డెంగ్యూ జ్వరం: రకాలు, లక్షణాలు మరివవివి చర్యలు

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా చంి ఈ డెంగ్యూ సంక్రమణ కేసుల బారిన పడుత్యూ సంక్రమణ వర్షాకాలంలో చాలా మందికి జ్వరాలు వస్తుంటాయి, అయితే ఈ జ్వరాలు ఎన్ని ఁకక ఉన్నప్పటికీ డెంగ్యూ జ్వరం చాలా ప్రమాదకరమైనది. డెంగ్యూ వ్యాధి సాధారణంగా ఒక వైరల్ ఇన్ఫ్క్షన్. ఇది ప్రపంచంలోని ఉష్ణ మండల ప్రాంతాలలల (భారత్, ఆఫ్రికా, దక్షిణ చైనా, తైవాన్, మెక్సికో, పసిఫిక్ ద్వీపాలు, దక్షిణ మి ఉన్న వారికి ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా ఈ దేశాల్లో వాతావరణం వేడిగమతర ఉండి దోమలు ఎక్కువ సంఖ్యలో తన సంతతినన ఉత్పత్తి చేసుకోవటం ద్వారా డెెంగ్యేఁం చాలా ఎక్కువగా నమోదవుతాయి. సంవత్సరంలో ఏ సమయంలోనైనా డెంగ్యూ జంగ్యూ రావొచ్చు ఇది ఏడెస్ ఈజిప్టి అనే ఆడ దోమ కాటు వలె వస్తుంది. దీనినే టైగర్ దోమ అని కూడా అంటారు. ఇది సాధారణంగా పగటి పూట మాత్రమే కుడడఁి. DEN-1, DEN-2, DEN-3, DEN-4 అనే 4 రకాల వైరస్ల కారణంగా డంంగా జ్వరం వస్తుంది.
ఇది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. ڈیفنس 1-8 కనిపిస్తాయి. డెంగ్యూ వ్యాధి వచ్చిన రోగిని కుట్దని మరొకరిని కుట్టిన ఈ వైరస్వ్యాప్తి చెందుతుంది. వర్షాకాలంలో డెంగ్యూ వ్యాధి మరింత వగింత వ్యాప్తి చెందుతుంది. ఈ ఎడిస్ దోమలు ఎల్లో ఫీవర్, చికెన్ గ౨న్ వంటి వ్యాధులను సైతం కలుగుజేస్తాయి. ఎడిస్ దోమలు చిన్నవిగా మరియు శరీరంపపపపర తెలుపు చారలను కలిగి ఉంటాయి. ఈ జ్వరం వచ్చిన వారిలో వైరస్ వారి శరారి నిరోధక వ్యవస్థపై దాడి చేయడంతో రక్ణతత సంఖ్య బాగా తగ్గుతుంది. డెంగ్యూ అంటు వ్యాధి కాదు కానీ, కుటలుంర ఒకరికి డెంగ్యూ వస్తే మిగిలిన అందరిిి వ్యాధి వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉఁంి. ఆరోగ్యవంతమైన మానవుని శరీరంలో సాధాం1.5. లక్షల నుంచి 4 లక్షల రక్తకణాలు ఉంటాయి. అయితే కొన్ని సార్లు డెంగ్యూ జ్వరం సయయం ప్లేట్లెట్స్ 50,000 కంటే తక్కువకు పడిపోయినప్పుడు మరింత జాగ్రత్తగా ఉి. ప్రతి వ్యక్తి , తన జీవితకాలంలో దాదాప-3 సార్లు డెంగ్యూ జ్వరం బారిన పడే పెంగ్యూ ఉంది. ప్రతిసారీ, పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఎక్కువ.
డెంగ్యూ జ్వరంలో గల రకాలు :
డెంగ్యూలో ముఖ్యంగా 4 రకాలు ఉన్నాయి. ابی:
- ఎలాంటి ముందస్తు సంకేతాలు చూపఱుంవడచచచ డెంగ్యూ (డెంగ్యూ వితవుట్ వార్నింగ్ సైన్స్)
- కొన్ని నిర్దిష్టమైన హెచ్చరికలు (డెంగ్యూ విత్ వార్నింగ్ సైన్స్) అనగా జ్వరం, చర్మంపై ఎర్రటి దదుర్లు, తలనొప్పి، వికారం، వాంతులు، కండరాల నుొప్రాల (మైయాల్జియా) చూపుతూ వచ్చే డెంగ్యూ.
- తీవ్రమైన డెంగ్యూ (సివియర్డెంగ్యూ) జ్వరం డెంగ్యూ యొక్క తీవ్రమైన మరిమయంం ప్రమాదకరమైన రూపం. చర్మం (సులభంగా గాయాలు), చిగుళ్ళు మరఁియ జీర్ణశయాంతర ప్రేగులలో రక్తస్రావం, పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి, అధిిథి جہانیاں సంభవించవచ్చు.
- పేషంట్ కోలుకునే దశ డెంగ్యూ జ్వరం యొక్క చివరి దశ. క్లిష్టమైన దశలోకి ప్రవేశించకుండా జ్వరసంబంధమైన దశను దాటిన వ్యక్తులుశ చేరుకుంటారు. ఈ దశలో, శరీరం క్రమంగా కోలుకుంటుంది ఁిి డెంగ్యూ జ్వరం యొక్క వివిధ లక్షణాలంమం మెరుగుపడతాయి. రక్త నాళాలు సాధారణ గోడ సమగ్రతను తిిిి పొందుతాయి.
డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలు

సాధారణంగా దోమ కాటుకు గురైన 2-7 రోజుల తర్వాత డెంగ్యూ యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు 7-10 రోజుల వరకు ఉంటాయి. అయితే ఈ డెంగ్యూ జ్వరం బారిన పడిన వఋిిన రోజులు గడిచే కొద్దీ ఒక్కొక్కటిగా లకటిగా లర బయటకు కనబడతాయి. సాధారణంగా డెంగ్యూ జ్వరం వల్ల వచ్చే 105 - 108. F అధిక జ్వరంతో పాటు క్రింది సంకేతామఁయి లక్షణాలు ఉంటాయి:
• తీవ్రమైన తలనొప్పి
• నీరసం మరియు అలసట
• ఆకలి తగ్గిపోవడం
• కళ్ల వెనుక నొప్పి
• వికారం మరియు వాంతులు
• రక్తపోటు తగ్గడం
• తీవ్రమైన ఎముకలు మరియు కీళ్ల నొప్పులు
• ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్వరాా అవ్వడం
• కొందరిలో శరీరంపై ఎర్రగా దద్దుర్లవండం
• రక్తంలో తెల్ల రక్తకణాలు సంఖ్య తగ్డగ కొందరు అపస్మారక స్థితిలోకి వెళ్లడవి లక్షణాలు సైతం ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో, లక్షణాలు మరింత తీవ్రమవుతాయి మరియు ప్రాణాంతక మవుతి. ఫలితంగా రక్త నాళాలు దెబ్బతిని రక్తప్రవాహంలో గడ్డకట్టే కణాల సంఖ్య (ప్లేట్లెట్స్) పడిపోతుంది. ఇది ఈ క్రింది సమస్యలకు దారితీయవచ్చచ:
• నోరు మరియు ముక్కు నుంచి రక్తస్రావం
• పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి
• ఎక్కువ కాలం పాటు వాంతులవ్వడం
• చర్మం కింద రక్తస్రావం అయి గాయాలు లాాా ఉండడం
• కొన్ని సార్లు ఊపిరితిత్తులు, కాలేయం మరియు గుండె వివి సమస్యలకు సైతం దారితీయవచ్చు.
డెంగ్యూ రోగ నిర్ధారణ పరీక్షలు
సాధారణంగా డెంగ్యూ జ్వరం బారిన పడింంనన రోజుల లోపు డెంగ్యూ పరీక్ష చేయించువవవి. అయితే డెంగ్యూ జ్వరాన్ని గుర్తించడచడం కష్టమైన పని ఎందుకంటే దాని సంకేతామియి లక్షణాలు మలేరియా, లెప్టోస్పిరోసిసు, టైఫాయిడ్ జ్వరం , చికెన్ గున్యా మొదలఈ వ్యాధులను పోలి ఉంటాయి. పరిస్థితిని నిర్ధారించడానికి ఈ కిది పరీక్షలు సహాయపడతాయి.
- NS1 యాంటిజెన్: NS1 యాంటిజెన్ పరీక్ష రక్తంలో వైరస్మనయయి ప్రారంభ దశలో డెంగ్యూ ఇన్ఫెక్షన్ను నిర్ధారించడంలో సహాయపడుతుంది.
- యాంటీబాడీ టైటర్: రక్తంలోని ప్రతిరోధకాలు (యాంటీబాడీల) ఉనికిని మరియు స్థాయిని (టైటర్) నిర్యయి రక్త పరీక్షే యాంటీబాడీ టైటర్ పరీక్ర. శరీరంపై యాంటిజెన్లు దాడి చేసినప్సినప్పపు రోగనిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను ఉితలను చేస్తుంది. ఈ ప్రతిరోధకాల స్థాయిని యాంటీబాడీ టర పరీక్ష ద్వారా తెలుసుకోవడం జరుగుతుది. ఫ్లూ ప్రారంభమైన 5 నుండి 7 రోజుల తర్తవా రక్తంలో IgM ప్రతిరోధకాలు కనుగొనబడతాయ.
- పూర్తి రక్త గణన (CBC) పరీక్ష: ఈ రక్త పరీక్ష ద్వారా డెంగ్యూ జ్వరం నిర్ధారణ చేయబడుతుంది. అంతే కాకుండా ప్లేట్లెట్స్, ఎర్ర రకకకత మరియు తెల్ల రక్త కణాలు వంటి రక్త భలలాగ మార్పులు మరియు ప్లేట్లెట్ కౌంట్ తడగంటు మరియు హెమటోక్రిట్ (ఎర్ర రక్త కణాల సంద) Похожие песни సహాయపడుతుంది.
- పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) پی سی آر: జ్వరం 4 రోజుల కంటే ఎక్కువగా ఉన్నప్న్నప్పు పరీక్ష ద్వార ప్లేట్లెట్లు మరియు WRC తగ్గుదలని నిర్దరించవచ్చు. డెంగ్యూ వైరస్ ఆర్ఎన్ఏను సాధారణంగా న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లి్ికేషషటర (NAAT) ద్వి గుర్తించవచ్చు. సానుకూల NAAT (ఉదా. RT-PCR) వైరస్ సంక్రమణను నిర్ధారిస్తుంది .
డెంగ్యూ జ్వరం యొక్క నివారణ చర్యలు
డెంగ్యూ వచ్చాక ఇబ్బందులు పడటం కన్నన రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూ పూర్తిగా నివారించుకోవచ్చు. డెంగ్యూ జ్వరాన్ని నయం చేయడానికి నవరాన్ని మందులు లేవు కాబట్టి లక్షణాలను తెలోకర అనేది చికిత్సకు ఏకైక మార్గం. దోమ కాటును నివారించడం మరియు దోమల జనన నియంత్రించడం డెంగ్యూ జ్వరం వ్యాపి్ి నిరోధించే రెండు అత్యంత ప్రభావవంతమై పద్ధతులు
డెంగ్యూ జ్వరం బారిన పడకుండా ఉండటాిని కొన్ని నివారణ చర్యలు పాటించడం తప్పిి.
- డెంగ్యూ ఎక్కువగా దోమల వల్ల వస్తుందద కాబట్టి ముందుగా వాటిని నివారించుకవడించ చాలా అవసరం.
- కాయిల్స్, ఏరోసోల్స్, లిక్విడ్ వేపర్రై మరియు ఇతర ఉత్పత్తుల రూపంలో ఉన్న దోమ. వికర్షకాలను వాడడం.
- ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం
- నీటిని నిల్వ చేసే తొట్టెలు, ట్యాంకు, పాత్రలను మూసి ఉంచడం
- ఇంట్లోకి దోమలు రాకుండా సాయంత్ర సమలఱయర తలుపులు, కిటికీలు వేసుకోవడం
- ప్రతి వారం కూలర్లు, నీరు నిల్వ ఉన్త ఇ ప్రదేశాలలో శుభ్రం చేయడం లేదా మార్డచ
- క్రమం తప్పకుండా మన పరిసరాలను శుభ్రర చేసుకుంటూ ఉండాలి అలాగే దోమల వృద్ధిిి నివారించడానికి ప్రయత్నించాలి
- దోమల నుంచి రక్షణ పొందటానికి పొడవాటచి చొక్కాలు, ఫ్యాంట్లు మరియు సాక్స్వవలు వాటిని ఉపయోగించడం
- పడుకునేపటప్పుడు కాళ్లు, చేతులు, శరనరి పూర్తిగ కప్పుకోవడం
- ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైనీజీల ంనీజీల నీటిని బయటికి రానీయకుండ తగు జాగ్రుతత పాటించడం
- ఏసీలేని గదుల్లో దోమతెరలను వాడడం
- పూలకుండీలు, డ్రమ్ములు، డబ్బాల్లో నిి ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం.
- డెంగ్యూ వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతురవుతుకవది శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రెట్ గా ఉంచుకోవడం కోసం నీటిని, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవడం
- విటమిన్ సి అధికముగా ఉండే పండ్లు వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుుగుపరుఱయయత. కావున నారింజపండ్లు, జామపండ్లు, చిడగగు దుంపలు, నిమ్మపండు మరియు బొప్పాయిప్పాయిపడం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం
- డెంగ్యూ నుంచి కోలుకునే వరకు నిరీజకలలి కారకమైన ద్రవాలైన మద్యపానం, కాఫీ ల్రవాలైన వాటికి దూరంగా ఉండాలి
- డెంగ్యూ వచ్చిన వారు సమతుల్య ఆహారం మి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను మాతమ్ర తీసుకోవడం ఉత్తమం
- నూనె, కొవ్వు పదార్ధాలు, కార్బోనేట్డడ పానీయాలు మరియు కెఫిన్ ను తీసుకోకూడద. వీటితో పాటు కారంగా ఉండే ఆహారాలు మరుి మాంసాహారాలను మానుకోవడం ఉత్తమం.
గర్భధారణ సమయంలో డెంగ్యూ జ్వరం బారడిపనరన మహిళలు ప్రసవ సమయంలో వారి బిడ్డకు కవైడకు సంక్రమిస్తుంది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో డెంవంగజయ సంక్రమణ ద్వారా పుట్టిన పిల్లలు నెలు నిండకుండానే పుట్టడం (ముందస్తు జననవం) బరువుతో పుట్టడం, పిండం మరణించడం వింకన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కావున గర్భిణి స్త్రీలు, దోమ కాటు నుంి రక్షించుకోవటానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
డెంగ్యూ జ్వరం నుంచి చాలా మంది వ్యల్కు దాదాపు ఒక వారంలో కోలుకున్నప్పటికీ, కొంతమంది పేషంట్ లు తీవ్రమైన డెంగ్య, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ లేదా డెంగ్యా సిండ్రోమ్గా సూచించబడే ప్రమాదకరమైన లక్షణాలను సైతం అనుభవిస్తారు. తీవ్రమైన డెంగ్యూ అనేది రక్త నాళాలు దెబ్బతినడం మరియు రక్తప్రవాహంలో ప్లేట్లెట్స్ లేదా రక్తం గడ్డకట్టలల తగ్గుదల ద్వారా వర్గీకరించబడుతుంది. ఇది షాక్, అంతర్గత రక్తస్రావం, అవయవ వఱయవ లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.
మిగతా వైరల్ జ్వరాలలాగానే డెంగ్యూంంయన్ చేయటానికి ప్రత్యేకమైన చికిత్స ఏవీ లేవు. మందులు కేవలం లక్షణాలను తగ్గించటాకిి, రోగనిరోధక వ్యవస్థను బలపర్చటానికిమతమత ఇస్తారు విశ్రాంతి & మంచి నిద్ర, ఎక్కువ ద్రవపదార్థాలు తీసుకోవడం మరియు లకియు నిర్మూలకు కొన్ని ప్రత్యేక పెయిన్ కిల్లర్స్ మాత్రమే సాయపడగలవు.
మీకు జ్వరం వచ్చినట్లయితే లేదా మీరవరు డెంగ్యూ జ్వరం ఉన్నట్లు తెలిసిన ప్వంరం ఉన్నట్లయితే, వెంటనే వైద్య సహాయం తీడికయం. 12 ای میل మరియు గర్భిణీలు, మధుమేహ వ్యాధి గ్ఁఱరస దీర్ఘకాలక వ్యాధులకు చికిత్స పొందుునత వారు, రక్తహీనతో బాధపడుతున్న వారఋరలో నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కావఁవవవ మరింత జాగ్రత్త వ్యవహరించాల్సి ఉంంంది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న వారు డారు డారు సలహా లేనిదే ఏ ఇతర రకాలైన నొప్పి నివవర మాత్రలను ఎట్టి పరిస్థితూల్లోనూ వాడడద. ముఖ్యంగా రెండు రోజుల కన్నా ఎక్కువ సయయా పాటు జ్వరం ఉంటే మాత్రం వెంటనే వైద్ఁయ సంప్రదించి తగు చికిత్స తీసుకోవడత ఉంమ. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటిడం ద్వారా చాలా వరకు డెంగీ జ్వరాలను నివారించుకోవచ్చు
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు 918065906165 మాకు కాల్ చేయగలరు..
مصنف کے بارے میں -
ڈاکٹر سشیدھر ریڈی گٹھا، کنسلٹنٹ جنرل فزیشن اور ذیابیطس کے ماہر، یشودا ہاسپٹلس – حیدرآباد
ایم بی بی ایس، ایم ڈی (انٹرنل میڈیسن)، سی سی ای بی ڈی ایم (ذیابیٹالوجی میں فیلوشپ)





















تقرری
WhatsApp کے
کال
مزید