గొంతు ఇన్ఫెక్షన్
నివారించడానికి
ఇంటి చిట్కాలు
గోరువెచ్చని నీటిలో
కొద్దిగా ఉప్పు వేసుకుని రోజుకు రెండు నుండి మూడు సార్లు పుక్కిలించాలి.
తేనెతో కలిపిన లెమన్ టీ లేదా అల్లం టీ తాగడం ద్వారా గొంతు ఇన్ఫెక్షన్ నివారించవచ్చు.
వేడి నీటితో ఆవిరి పీల్చడం ద్వారా గొంతు
మరియు ముక్కు ఇన్ఫెక్షన్లను
నివారించవచ్చు.
లవంగం
నూనెను
కొబ్బరి నూనెతో కలిపి గొంతు బయట వైపు మసాజ్ చేయాలి.
ఒక కప్పు నీటిలో
కలబంద
జ్యూస్
కలిపి తాగవచ్చు లేదా పుక్కిలించవచ్చు.
మీ గొంతునొప్పి తీవ్రంగా ఉన్నా, ఇంటి చిట్కాలతో తగ్గకపోయినా
అనుభవజ్ఞులైన యశోద వైద్యులను సంప్రదించండి.