తట్టు (మీజిల్స్) వ్యాధి: లక్షణాలు, కలాాలు రోగ నిర్ధారణ & చికిత్సలు

ٹاٹا ای میل ఇన్ఫెక్షన్. తట్టు అనేది ఒక అంటు వ్యాధి. తట్టు వ్యాధిని కలిగించే వైరల్ ఇన్కె ప్రధానంగా పారామిక్సోవైరస్ కుటుంబిబి చెందిన మోర్బిలివైరస్ ద్వారా వ్యాపిస్తుంది.ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మొ్షన్ శ్వాసకోశంలో ప్రారంభమై తరువాత రక్తవర శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంద. తట్టు ఉన్న వ్యక్తిని నేరుగా కలిసినన, తట్టుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గిన తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వ్యక్తి గాలిలో కలుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూఇడి సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తికి 4 రోజుల మోఁంఁియ 4 రోజుల తర్వాత చర్మంపై దద్దుర్లు కపిిని తర్వాత తట్టు అంటువ్యాధిగా మారుతుిద. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న బలహమమనన వ్యక్తులకు ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షిని సులభంగా సోకుతుంది.
తట్టు వ్యాధి పిల్లల్లో మరియు 20 نومبر కంటే ఎక్కువ వయస్సున్నపెద్దలలో సాంరంరాలో చూడవచ్చు ఈ వ్యాధి పెద్దలలో తీవ్రమైన సమస్యలో కలిగించనప్పటికీ, చిన్నపిల్లలలో దినన ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక సంవత్సరం వయస్సుకంటే ఁతుకంటే ఉన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, పౌష్లంి తీసుకోని వారిలో మరియు రోగనిరోధక శిరోధక తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్య మరింత కవకవింత. తట్టుతో BABA వ్యక్తులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు. తట్టు వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు చిన్నారుల్లో తీవ్రమైన విరేచనాలు, న్యుమోనియా వంటి శ్వాస కోశ వ్యాధులు, అంధత్వం, అంగవైకల్యం మరియు మెదడువాపప వ్యాధికి కూడా గురయ్యే ప్రమాదం ఉంది. పౌష్టికాహార లోపం ఉన్నప్పుడు, ముఖ్గయర విటమిన్ A లోపం ఉన్నప్పుడు మీజిల్స్ విిన్ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది.
తట్టు వ్యాధి యొక్క లక్షణాలు
సాధారణంగా మీజిల్స్ వైరస్ బారిన పడి10-12 రోజుల్లో తట్టు లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
మొత్తం శరీరంపై దద్దుర్లు రావడం తట్టువ్యాధిలో కనిపించే ప్రధాన లకక్ష. ఇలా చర్మంపై వచ్చిన దద్దుర్లు 7 రోజకవకవర కనిపిస్తాయి మరియు వైరస్ సోకినప్పయిిి చర్మంపై దద్దర్లు 14 రోజుల వరకు ఉంటాి. ఈ దద్దుర్లు సాధారణంగా తలతో మొదలై మఆదలై శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంద.
సాధారణంగా తట్టు వ్యాధిలో కనిపించే లక్షణాలు:
- జలుబు
- దగ్గు
- جیوویرا
- ముక్కు కారటం
- ఒళ్లు నొప్పులు
- గొంతులో మంట
- نش
- ఆకలిలేకపోవడం
- నోటిలో తెల్లని మచ్చలు రావడం
- కళ్ల మంటలు మరియు కళ్లు ఎర్రబడడం
- చెవి ఇన్ఫెక్షన్లు రావడం
- తీవ్రమైన విరేచనాలు కలగడం
- బ్రోన్కైటిస్
- అంధత్వం బారిన పడడం
తట్టు వ్యాధికి గల కారణాలు
ఒక వ్యక్తి తట్టు బారిన పడేందుకు ప్యక్తి కారణం వారికి టీకాలు వేయకపోవడం ముఖంకయ చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రలీర రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం
తట్టు వైరస్ ఉపరితలాలు మరియు వస్తుైవవ కొన్ని గంటల పాటు జీవించగలదు. కావున కలుషితమైన ఉపరితలాలను తాకి, ఆపాకి ముఖాన్ని, కళ్ళు, ముక్కు లేదా నోటినిం వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.
- విటమిన్ A లోపంతో బాధపడుతుండడం
- తట్టు వ్యాధి ఉన్న వారితో పానీయాలు లద. ఆహారాన్ని పంచుకోవడం
- తట్టు వ్యాధిగ్రస్తులకు సమీపపంగా ఉండం
- 12 నెలల లోపు ఉన్న పిల్లలకు తట్టు వ్ధయికు ఇవ్వబడదు కావున ఈ సమయంలో పిల్లలు తటటవై బారిన పడే అవకాశం ఉంది
- తట్టు చిన్ననాటి ఇన్ఫెక్షన్లతో సంధంం కలిగి ఉన్నప్పటికీ, టీకాలు వేసుకోని పెద్దల్లో ఈ వ్యాధి ప్రభావితయ్యే అవవశ ఎక్కువ
- తట్టు వ్యాధి ఉన్న వారితో కరచాలనం చంం చేతులు పట్టుకోవడం లేదా కౌగిలించువవడం ద్వార సోకుతుంది
- రోగనిరోధక శక్తి తగినంతగా లేని వ్యయఱతి పోషకాహో సోకుతుంది
- గర్భిణీల నుంచి వారి శిశువుల వరకు – గధరకు సమయంలో, డెలివరీ సమయంలో లేదా పాలిచోమయచ శిశువులకు వ్యాపించే అవకాశం ఉంది
- 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్లలిన మరియు 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్స ఉన్నపెద్దలు కూడా ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నాయి.
తట్టు వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- ఒక వ్యక్తి తట్టు బారిన పడినట్లు అనుమానించినట్లు అయితే ఆ వ్యక్తిమలో ద. గమనించే లక్షణం చర్మంపై దద్దుర్లు ఏఈ ఉన్నాయా అని చూడటం మరియునోటిలో తెల్లటి మచ్చలు, దగ్గు, జ్వరం యి గొంతు నొప్పి వంటి లక్షణాలను గమనింంచచ కీలకం రక్తం, ముక్కు మరియు గొంతు నుంచి స్వవాి మూత్రం వంటి నమూనాలలో వైరస్ను కనుగడికని ముఖ్యంగా సెరోలాజిక్ పరీక్ష పద్ధతువవవర ఐసోలేషన్ మరియు రివర్స్ ట్రాన్స్క్రిప్షన్-పాలిమరేస్ చైన్ రియాక్షన్ (RT-PCR) వంటివి కూడా అవసరం కాచవ్ఊ.
సెరోలజీ పరీక్ష: దద్దుర్లు కనిపించిన కొద్ది రోజులలు తీసుకున్న సీరం నమూనా నుంచి ప్రతిధకకరతి ఉనికిని మరియు అనేక అంటు వ్యాధులను నిర్ధారించడానికి మరియు పర్యవేక్షించడానికి ఈ పరీక్షను చేససత.
సాధారణంగా శరీరంపై దదుర్లు వచ్చి జంచి ప్రారంభమైన తర్వాత సేకరించిన నమూనలనర RAR-PCR టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆరోగ్యకరమైన పిల్లలు మరియు పెద్దలలో మీజిల్స్ మరణాల రేటు తక్కువగా ఉంటుిిదర ప్రభావితమైన వ్యక్తులు సాధారణంగా అత ٹاٹا
తట్టు వ్యాధి యొక్క చికిత్స విధానాలల
తట్టు వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ కావఈ్ వ్యాధికి నిర్దిష్ట చికిత్స అనేది లేది ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్స్కు ప్రతిస్పందన చూవపన. అయితే కొన్ని సార్లు జ్వరం, దగ్గు వింట లక్షణాల ఉపశమనము కొరకు మందులు ఇవ్వడడడ జరుగుతుంది. టీకా తీసుకోవడం, ఈ వ్యాధిని నివారిడిచి సురక్షితమైన మార్గము. చిన్న పిల్లలు వారి యొక్క మొదటి టీనవవాి మొదటి పుట్టినరోజు లోపల లేక తరువాత తీసుకోవాలి. తట్టు వ్యాధి పూర్తి రక్షణ కొరకు రెెం డోసుల వ్యాక్సిన్ అనునది అవసరమవుతుది.
- వైరస్ సోకిన 72 గంటల్లోపు వ్యాక్సిన్ తీసుకుంటే తట్టు బారిన పడకుండా నివారించుకోవచ్చు.
- తట్త సాధారణంగా 2 -3 వారాలలో అదృశ్యమవుతాయిబ తట్టును మందుల సహాయం లేకుండా కూడా నివారించుకోవచ్చు.
- రోగనిరోధక ప్రోటీన్ల మోతాదైన ఇమ్యునోగ్లోబులిన్ ను తట్టు వ్యాధి బహిర్గతమైన 6 రోజులలోపు తీసుకోవచ్చు.
తట్టు వ్యాధి వ్యాక్సిన్ ముందస్తు ఇమ్యునైజేషన్ గురించి వ్యక్తికి ఖచతికి తెలియకపోతే, వెంటనే టీకా యొక్క బూసట మోతాదు తీసుకోవాలని సూచించబడింది
తట్టు వ్యాధి యొక్క నివారణ చర్యలు
ఒక వ్యక్తి తట్టు వ్యాధితో బాధధపడుతున్నట్లయితే ఈ క్రింది నివణాి చర్యలను తప్పనిసరిగా పాటించవలెను.
తట్టు వ్యాధి రాకుండా టీకాలు తీసుకోం అనేది ఈ వ్యాధికి ఉత్తమ నివారణ చర్య. 2 మోతాదుల టీకా వైరల్ ఇన్ఫెక్షన్కు వ్యతిరేకంగా దాదాపు 97% వరకు ప్రభావవంతంగా ఉంటుంది.
- పిల్లలకు మొదటి డోస్ టీకాను 12 నెలల్లలు మరియు రెండవ డోస్ టీకాను 4-6 సంవత్సరాాయ వయస్సులోపు అందించాలి
- తట్టు టీకాకు ప్రాణాంతక ప్రతిౚర్యచి కలిగి ఉన్నవారు మరియు గర్భిణీ స్త్ఱరర వైరల్ ఇన్ఫెక్షన్కు టీకాలు తీసుకోవవి
- తినడానికి ముందు మరియు బాత్రూమ్ను ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రం చేసుకోవాలి. అంతేకాక ముఖం, కళ్ళు లేదా ముక్కును తడాక వంటి ఏదైనా చర్య చేసిన తరువాత కూడా చఁ శుభ్రం చేసుకోవాలి.
- తట్టు వ్యాధితో ప్రభావితమయ్యే వ్యక్తులతో వ్యక్తిగ అంశాలను పంచుకోవడం మానుకోవాలి.
- ఈ వ్యాధి సోకినప్పుడు శరీరం నిా్జలంరం కాకుండా (నీరు, మజ్జిగ, పండ్ల రసాలు) వి వాటిని ఎక్కువగా తాగాలి
- విటమిన్ సి అధికంగా ఉన్న పండ్లను (నాజంరు) నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు బొప్పిాయ) ఎక్కువగా తీసుకోవాలి (రోగనిరోధక శకిిి పెంచడానికి, శరీరంపై వచ్చిన దద్దుర్న నివారించడానికి సహాయపడతాయి)
- మంచి పౌష్టికాహారం & విటమిన్ A గుడ్లు, బ్రోకలీ, బచ్చలికూర، ము్లు ఆకు కూరలను తీసుకోవాలి
- తట్టు వ్యాధికి గురైన వారి చర్మంపై దద్దుర్లు వచ్చిన 4 రోజుల తర్వాత నుంచ వ్యాధి తగ్గేంత వరకూ ఇంట్లోనే ఉండాి
- 12 నెలల కంటే తక్కువ వయస్సున్న శిశువలుర రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు ఈ ఇన్ఫెక్షన్కు గురైన వ్యక్తులకు దూగరం ఉండాలి
- దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు మక్పుడు మరియు నోటిని కప్పి ఉంచుకోవాలి.
- తరచుగా చేతులు శుభ్రం చేసుకుంటూ ఉంలడి మరియు క్రమం తప్పకుండా తమ దగ్గరలో ఉప్గరలో ఉపన వస్తువును శుభ్రచేసుకుంటూ ఉండాలి
- ایچ آئی وی లేదా ఎయిడ్స్తో బాధపడుతున్న వ్యకు్ర ఇమ్యునోసప్రెసెంట్స్ తీసుకునే వ్ఁుయకత లేదా క్యాన్సర్ చికిత్స పొందుతున్న వ్యక్తులతో సహా రోగనిరోధక శక్తి తక్తి తక్తతి ఉన్నవారు టీకాలు తీసుకోవడం చాలా ముఱయా.
- ఒక వ్యక్తి తట్టు వైరస్ బారిన పడినపపకి అతను వైరస్ను నిరోధించే రోగనిరోధక శిిరోధక గనుక కలిగి ఉంటే ఆ వైరస్ అతనిలో మరల ప్రభావితం చెందదు. కావున సరైన సమయంలో టీకాను తీసుకోవడదం తట్టు మరియు దాని వల్ల కలిగే తీవ్రమైన సమస్యలను నివారించుకోవచ్చు.
- ఒక శిశువు పుట్టిన వెంటనే వైరస్ నుింంచత రక్షణను పొందడానికి రోగనిరోధక శక్తిి కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాలలో ఈ వైరస్ మావి ద్లవవాద తల్లిపాలు ఇస్తున్నప్పుడు తల్లి నుి శిశువుకు సంక్రమిస్తుంది.
తట్టు వ్యాధితో అనారోగ్యానికి గురఁడకకి లేదా ఇతర వ్యక్తులకు వ్యాపించకుండా నిరోధించడానికి టీకాలు వేయించుకోంంచుకోంవడడత మార్గం టీకా సురక్షితమైనది మరియు మీ శరీరం వవఈ పోరాడటానికి సహాయపడుతుంది. తట్టు వ్యాధి సోకిన వారు పెద్దగా భడయి అవసరం లేదు. ముఖ్యంగా శరీరంపై దదుర్లు మరిేయు జరీంగా శరీరంపై మాత్రం వెంటనే వైద్యులను సంప్రదింఁచి చికిత్స చేయించుకుని మందులు వాడితేవాడితే తగ్గిపోతుంది.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు 918065906165 మాకు కాల్ చేయగలరు.
مصنف کے بارے میں -
ڈاکٹر ڈی سری کانت، سینئر کنسلٹنٹ پیڈیاٹریشن اینڈ نیونٹولوجسٹ، یشودا ہاسپٹلس - حیدرآباد
ایم ڈی (پیڈیاٹرکس)، پی جی پی این (بوسٹن، امریکہ)



















تقرری
WhatsApp کے
کال
مزید