విటమిన్ డి
పుష్కలంగా ఉండే
ఆహార పదార్ధాలు ఇవే
చేపలు :
సాల్మన్, ట్యూనా, సార్ డైన్ చేపల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది.
గుడ్లు
: గుడ్లలోని పచ్చసొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
పాలు :
విటమిన్ డి కోసం పాలు మరియు పాల పదార్ధాలు మంచి ప్రత్నామ్యాయం.
పుట్టగొడుగులు :
ఆర్గానిక్ పుట్టగొడుగులలో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.
చిరుధాన్యాలు :
విటమిన్ డి రాగులు, బార్లీ, ఓట్స్ లాంటి చిరుధాన్యాలు అత్యుత్తమ ఎంపిక.
విటమిన్ డి లోపంతో బాధ పడుతున్నారా? సరైన చికిత్స కోసం
యశోద వైద్య నిపుణులను
సంప్రదించండి.