థైరాయిడ్ క్యాన్సర్, కారణాలు, లక్షణఁా, రకాలు, నిర్ధారణ, చికిత్స

థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని మెడ భంాం సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది, శరీిిని అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులలో థైరాయిడ్ గ్రంథి కూడా ఒకి. మన శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేన వ్యవస్థను ఎండోక్రైన్ వ్యవస్థ అంటార. ఎండోక్రైన్ వ్యవస్థలో థైరాయిడ్ గ్రి ముఖ్యమైనది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ (T-4) మరియు ట్రైయోడోథైరోనిన్ (T-3) అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేఁంతతి శరీరంలో జీవక్రియకు ఈ హార్మోన్లు చరం అవుతాయి. కొన్ని కారణాల వలన థైరాయిడ్ గ్రంథి పి పెరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఈ కంాశా పెరుగుదల క్యాన్సర్ కు కారణం కావచ్చ. మన శరీరంలో ఈ విధంగా థైరాయిడ్ గ్రంకిి వచ్చే క్యాన్సర్ ను థైరాయిడ్ క్యాన్సర్ آتواتر
థైరాయిడ్ క్యాన్సర్ రకాలు
థైరాయిడ్ గ్రంథికి వచ్చే క్యా్సర్ఁన రకాలుగా వర్గీకరించబడింది. ارے
- పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్
- ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్
- మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్
- అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్
పాపిల్లరీ థైరాయిడ్ క్యానర్ : థైరాయిడ్ క్యాన్సర్ లలో ఇది సాధారణిమద. 45 సంవత్సరాలు దాటిన వారిలో ఈ క్్యాన్వచవచ అవకాశం ఎక్కువగా ఉంది. థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడుతున్ఋలివిడ్ నుండి 75 శాతం పేషేంట్లలో పాపిల్లరీడి క్యానర్ వస్తుంది. ఇతర క్యాన్సర్లతో పోలిస్తే పాపిల్లర థైరాయిడ్ క్యానర్ నెమ్మదిగా వ్యాప్ి చెందుతుంది, ఈ లక్షణం కారణంగా ఈ క్యాన పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు ఎకవకవ ఉంటాయి.
ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథి లో ఉండే ఫోలిక్యులలకక్యు ప్రారంభమయ్యే క్యాన్సర్ ను ఫోలిక్యయే థైరాయిడ్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. ఫోలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్ కఱర్ నెమ్మదిగా వ్యాప్తి చెందే కారణం చేత క్యాన్సర్ ను పూర్తిగా నయం చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్యాన్సర్ లక్షణాలు త్వరగా బయటపడవ, తరచుగా మెడనొప్పి లేదా లేదా మెడ దగెడ దగెడ దగెవగవ కనిపిస్తుంటే డాక్టర్ ను సంప్రదించి నిర్దారించుకోవడం అవసరం.
మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథి లోని సి – కణాలు కాల్సిటోనిన్ అనే హార్మోన్ ను ఉత్పిత చేస్తాయి. ఈ కణాలలో వచ్చే క్యాన్సర్ ను మెడల్లర థైరాయిడ్ క్యాన్సర్ గా పరిగణిస్తారు. ఇతర థైరాయిడ్ క్యాన్సర్లతో పోలిస్తే క్యాన్సర్ కణాలు వేగంగా వ్యాప్తి చఆయి. మెడల్లరీ థైరాయిడ్ క్యాన్సర్ మొదటిశి పేషేంట్ కు తెలియకపోవచ్చు, అయితే కుమగార గొంతు నొప్పి, మెడ నొప్పి, ఆహారం మిండగం ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపించవచు.
అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ : థైరాయిడ్ గ్రంథిలో వచ్చే అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ అనాప్లాస్టిి థైరాయిడ్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది మరఁియి శరీర భాగాలకు అత్యంత వేగంగా వ్యాపిేం లక్షణాలను కలిగి ఉంటుంది. మొదటి దశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తిిం చికిత్స చేయలేకపోతే ప్రాణాంతకమైన సిిికమైన వెళ్లే ప్రమాదం ఉంది. అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారికి తీవ్రమైన మెడ నొప్పి، ఆహర తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాస తీసుకోడవవర ఇబ్బంది మొదలైన లక్షణాలు కనిపిస్తాయ.
థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి గల కఁాాి
థైరాయిడ్ క్యాన్సర్ రావడానికి వివిధ కారణాలు ఉన్నాయి, వాటిని ఇక్కడ వివరం తెలుసుకోవచ్చు.
జన్యుపరమైన కారణాలు : థైరాయిడ్ క్యాన్సర్ జన్యుపరమైన కారలవిడ్ ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంది. వంశపారంపర్యంగా ఈ క్యాన్సర్ రావడాకిి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కుటుంబలో థైరాయిడ్ క్యాన్సర్ మాత్మరర కాకుండా అడినోమాటస్ పాలిపోసిస్, గాడర సిండ్రోమ్, కౌడెన్ సిండ్రోమ్ ఉన్నవిి కూడా ఈ క్యాన్సర్ సంక్రమించే అవకాశదం.
రేడియేషన్ : మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథి రేడిషషయయ గురికావడం వలన లేదా గతంలో ఏదైనా రేడియేషన్ థెరపీ చికిత్స తీసుకున్న వారికి థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే అవకాశం ఉంది. తల లేదా మెడ ప్రాంతంలో రేడియేషన్ కు గి కావడం వలన థైరాయిడ్ క్యాన్సర్ సంక్ిచర్ ప్రమాదం ఉంది.
అయోడిన్ లోపం : మన శరీరానికి, ముఖ్యంగా థైరాయిడ్ గ్ిథ సరిగా పనిచేయడానికి అయోడిన్ అవసరం ఁది. అయోడిన్ లోపం సమస్య తలెత్తితే దాని వాని థైరాయిడ్ క్యాన్సర్ సంక్రమించే అవశకం ఎక్కువగా ఉంది. దానితో పాటుగా ఇతర అనారోగ్యాలకు కూరాకు అవుతుంది.
గాయిటర్ : థైరాయిడ్ గ్రంథి వాపును గాయిటర్ గా పరిగణిస్తారు. ఈ వాపు థైరాయిడ్ గ్రంథికి రెండు వైలలలాు ఒక వైపు మాత్రమే రావచ్చు. కొన్నిసార్లు వాపుతో పాటుగా థైరాయిడ గ్రంథిలో గడ్డలు కూడా ఏర్పడవచ్చు. ఇలా ఏర్పడిన గడ్డలు క్యాన్సర్ గా మార అవకాశం ఉంది.
థైరాయిడ్ వ్యాధి : థైరాయిడ్ గ్రంథి మన శరీరానికి కావాలి హార్మోలను ఉత్పత్తి చేస్తుంది. అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరులో లవఈ హార్మోన్లు ఎక్కువగా లేదా తక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. దీని వలన థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్ ఏర్పడవచ్చు.
ఊబకాయం : మనం అధిక బరువు మరియు ఊబకాయం సమస్యలన పెద్దగా పట్టించుకోము, కానీ ఊబకాయం వలన మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యల కలుగుతాయి. థైరాయిడ్ క్యాన్సర్ కు ఊబకాయం కూడా కారణమయ్యే అవకాశం ఉంది.
థైరాయిడ్ క్యాన్సర్ ను నిర్దారించడిి ఎలాంటి పరీక్షలు అవసరం؟
థైరాయిడ్ క్యాన్సర్ ను నిర్ధారించడిి పేషేంట్ కు ఉన్న లక్షణాలను బట్టి పరక్టి ఆంకాలజిస్ట్ ఎంపిక చేస్తారు. సాధారణంగా థైరాయిడ్ క్యాన్సర్ నిరణధర కోసం ఈ క్రింది పరీక్షలను ఉపయోగిస్ఁత. .
- అల్ట్రాసౌండ్ : శరీరంలో థైరాయిడ్ క్యాన్సర్ కణితులలే థైరాయిడ్ గడ్డలు గురించి తెలుసుకోవివి మరియు వాటి పరిమాణం గురించి తెలుసుకోవడానికి అల్ట్రా సౌండ్ పరీకకర చేయాల్సి ఉంటుంది.
- ببعث : ఈ పద్దతిలో ఒక సూది ద్వారా థైరాయిడంంి లోని కణజాలాన్ని సేకరిస్తారు, ఆ కణజనని పరీక్షించడం ద్వారా క్యాన్సర్ ను నిర్ధారిస్తారు.
- سی ٹی سنہ : థైరాయిడ్ క్యాన్సర్ దశను బట్టి ఇతర ఁకగ కూడా వ్యాపించే ప్రమాదం ఉంది, ఈ పరిసిిి నిర్దారించడానికి سی ٹی ساؤک ను ఉపయోగిస్తారు.
- ఇమేజింగ్ పరీక్ష: థైరాయిడ్ క్యాన్సర్ నిర్ధారణ కోసత ఇఇ ఇమేజింగ్ పరీక్షలు కూడా అవసరం అవుతిా.
థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు
థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఈ కిిిడ్ లక్షణాలు కనిపించవచ్చు. అయితే మొదటి దశలో ఈ లక్షణాలు కనిపించకపోవచ్చు.మగవారితో పోల్చితే ఆడవారిలో థైరాయిడ్ క్యాన్సర్ సంక్మిచర ప్రమాదం ఎక్కువగా ఉంది, ఆడవారిలో క్కువగా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు కూడా ఇఇ ఉండవచ్చు
- మెడ నొప్పి : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిోలో మెడపపిడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఒకొక్కసారి క్యాన్సర్ ఉన్నా కేూడా పఁేకకసారి నొప్పి కలగకపోవచ్చు. అత్యధిక మంది పేషేంట్లలో మెడ నొప్పి తీవ్రంగా మరియు తరచుగా ఉంటుంది.
- మెడ వాపు : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారికి మెవపడపి కనిపిస్తుంది మరియు మెడ దగ్గర గడ్డలు ఉన్నట్టు అనిపించవచ్చు.
- ఆహారం మింగడంలో ఇబ్బంది: థైరాయిడ్ క్యానర్ ఉన్నవారిలో ఆహారం తీసుకునే సందర్భంలో ఇబ్బందిగా ఉంటఁది ఆహారం మింగుడు పడకపోవడం లేదా ఆహారం మహారం సమయంలో నొప్పి మొదలైన లక్షణాలు కనిియియత.
- మాట్లాడడంలో ఇబ్బంది: థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు మాట్డడలా్ కూడా ఇబ్బంది పడవచ్చు. కొన్నిసార్లు ఈ క్యాన్సర్ ఉన్్నవారంంరి పూర్తిగా బొంగురు గొంతు లాగా మారవచ్ర.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది : థైరాయిడ్ క్యాన్సర్ కణాలు మెడ భాగంల్ ఏర్పడినందున ఇవి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
- అలసట అధికంగా ఉండడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు చిన్ననన పనులకే అలసిపోతూ ఉంటారు. అలసట ఎక్కువకాలం ఉన్నట్టు ఉంటుంది.
- బరువు తగ్గడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారు అకస్మతాత బరువు తగ్గే ప్రమాదం ఉంది.
- ఆకలి లేకపోవడం : థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నవారిలో ఆకలి మందగిస్తుంది. సమయానికి ఆకలి కలగదు.
థైరాయిడ్ క్యాన్సర్ చికిత్స విధానలార
థైరాయిడ్ క్యాన్సర్ ను తొలిదశలోనే గుర్తించగలిగతే పూర్తిగా నయం చేసంకవశ ఉంది. అయితే థైరాయిడ్ క్యాన్సర్ కు అందించచ చికిత్స క్యాన్సర్ దశ, క్యాన్సర్ కణార పరిమాణం, క్యాన్సర్ కణాలు ఉన్న ప్రదశనే బట్టి పేషేంట్ కు చేయాల్సిన చికిత్ససన ఆంకాలజిస్ట్ నిర్ణయిస్తారు. థైరాయిడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్ససన ఇక్కడ తెలుసుకోవచ్చు.
- సర్జరీ : థైరాయిడ్ క్యాన్సర్ కణాలను శస్త్రచసిిడ్ చేయడం ద్వారా కొంత భాగం లేదా పూర్తిగ తొలగిస్తారు. ఈ విధంగా థైరాయిడ్ క్యాన్సర్ కణుతులన తొలగించడాన్ని థైరాయిడెక్టమీ అని అని అం.
- రేడియేషన్ థెరపీ : థైరాయిడ్ క్యాన్సర్ ను నయం చేయడానికి రేడియేషన్ థెరపీ కూడా అందుబాటులో ఉిద. రేడియేషన్ థెరపీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన మిషన్ ద్వారా పేషేంట్ శరీరంలో ఉన్న క్యాన్సర్ కణాల మీద రేషిడయర ప్రసరిస్తారు. ఈ రేడియేషన్ కిరణాలు, క్యాన్సర్ కణాలఁ నిర్ములించడంలో తోడ్పడతాయి.
- ఇమ్యునో థెరపీ : సాధారణంగా మన శరీరంలో కలిగే అనారోగఁయయ నిర్ములించడానికి రోగ నిరోధక శక్తి పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ కణాలు రోగ నిరోధక శిరోధక కూడా తట్టుకుని శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించగలవు. క్యాన్సర్ కణాలు ఇలా వ్యాపించకుండిచకుండి రకాల మందుల ద్వారా మన శరీరం యొక్క రొధక్క ర్వారా శక్తిని పెంచుతారు. ఇలా పేషేంట్ శరీరంలో పెరిగిన రోగ నఋధధ. శక్తి క్యాన్సర్ కణాలను నాశనం చేస్ందద.
- టార్గెట్ థెరపీ : ٹارگٹ ٹانک క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగర చేసుకుని వాటిని నాశనం చేయడానికి పిని చేస్తుంది. అయితే ఈ చికిత్స వలన శరీరంలోని ఇతర కణర కొంతమేర ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
- కీమోథెరపీ : థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సలో భాగంర్ కీమోథెరపీ ను కూడా డాక్టర్ సూచించవచ్చు. ఈ విధానంలో కూడా క్యాన్సర్ కణాలను నిర్ములించడానికి అవసరమైన మందులను ఁఇ. అవసరాన్ని బట్టి కీమోథెరపీ తో పాటుజరజ లేదా రేడియేషన్ థెరపీ కూడా ఉపయోగివచచ.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.
مصنف کے بارے میں -














تقرری
WhatsApp کے
کال
مزید