే వేగం పెరగవచ్చు.

READ MORE

గుండె దడ అంటే ఏమిటి? కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు, చికిత్స

ఈ మధ్య కాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారి మీద ఈ ప్రభావం చూపిస్తున్నాయి. కోవిడ్-19 తర్వాత మన ఆరోగ్య పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి.

READ MORE

ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏమిటి? శరీరంలో వాటి ప్రయోజనం, పనితీరు, లక్షణాలు, జాగ్రత్తలు

ట్రైగ్లిజరైడ్స్ అంటే రక్తంలో ఉండే ఒక విధమైన కొవ్వు పదార్ధాలు, ఇవి రక్తంతో పాటుగా రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటాయి. శరీరానికి శక్తి అవసరమైనప్పుడు తగినంత ఆహారం తీసుకోవడం ఆలస్యమైతే ఆ సమయంలో ట్రైగ్లిజరైడ్స్ ను కరిగించి శరీరం ఉపయోగించుకుంటుంది.

READ MORE