బరువు తగ్గడానికి బెస్ట్ టిప్స్

జంక్ ఫుడ్ తగ్గించి ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.

సాధారణ నడకతో ప్రారంభించి రోజుకు కనీసం రెండు గంటల పాటు వ్యాయామం చేయండి.

షుగర్ ఉండే పదార్ధాలు తక్కువగా తీసుకున్నా కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి.

శరీరానికి సరైన నిద్ర కూడా అవసరమే, 8 గంటల నిద్ర వలన బరువు సమస్యలు  తగ్గుతాయి.

పుష్కలంగా నీరు తీసుకోవడం వలన ఆకలి తగ్గడమే కాకుండా జీర్ణక్రియ సులభం అవుతుంది.