మంగు మచ్చలు (పిగ్మెంటేషన్) : కారణాలు, లక్షణాలు, రకాలు, నివారణ, చికిత్స

మంగు మచ్చలు అంటే ఏమిటి?
మన చర్మంపై ముఖం మీద గోధుమ రంగు లేదాలా లేదా రంగులో ఏర్పడే మచ్చలను మంగు మచ్చలు (పిగ్మెంటేషన్) అని అంటారు. మన చర్మం అతినీల లోహిత కిరణాలకు గుకవడి హార్మోన్ హెచ్చు తగ్గులు, గర్భ నిరోరధ వాడకం వలన ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కల౿గే హఱిగే మార్పుల వలన ఈ మచ్చలు ఏర్పడినప్పుడివి మెలస్మా గా వ్యవహరిస్తారు. ఈ మచ్చలు నుదురు، బుగ్గలు، ముక్కు، చుదురు కాళ్ళ మీద కూడా రావచ్చు. మంగు మచ్చలు రావడానికి ఇతర కారణాలు ఏ? ఈ మచ్చలు రాకుండా నివారించవచ్చా؟ వీటికి ఎలాంటి చికిత్స చేస్తారు అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.
మంగు మచ్చలు రావడానికి గల కారణాలు
మన చర్మంపై మంగు మచ్చలు ఏర్పడడానికని కారణాలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కవవడి తెలుసుకోవచ్చు.
- మెలనోసైట్లు: మన శరీరంలో మెలనోసైట్లు అనే కణాలు ఉిం, ఇవి మన అతినీలలోహిత కిరణాల నుండి మనంి రంగును కాపాడడానికి మెలనిన్ అనే ద్ననే ఉత్పత్తి చేస్తాయి. కొన్ని సందర్భాలలో మెలనిన్ చర్మానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఈ ప్రతిచర్య కారణంగా శరీపంం మచ్చలు ఏర్పడవచ్చు.
- హార్మోన్ మార్పులు : మన శరీరంలో ముఖ్యంగా గర్భధారణ సమయంరజలి హార్మోన్ మార్పుల కారణంగా ఈ మచ్చలు ఏర్పడతాయి. అంతే కాకుండా ఊబకాయం, ఇతర కారణాల వలన హార్మోన్ల ఉత్పత్తిలో మార్పులు కలండవర మంగు మచ్చలు ఏర్పడతాయి.
- అతినీలలోహిత కిరణాలు : సూర్యరశ్మిలో ఎక్కువగా పనిచేసే వామరది అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావం ఎక్వగార ఉంటుంది. ఇలాంటి సందర్భంలో శరీరం రంగును కాపడడడి మెలనిన్ ఉత్పత్తి అవుతుంది. అయితే అవసరమైన దానికంటే ఎక్కువ మెలునన ఉత్పత్తి అయినప్పుడు అది శరీరంపైమంం మచ్చలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
- గాయాలు : మన ముఖం లేదా ఇతర భాగాల్లో తగిలిన గావయ కూడా మంగు మచ్చలు ఏర్పడవచ్చు. గాయం పూర్తిగా మానినప్పటికీ అక్కడ ఏన మంగు మచ్చలు అలాగే ఉండిపోతాయి.
- కొన్నిరకాల మందులు : గర్భనిరోధక మాత్రలు మరియు కొన్ని ఇమతతరత కారణంగా కూడా మంగు మచ్చలు ఏర్పడకంానిిి అవుతాయి.
- ఒత్తిడి : ممنشی ఒత్తిడి అనేది మన శరీరంలో ఉత్పత్తయ్యే హార్మమన హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. మనం తరచుగా ఒత్తిడికి లోనైతే దాని పంాని వలన ముఖం మరియు ఇతర భాగాల్లో మంగు మఁఱఱగు رابعہ
- థైరాయిడ్ వ్యాధి : మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి చాలా ముఖ్యమైనది, థైరాయిడ్ గ్రంథిలో ఏదైనన సమస్యలు వస్తే దాని కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది, ఫి అది మంగు మచ్చలు ఏర్పడడానికి కారణవ ఁంత.
- ఊబకాయం : అధిక బరువు, ఊబకాయం అనేవి మన శరీరంలో ఇ అనారోగ్యాలను కలుగజేస్తాయి, అంతి అందాన్ని కూడా తగ్గిస్తాయి. ఊబకాయం వలన శరీరంలో అనేక ముడతలు ఏరీడయయత దీర్ఘకాలికంగా ఈ ముడతలు ఉండడం వలన కకకి చర్మంపై మంగు మచ్చలు ఏర్పడతాయి.
- మొటిమలు : మన శరీరంపై మొటిమలు రావడం అనేది చాలా సాధారణం, మొటిమలు ముఖ్యంగా ముఖం మీవకవకవ వస్తూ ఉంటాయి. వీటిని గిల్లినప్పుడు ముఖం మీద మచ్లచచ ఏర్పడతాయి. ముఖం మీద మొటిమలు మానిన తర్వాత కూడా మఁఈ మచ్చలు అలాగే ఉంటాయి.
- చర్మ వ్యాధులు : సోరియాసిస్, ఎగ్జిమా మరియు ఇతర చర్మ వ్యాధుల కాగగరర చర్మంపై కొంత భాగం గాయమైనట్టు లేదా పైన తొలగినట్టు లక్షణాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భాలలో తొలగిన చర్మం ప్ంఇశ నల్లగా మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉిద.
- అలర్జీలు : మన చర్మంపై వివిధ కారణాల వలన అనేక అలఱలజ కలుగుతాయి, కొన్నిసార్లు ఈ అలర్జీలంయయయి ٹارگٹ
- కాస్మోటిక్స్ : సాధారణంగా మనం అందంగా కనిపించడానికి కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తూ ఉంటాం, అియ వీటిలో కొన్ని రకాల రసాయనాలు కలవడం వనవర మన చర్మానికి కాస్మోటిక్ పడకపోవడం వన నల్లగా మంగు మచ్చలు ఏర్పడే అవకాశం ఉిద. కాస్మోటిక్స్ వాడే సందర్భంలో వాటి ఋతయత వాడిన పదార్ధాల గురించి కూడా అవగాహినన ఉండడం ముఖ్యం.
- కీమో థెరపీ మరియు ఇతర చికిత్సలు : క్యాన్సర్ నయం చేయడానికి కీమోథెరపీ వంటి చికిత్స తీసుకున్నప్పుడు ఆ చిికకి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ముఖం లదర భాగాల్లో ఈ మంగు మచ్చలు ఏర్పడవచ్చు.
మంగు మచ్చల లక్షణాలు
మన శరీరంపై ఏర్పడిన మంగు మచ్చలు నల్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి, సాధారణంగగగ వలన ఎటువంటి నొప్పి కలగదు. అయితే ముఖంపై ఏర్పడిన ఈ మచ్చల వలన అందద సన్నగిల్లుతుంది, కొంతమంది ఈ మచ్చల వన ఆత్మనూన్యతకు గురవుతారు. శరీరంపై ఏర్పడే మంగు మచ్చల లక్షణాలకకడక వివరంగా తెలుసుకుందాం.
- ముఖంపై మచ్చలు : మంగు మచ్చలు ఎక్కువగా ముఖంపై ఏర్పడుర ఉంటాయి. కొంతమందిలో వీటి పరిమాణం చిన్నగాను, మరికొంతమందిలో పెద్దగానూ ఉండవచ్చు. ముక్కు، చెంపలు، నుదురు، పెదవుల మీద మంపలు మచ్చలు ఏర్పడవచ్చు.
- నలుపు లేదా గోధుమ రంగు : మంగు మచ్చలు కేవలం నలుపు రంగులో మాతమతే కాకుండా, కొంతమందిలో గోధుమ రంగు లో క౾ ఉండవచ్చు శరీరం యొక్క సాధారణ రంగు కంటే ఇవి భనన ఉంటూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి.
- ఎండలో రంగు మారడం: మంగు మచ్చలు సూర్యరశ్మికి గురైనప్డపు మరింత నల్లగా లేదా మరింత ముదురు గోమధు రంగులోకి మారతాయి. సూర్యరశ్మికి ఈ మచ్చలు సున్నితంగా ఉియి.
మంగు మచ్చలు ఎన్ని రకాలు؟
మంగు మచ్చలు , వాటి లక్షణాలు , మరియు కాాా ఆధారంగా ఈ క్రింది విధంగా విభజించబడడి.
- హైపర్ పిగ్మెంటేషన్ : మన శరీరంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పతవకవి వలన నల్లటి లేదా గోధుమ రంగు మచ్చలు ఏర్పడడాన్ని హైపర్ పిగ్మెంటేషన్ అఁంట. శరీరం యొక్క సాధారణ రంగు కంటే ఇవి నలక లేదా గోధుమ రంగులో కనిపిస్తాయి.
- మెలస్మా : మెలస్మా కూడా హైపర్ పిగ్మెంటేషెంటేషన్ లంండా హైపర్ انا అసమతుల్యత కారణంగా ఏర్పడిన మచ్చలమనుమమమర ان شاء اللہ۔ మిగిలిన కారణాల వలన ఏర్పడే మచ్చలను పిగ్మెంటేషన్ గా నిర్దారిస్తారు. మెలస్మా కూడా పిగ్మెంటేషన్ లో భాగమే, పిగ్మెంటేషన్ లో ఉండే లక్షణాలే మెలమసాే మచ్చలలో కూడా ఉంటాయి.
- హైపో పిగ్మెంటేషన్ : మన శరీరంలో ఏదైనా కారణాల వలన శరీరం యొరీరం సాధారణ రంగు కంటే కొంత భాగం తక్కువ ఋఁం లేదా తెల్లటి మచ్చలు కలిగి ఉండైడాన్పనన పిగ్మెంటేషన్ అంటారు.
మంగు మచ్చలకు ఎలాంటి చికిత్స చేస్తఁా?
శరీరంపై ఏర్పడిన మంగు మచ్చలు పోగొటడిడి కొన్ని ప్రత్యేక చికిత్సలు అందుబాಋటు ఉన్నాయి. పిగ్మెంటేషన్ యొక్క చికిత్స విధానఁనర ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
- మందులు మరియు క్రీమ్లు : ముఖంపై ఏర్పడిన మంగు మచ్చలు మరియు డకియు స్పాట్స్ ను తొలగించడానికి హైడ్రో కవన టెట్రా సైక్లిన్, గ్లైకో యాసిడ్ మొఈదన మందులు కలిగిన క్రీమ్ లను డెర్మటాలిగిన సూచించవచ్చు. ముఖంపై ఉన్న డార్క్ స్పాట్స్ కేవలం చేవలం చేవలం యొక్క పైన పొరల్లో ఉంటే ఈ క్రీమ్ వాడడడ ద్వారా వాటిని తొలగించవచ్చు.
- లేజర్ ట్రీట్మెంట్ : ముఖం లేదా ఇతర భాగాల్లో ఉన్న మంగు మచఈ లేజర్ కిరణాలను ప్రయోగించడం ద్వారా ల మచ్చలను తొలగిస్తారు. ఈ చికిత్స ద్వారా ఒకసారి మంగు మచ్చలన తొలగించిన తర్వాత అవి మళ్ళీ రావడానిి అవకాశం ఉండదు.
- మైక్రో నీడిలింగ్ : మన శరీరంలో మంగు మచ్చలు ఏర్పడిన ప్రందదలో చెమట చిన్న సూదులతో రంధ్రాలు చేయడం వన భాగంలో కొల్లాజెన్ మరియు ఎలాస్టిన్ ఇ ప్రొటీన్ల ఉత్పత్తిని పెంచుతుంది. వీటి కారణంగా మంగు మచ్చలు తొలగిపోఆి స్థానంలో కొత్త చర్మం ఏర్పడుతుంది.
- కెమికల్ పీల్ : శరీరానికి హాని చేయని ప్రత్యేకమైన రసాయనాన్ని ఉపయోగించి చర్మం యొక్క పొక్క పొక్క తొలగిస్తారు. ఇలా తొలగించిన తర్వాత ఆ స్థానంలో ఏర్పడుతుంది, తద్వారా మంగు మచ్చలు తొలగిపోతాయి.
మంగు మచ్చలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఏదైనా సమస్య ఏర్పడిన తర్వాత చికిత్ంయయ కంటే ఆ సమస్య రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఈ క్రింద వివరించిన జాగ్రత్తలు పాటంంచ ڈیفنس
- సన్ స్క్రీన్ వాడకం : మంగు మచ్చలు అనేవి ఎక్కువగా సూర్యరమి కారణంగా ఏర్పడతాయి కాబట్టి ఎండలో పనిచేసేవారు ప్రతీరోజూ సన్ స్క్రీను ఉపయోగించడం అవసరం. సన్ స్క్రీన్ యొక్క SPF ఎంత ఉండాలి అనేది డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి నిర్యం తీసుకోవచ్చు.
- తరచుగా ముఖం కడగడం : చాలామంది రోజూ స్నానం చేసే సందర్భందఱర్భంపల ప్రత్యేకంగా ముఖాన్ని శుభ్రం చేసుకో. కానీ ఎండలో పని చేసే అప్పుడు లేదా ఎకవకవడా ప్రయాణాలు చేసే సందర్భంలో రోజుకు మఁ౿ నాలుగు సార్లు ముఖాన్ని చల్లటి నీటిి శుభ్రం చేసుకోవడం వలన మంగు మచ్చలు ఏర్పడకుండా నివారించవచ్చు.
- కాస్మోటిక్స్ వాడకం తగ్గించడం : చాలా వరకూ కాస్మోటిక్స్ తయారీలో కొననని రసాయనాల వాడకం ఉంటుంది, ఆయా రసాయనాల న తాత్కాలికంగా ముఖంలో మంచి రంగు వచ్డడి వాటి వాడకం ఆపిన తర్వాత డార్క్ స్పాట మరియు మంగు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకూ కృత్రిమ్ంగా తయయయయా కాస్మోటిక్స్ కు దూరంగా ఉండడం మంచిద.
- సహజ ఉత్పత్తులతో ఫేస్ ప్యాక్ : ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకునే సందభరర పసుపు, కలబంద, పాలు మొదలైన సహజమైన ఉతతల్త్త వాడడం వలన చర్మం ప్రకాశవంతంగా కనిపండి కాకుండా మంగు మచ్చలు రాకుండా నివారియి.
ముగింపు
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అనే ఉద్దేశంతో చాలామంది కెమికల్స్ ఉన్న కాస్మోటిక్స్ ను ఉపయోగిస్తున్నారు. వీటి వలన దీర్ఘకాలికంగా చర్మంపై నలల్ి మచ్చలు ఏర్పడవచ్చు. సహజమైన పద్ధతుల్లో తయారు చేసిు ఉత్పన వాడడం వలన ఇలాంటి మంగు మచ్చలు రాకుండడ నివారించవచ్చు. ఒకవేళ మీరు ఇప్పటికే మంగు మచ్చల సమఋయయ ఇబ్బంది పడుతున్నట్లు ఐతే అనుభవజ్లైై యశోద హాస్పిటల్స్ డెర్మటాలజిస్ట్ ను సంప్రదించి మీ చర్మానికి సర్రోయిిిపచిి విధానం గురించి వివరంగా తెలుసుྕునవవవి మీ మచ్చలను తొలగించుకోవచ్చు.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరగ్య సంరక్షణ ఉన్నాయా؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవజ్ఞులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.



















تقرری
WhatsApp کے
کال
مزید