మన శరీరంపై బొల్లి మచ్చలు ఎందుకు వసి? బొల్లి నివారణ, లక్షణాలు, చికిత్స

మన శరీరంలో ప్రతీ నిమిషం వివిధ పనులకక అవసరమైన హార్మోన్లు, ఎంజైమ్లు, ఇతర రర్మోన్లు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. మన చర్మంలో మెలనోసైట్లు అనే కణాలు ఉఈాలు కణాలు మెలనిన్ అనే ద్రవాన్ని ఉత్పత్ి చేస్తాయి. మెలనిన్ మన శరీరం యొక్క రంగుకి కారణమవుతుంది. మెలనిన్ ఉత్పత్తిని బట్టే మన శరీరం ంగీరం ఉంటుంది. అంతే కాకుండా ఈ మెలనిన్ కొన్నిసార్లె హెచ్చుతగ్గులకు లోనవుతుంది, ఉదాహరుంకన ఎక్కువసేపు ఎండలో ఉంటే ఎండ నుండి మన శరీరాన్ని కాపాడడానికి ఎక్కువ మెలని ఉత్పత్తి అవుతుంది، దీని కారణంగానే డంంగానే మం ఎక్కువ సమయం ఉన్నప్పుడు నల్లగా అవుంత. అయితే కొన్ని కారణాల వలన మన శరీరంలోనన మెలనోసైట్లలో మెలనిన్ లోపం కలుగుతలుద, మెలనిన్ లోపం చర్మంపై ఏ భాగంలో ఉన్న మెలనోసైట్లలో అయినా జరగవచ్చు, ఎక్కడఈడఈ లోపం ఉంటుందో అక్కడ తెల్ల మచ్చలు ఏపరి. ఇలా ఏర్పడడాన్నే బొల్లి వ్యాధిగా (وٹیلیگو) పరిగణిస్తారు. ఈ మచ్చల వలన నొప్పి కలిగే అవకాశం లేాశం, చర్మంపై ఇలాంటి మచ్చలు ఏర్పడడం వలన లాంటి మచ్చలు మానసిక స్థైర్యం కోల్పోవడం జరుగుతుదద.
బొల్లి మచ్చలు ఎందుకు వస్తాయి؟
బొల్లి మచ్చలు రావడానికి కారణం మన ఋంలం మెలనిన్ లోపం, అయితే శరీరానికి కావాలని మెలనిన్ ఉత్పత్తి కాకపోవడానికి గల కనాణ ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
ఆటో ఇమ్యూన్ డిజార్డర్ : మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కొనన సార్లు చెడు కణాల మీద కాకుండా ఆరోగ్ంయయ కణాల మీదనే ప్రభావం చూపించడం ప్రారంభిస్తుంది. మన రోగ నిరోధక శక్తి మెలనోసైట్ కణాల మన పనిచేసి వాటిని అంతం చేయడం వలన మెలనిి స్థాయిలు తగ్గుతాయి. ఇలా జరిగిన సందర్భాల్లో ఆ భాగంలో బొలి మచ్చలు ఏర్పడతాయి.
వంశపారంపర్యం లేదా జన్యు కారణాలు: కుటుంబంలో ఎవరికైనా బొల్లి ఉం్లి ఉం్టే వావతవతవరి తరానికి బొల్లి వ్యాధి వచ్చే అవకాశఁాి ఉన్నాయి. వారసత్వంగా వచ్చే జన్యువులు లేదా డిఎన్ఏ కారణంగా బొల్లి ఏర్పడుతుంది.
అతినీలలోహిత కిరణాలు: సూర్యుడి నుండి వచ్చే ప్రమాదకరమైన ఁకరమైన కి ఇవి, ఎక్కువసేపు సూర్యరశ్మిలో పనిచేర వారిపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుిద. దీని కారణంగా కూడా బొల్లి మచ్చలు ఏర్పడవచ్చు.
రసాయనాలు / గాయాలు: కొన్ని రకాల రసాయనాలు చర్మంపై పడినపపపడి చర్మంలో ఉన్న మెలనోసైట్ కణాలు నిఀ్వవరో మారుతాయి, ఇలాంటి సందర్భాలలో బొల్మలిి ఏర్పడతాయి. శరీరానికి గాయాలైన సందర్భంలో కూడా బ౿ మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది.
ఇతర ఆటో ఇమ్యూన్ వ్యాధులు: ఒకవేళ పేషేంట్ కు మరేదైనా ఆటో ఇమ్య్నన వ్యాధులు ఉంటే (ఉదాహరణకు థైరాయిడ్) విి కారణంగా కూడా బొల్లి మచ్చలు ఏర్పడే అకవర ఉంది.
ویوٹینٹ మన శరీరానికి కావలసిన విటమిన్లు వలన లేదా పౌష్టికాహారం లోపం వలన బొలి మచ్చలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
బొల్లి లక్షణాలు ఎలా ఉంటాయి؟
బొల్లి మచ్చలు శరీరంలో ఏ భాగంలో అయిన. ఏర్పడవచ్చు. అయితే ఈ మచ్చల కారణంగా నొప్పి కలగదు. బొల్లి మచ్చల యొక్క లక్షణాలు ఇక్కడ వవవి తెలుసుకోవచ్చు.
శరీరంపై తెల్లటి మచ్చలు: బొల్లి వలన మన చర్మంపై తెల్లటి మచ్చల ఏర్పడతాయి, ఇవి శరీరంపై ఏ భాగంలోనైనా ఏర్పడవచ్చు. ఇవి చూడడానికి అందవిహీనంగా కనిపిసియయ.
సూర్యరశ్మికి సున్నితత్వం: బొల్లి మచ్చలు సూర్యరశ్మికి చాలా సున్నితంగా ఉంటాయి. ఈ సమస్య కలిగిం వాళ్ళు సూర్యరశ్మిలలో సమయం పని చేస్తే బొల్లి మచ్చలు ఉన్న ప్రాంతంలో దద్దుర్లు వచ్చే అవకాశం ఉం. బొల్లి మచ్చలు ఉన్నవారికి వడదెబ్బ తిత అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
دھیان: కొంతమందిలో బొల్లి మచ్చలు ఉన్న ప్రందది లేదా ఆ మచ్చల చుట్టూ దురద ఎక్కువగా ఉంి అయితే అందరిలోనూ ఈ ڈا ఉండకపోవచ్చు.
బొల్లి మచ్చలను నివారించవచ్చా؟
బొల్లి మచ్చల నివారణ శాస్త్రీయంగా నిర్దారించబడకపోయినా కొన్ని మార్గగన పాటించడం ద్వారా బొల్లి మచ్చలు కొతత్ర రాకుండా నివారించవచ్చని తెలుస్తుందద.
సమతుల్య ఆహారం: బొల్లి మచ్చలు ఏర్పడడానికి వి్లి మచ్చలు కారణంగా ఉన్నది కాబట్టి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్ంయయ నివారించవచ్చు.
సన్ స్క్రీన్ ఉపయోగం: ఎక్కువ సమయం పాటు ఎండలో పని చేసేవామరయయ ప్రతీ రోజూ ఎండలో బయటకు వెళ్లేవారు సస స్క్రీన్ ఉపయోగించడం చాలా అవసరం, దీవనవ బొల్లి మచ్చలు రాకుండా నివారించే ఉంది.
కాస్మోటిక్స్ పట్ల జాగ్రత్త వహించిడడ: ప్రస్తుతం మనం వాడే మేకప్, కాస్మోటికక మొదలైన వాటిలో కెమికల్స్ శాతం అధికగం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నట్లయితే వాటిలో వాడే కెమకకర శాతాన్ని గురించి నిర్దారించుకోండి. కెమికల్స్ ఉండే మేకప్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా కూడా కొంతవరకఱిబ మచ్చలను నివారించవచ్చు.
ఒత్తిడి తగ్గించుకోవడం: ఒత్తిడి అనేది నేరుగా బొల్లికి కారణి కాకపోయినా పరోక్షంగా ఆటో ఇమ్యూన్ వఁకయూన్ కారణం అయ్యే అవకాశం ఉంది. వాటి వలన బొల్లి మచ్చలు ఏర్పడే అవకంాి.
బొల్లి మచ్చల ప్రభావం ఉండే భాగాలు
బొల్లి మచ్చలు మన శరీరంలో ఏ భాగంలో అనయ رابعہ అయితే సాధారణంగా బొల్లి మచ్చలు ఎక్వవకి ఏర్పడే భాగాలు ఇవి
- ھم
- ఛాతీ
- మణికట్టు
- చేతులు
- కాళ్ళు
- పాదాలు
- కళ్ళు, నోటి పక్కన
బొల్లి మచ్చలు చికిత్స విధానం
బొల్లి మచ్చల చికిత్స గురించి కొన్పిని ఉన్నాయి, బొల్లి మచ్చలు చికిత్స ద్వవయయి అవ్వవని అనేకమంది అంటూ ఉంటారు. అయితే బొల్లి మచ్చలను ఘననీయంగా తగ్గి చికిత్స విధానాలు ప్రస్తుతం అందుబోాట ఉన్నాయి.
లైట్ థెరపీ : చర్మం కోల్పోయిన రంగును తిరిగి తీసుకునిరావడానికి లైట్ థెరపీ చికిస అవలంబిస్తారు. ఇందులో భాగంగా UV కిరణాలను మచ్చలపై ప్రయోగిస్తారు. ఐతే లైట్ థెరపీ ద్వారా సాధరణ రంగు తఁీకన రావడానికి అనేక సెషన్లు అవసరం అవుతియ.
మందులు : మందులు, బొల్లి మచ్చలను తగ్గించలేవకు Похожие песни వ్యాపించకుండా నియంత్రిస్తాయి.
సర్జరీ : బొల్లి మచ్చలను తగ్గించి శరీరాన్నాధాని రంగుకి తీసుకుని రావడానికి కొన్ని శస్త్రచికిత్సలను చేయవచ్చు. వీటిలో శరీరం బాగున్న దగ్గర నుండి కంండి కం తీసి బొల్లి మచ్చలు ఉన్న ప్రదేశంలో అడేశంలో ఒక పొక్కు లేదా బొబ్బ వంటి దానిని సంండషడిని ద్వారా మచ్చలు ఉన్న భాగాన్ని తిరిమఁిి రంగు తీసుకుని రావడం మరియు శరీరంలో ఆరోగ్యకరమైన మెలనోసైట్లను తీసి మచచఁన ప్రాంతంలో ఉంచడం ద్వారా తిరిగి శరీరం యాధస్థితికి తీసుకునిరావడం మొదలైనవ ఉంటాయి.
ముగింపు
మనదేశంలో ప్రతీ వంద మందిలో ఐదుగురు వ్యక్తులకు బొల్లి మచ్చలు ఉంటున్నిియి కారణంగా మానసికంగా కృంగిపోతున్నామరయయరు మనోవేదనకు గురవుతున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు మానసికంగా ధైర్యంంంగ కూడా చాలా అవసరమని గుర్తు ఉంచుకోవాి. బొల్లి మచ్చలు చికిత్స అందించడానికి అనుభవజ్ఞులైన యశోద వైద్య నిపుణలను సంప్రదించండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.



















تقرری
WhatsApp کے
کال
مزید