منتخب کریں صفحہ

ఆనెలు సమస్యలు: లక్షణాలు, కారణాలు మరి చికిత్స

ఆనెలు సమస్యలు: లక్షణాలు, కారణాలు మరి చికిత్స

ఆనెలు అంటే ఏమిటి?

కార్న్ ఫుట్ (کارن فٹ) ను తెలుగులో ఆనెలు లేద ఆనెకాయలు అని అంటారు. ఇది చర్మం యొక్క మందపాటి, గట్టిపడినపం ఇది సాధారణంగా పాదాలపై, ముఖ్యంగా కాలల వేళ్లపై లేదా అరికాళ్లపై అధిక ఒత్తలిిి నిరంతర రాపిడి కారణంగా ఏర్పడుతుంది. ఇవి చిన్నవిగా, గుండ్రంగా ఉండి، మధ్఍లటి కెరాటిన్ కోర్ (core) కలిగి ఉంటాయి. నొక్కినప్పుడు లేదా బూట్లు ధర్ించి఍పపపించ ఇవి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి, నడవడానికి అసౌకర్యాన్ని కలిగిస్తుి. ఆనెలు తీవ్రమైన సమస్య కాకపోయినప్పటి కొంతమందిలో ఆనెల వలన తీవ్రమైన నొప్పి కలుగుతూ ఉంటుంది. ఆనెలు ఎన్ని రకాలు؟ వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యకు ఎలాంటి చికిత్స అంది్య్తాఁియకు విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకుంందా.

ఆనెలు రకాలు

ఆనెలు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి:

  • హార్డ్ కార్న్స్ (سخت کارنز): ఇవి చిన్నవిగా, గట్టిగా ఉండి, మందపాటి చర్మాన్ని కలిగి ఉంటాయి. ఇవి సాధారణంగా కాలి వేళ్ల పైభాగంలో కనిపిస్తాయి.
  • సాఫ్ట్ కార్న్స్ (سافٹ کارنز): ఇవి మృదువుగా, రబ్బరు లాగా ఉండి، తెలలుదర గోధుమ రంగులో ఉంటాయి. ఇవి సాధారణంగా కాలి వేళ్ల మధ్య, చెమట ఎక్కువగా పట్టే ప్రదేశాలలో ఏర్పడతాయ.
  • సీడ్ కార్న్స్ (سیڈ کارنز): ఇవి చాలా చిన్నవిగా, గుండ్రంగా ఉండి, సాధారణంగా పాదాల అడుగున కనిపిస్తాయి.

ఆనెలు ఏర్పడడానికి గల కారణాలు

ఆనెలు సాధారణంగా ఒకే భాగంలో ఎక్కువగర ఒత్తిడి కలగడం వలన ఏర్పడతాయి. ఉదాహరణకు మనం చెప్పులు లేకుండా ఎక్ంవవకు నడవడం వలన అరికాళ్ళ మీద ఎక్కువగా ఒతడి఍ి కలిగి ఆ భాగంలో ఆనెలు ఏర్పడతాయి. ఆనెలు ఏర్పడానికి వివిధ కారణాలు ఉన఍యయి వాటిని ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • ఎక్కువ సమయం నిలబడడం లేదా నడవడం : అరికాళ్లలో ఎక్కువగా ఒత్తిడి కలగవం న ఆనెలు ఏర్పడతాయి. ఎక్కువ దూరం నడిచినప్పుడు లేదా వేడ఍నన ఉపరితలం మీద నడిచినప్పుడు మరిేేయు ఎక౰౰౰ నిలబడి ఉన్నప్పుడు అరికాళ్లలో ఆనెడడఏరో ప్రమాదం ఉంది.
  • సరైన చెప్పులు లేదా బూట్లు లేకపోవడం : మనం ధరించే చెప్పులు లేదా బూట్లు మికక సరిపోనప్పుడు అవి తరచుగా పాదాలను పిిడిడి గురిచేస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఆ భాగంలో ఆనెలు ఏర్పడతాయి. ఈ రాపిడి ఎక్కువయ్యే కొద్దీ ఆనెలు పనెలు ననెలు కలిగిస్తాయి. వీటితో పాటుగా సరైన సాక్సులు వీటితో వలన కూడా ఆనెలు ఏర్పడతాయి.
  • చెప్పులు లేకుండా నడవడం: చెప్పులు లేదా బూట్లు లేకుండా నడిచవివి ఆనెలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. అరికాళ్లలోని చర్మం ఎక్కువగా రాపికి గురవ్వడం వలన ఆనెలు ఏర్పడతాయి.
  • పాదాలు లేదా వేళ్ళ వైకల్యం: పాదాలలో మరియు వేళ్ళలో వైకల్యం ఉన్ికిన సహజంగా పాదాల మీద ఒత్తిడి ఎక్కువగా ఉ అవకాశం ఉంది. దీనివలన అరికాళ్లలో లేదా పాదాల పైన పిిి ఉండే ప్రదేశంలో ఆనెలు వచ్చే ప్రమాదంంం.
  • అధిక బరువులు మోయడం : మనం తరచుగా ఎక్కువ బరువు మోయడం అనేమది కాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి కలిగేలా చ఍ిగేలా చక్కువ దీనివలన అరికాళ్లలో ఆనెలు ఏర్పడతాయి, ఉదాహరణకు కూలి పనిచేసే వారిలో ఈ సమసయయకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
  • మధుమేహం (డయాబెటీస్): మధుమేహం వ్యాధి ఉన్నవారిలో చర్మం అధికశాతం పికశాతం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏదైనా భాగంలో ఒత్ితి తక్కువగా ఉన్నా కూడా ఆనెలు ఏర్పడే పమ఍఍పడే ఉంది.
  • థైరాయిడ్ : థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు ఉండడం వలన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కలగవచు. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత చరీరయత చరీరంలో ప్రభావం చూపిస్తుంది. దీని వలన కూడా శరీరంపై వివిధ భాెగాలోలలన ఏర్పడవచ్చు.

ఆనెలు సమస్యలు- 2

ఆనెలు లక్షణాలు ఎలా ఉంటాయి؟

చర్మంపై ఎక్కువగా ఒత్తిడి కలిెగినప్కపడి ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడడానిిి చర్మంపై అదనముగా కొన్ని పొరలు ఏర్పిడయ. వీటి లక్షణాలు ఎలా ఉంటాయని ఇక్కడ వివవవర తెలుసుకుందాం

  • చర్మం గట్టిపడడం : శరీరంలో ఏ భాగంలో ఐతే ఆనెలు ఏర్కకపడతాాయ చర్మం గట్టిగా మారుతుంది. సాధారణంగా మన చర్మం తాకినప్పుఱడు మృఁవవరు మరియు మెత్తగా ఉంటుంది. కానీ ఆనెలు ఏర్పడిన చోట మాత్రం గట్టిి ఉంటుంది.
  • తెలుపు లేదా ఎరుపు మచ్చలు : ఆనెలు ఏర్పడినప్పుడు అవి సాధారణ శరీం రంగులో కాకుండా తెల్లగా ఉండవచ్చు. కొన్నిసార్లు ఈ మచ్చలు ఎరుపు రంగులో రంగులో ఉండవచ్చు కొంతమందిలో ఆనెలు మధ్య భాగంలో రంధ్రరో ఏర్పడవచ్చు.
  • చర్మంపై పొరలు ఏర్పడడం : మన చర్మంపై ఆనెలు ఏర్పడినప్పుొడు అపవిలి పొరలుగా ఉంటాయి. అంతేకాకుండా వాటి మందం చాలా ఎక్కువగర ఉంటుంది. ఈ పొరలను తాకినప్పుడు అవి గరుకుగా అనిపిస్తాయి.
  • నొప్పి తగ్గించే మందులు: సిలోస్టాజోల్ వంటి మందులు కాళ్ల నోఱపపపరల తగ్గించి, నడిచే సామర్థ్యాన్ని పెంతయచి. ఈ మందుల వలన పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లక్షణాల నుండి తాత్కాలిక ఉపశమనం పుండి పుండి
అడుగు వేస్తుంటే సూది గుచ్చినట్లు పొనట్లు కలుగుతుందా؟

ఆనెలు సమస్యకు అందించే చికిత్స

ఆనెలు ఉన్నప్పుడు వాటి తీవ్రతను బటటి పేషేంట్ కు చికిత్స అందిస్తారు. అత్యధిక శాతం ఈ సమస్య మందులతో నయం అవంతో నయం ఆనెలు సమస్యకు అందుబాటులో ఉన్న చిక఍ిి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

  • వేడినీటి చికిత్స: పాదాల మీద లేదా అరికాళ్లలో ఆనెలు ఏర్పడినప్పుడు గోరువెచ్చటి నీటిలో ఐ నిమిషాల పాటుగా పాదాలను పెట్టడం ద్వవవ ఆనెలను తగ్గించవచ్చు.
  • మాయిశ్చరైజర్ : డాక్టర్ సూచించిన మాయిశర్ ఏర్పడిన భాగంలో రాయడం ద్వారా ఆనెలను తగ్గించవచ్చు. ఆనెలను సులభంగా నయం చేయడానికి మాయిశ్చరైజర్లు ఎక్కువగా ఉపయోగించిచి విధానం
  • మందులు : ఆనెలు సమస్య తగ్గించడానికి వివిధ రనివిధ మందులు అందుబాటులో ఉన్నాయి. ఆనెలు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు సాధారణంగా ఈ మందుల ద్వారా నయం చేయవచు. ఇవి టాబ్లెట్స్ మరియు క్రీమ్ రూపంలో ఉండవచ్చు పేషేంట్ నొప్పి తగ్గించడానికె మరిఁయయ సమస్యను తగ్గించడానికి ఇవి సహాయపడతి. ఆనెలు సమస్యకు సాధారణంగా సాలిసిలికడి఍ి ను డాక్టర్లు సూచించవచ్చు.
  • ప్రత్యేకమైన షూస్ : ఆనెలు తీవ్రత సాధారణంగా ఉన్నప్పుడిిి ప్రత్యేకమైన చికిత్స అవసరం లేదు, కేవవవవి మీద ఒత్తిడి కలగకుండా జాగ్రత్తలు తత్తలు తత్తలు ద్వారా వాటిని నయం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలలో ప్రత్యేకమైన ఆఫ్డిడి شعاع ఒత్తిడి తగ్గించవచ్చు. ఇవి కేవలం బయటకు వెళ్ళినప్పుడు మాతేమర కాకుండా ఇంట్లో ఉన్న సమయంలో కూడా ఉపంి
  • చర్మం కత్తిరించడం: కొన్ని సందర్భాలలో శరీరంపై ఆనెలు ఏర్పడినప్పుడు అవి నొప్పి కలిిగించపపపిగిం వాటి వలన అసౌకర్యంగా ఉంటుంది. చర్మంపై ఏర్పడిన ఈ పొరలు మనం సాధారణ ఁ చేసుకునే అప్పుడు అసందర్భంగా రాపికిి గురవుతూ కొంత చికాకును కలిగించవచ్చు. ఇలాంటి సందర్భాలలో కేవలం చర్మం యొకకపపరి మాత్రమే తొలగించే వీలుంటే వాటిని కత్తిరిస్తారు. అయితే ఈ పద్దతిని పేషేంట్ స్వయంగా ప్రయత్నిస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ప్ంరద ఉంది కాబట్టి కేవలం డాక్టర్ ద్వారాననన చికిత్స జరగాలి.
  • శస్త్రచికిత్స : శరీరంపై ఏర్పడిన ఆనెలు తీవ్రత ఎక్వగడిా వాటి వలన ఎక్కువగా నొప్పి మరియు అస్఍యు కలుగుతుంటే సర్జరీ ద్వారా ఆనెలు తొలగిస్తారు. అయితే ఆనెలు సమస్య ఉన్నవారిలో శస్త్రచికిత్స అనేది చాలా తక్కువమిిదద అవసరం అవుతుంది.

 

ఆనెలు నివారించడానికి తీసుకోవాల్సి జాగ్రత్తలు

కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీస్వడన ద్వారా మన శరీరంపై ఆనెలు ఏర్పడకుండా నివారించవచ్చు. ఆ జాగ్రత్తలను ఇక్కడ వివరంగా తెలుసఁంర.

  • సరైన పాదరక్షలు : పాదాలపై లేదా అడుగుభాగంలో ఆనెలు ఏర్పడడానికి ఎక్కువ రాపిడి కారణమవుది కాబట్టి మంచి షూస్ లేదా చెప్పులు వంచి వంచి ద్వారా ఈ రాపిడిని తగ్గించవచ్చు. దీని ద్వారా ఆనెలు ఏర్పడకుండా నివారించవచ్చు.
  • బరువులు మోసే అప్పుడు జాగ్రత్త తీసోడవం : ఎక్కువ బరువులు మోసేవారిలో ఆనెలు ఏపఱనెలు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబ౟ది మోసే సందర్భంలో వారు దృఢమైన వస్తువ్తువున పట్టుకునే అప్పుడు చేతిలో మెత్తగా ఉం వస్త్రం మధ్యలో ఉంచుకోవడం ద్వారా మధ్యలో ఆనెలు రాకుండా నివారించవచ్చు. బరువులు ఎక్కువగా ఉన్న సందర్భంలో మఱఱయా చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా క఍వారా కమాాలు ఒత్తిడి తగ్గించవచ్చు.
  • షుగర్ వ్యాధి నియంత్రణ : మధుమేహం వ్యాధి కూడా మన శరీరంపై ఆనెల ఏర్పడడానికి కారణం అవుతుంది. అందువలన మన రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం.
  • శరీర శుభ్రత : కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్లు మరియు వఱియు కూడా మన శరీరంపై ఆనెలు సమస్య కలగడాంకికిగడాని అవుతాయి. منو ఇలాంటి ఇన్ఫెక్షన్లు కలగకుండా నివారించవచ్చు.

చిన్నపిల్లల్లో ఆనెలు సమస్య

సాధారణంగా యుక్తవయసులో వారికంటే పఁదర సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన పలిగిన ఎక్కువగా నడవడం లేదా పరిగెత్తడం చే఍఍తడం అంతేకాకుండా వివిధ రకాలైన ఆటలు ఆడుత ఉంటారు ఇలాంటి సందర్భాల్లో వారు చెప్పులు ధరించకపోతే వారిలో కూడా ఆనెలు సమస్లయయ అవకాశం ఉంది. పిల్లలలో కూడా ఆనెలు సమస్య వలన నొప్పర కలగవచ్చు ఒకవేళ పిల్లలు నొప్పి కలుగుతుున్నటు్ట చెప్తే నిర్లక్ష్యం చేయకుండాె డాక్టర్ ను సంప్రదించాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి؟

ఆనెలు సమస్య కొంత వరకూ సాధారణంగానే అనిిపించినా కూడా నిర్లక్ష్యం చేస్తే శస్త్రచికిత్స వరకూ వెళ్లాల్సి ఉంంంటి. ఆనెలు సమస్య ఉన్నప్పుడు నొప్పి కలుఁగని సందర్భంలో డాక్టర్ ను సంప్రదించడం అంించడం. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే ఆ భాగంంగ లేదా ఆనెలు సమస్య మరింత ఎక్కువయ్యే పనెలు ఉంది. ఆనెలు సాధారణంగా చిన్నవిగానే ఉంటావవిగానే మీ శరీరం పైన ఎక్కడైనా ఆనెలు లక్షణతాల పెద్దగా మచ్చలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

ముగింపు

ఆనెలు అనేవి తీవ్రమైన సమస్య కాకపోయినప్పటికీ కొంతమందిలో వాటి వన నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. ఆనెలు నుండి రక్తం కారుతుంటే తక్షవయయం సహాయం అవసరం. యశోద హాస్పిటల్స్ యొక్క వైద్య నిపులై సమస్యకు అత్యుత్తమ చికిత్స అందించలర. అనుభవజ్ఞులైన జనరల్ సర్జన్ మీ సమస్యను బట్టి ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తూ అవసరమైన చికిత్స అందిస్తారు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.