منتخب کریں صفحہ

రొమ్ము గడ్డలు కారణాలు, లక్షణాలు, న఍ధాలు చికిత్స

రొమ్ము గడ్డలు కారణాలు, లక్షణాలు, న఍ధాలు చికిత్స

మహిళల్లో అనేక కారణాల వలన రొమ్ముగడ్ముగడ్ర ఏర్పడవచ్చు, రొమ్ము గడ్డలు అంటే అవి క్యాన్సర్ అవుతాయి అని చాలామంది భయండపి ఉంటారు రొమ్ము భాగంలో ఏర్పడే గడ్డలు అన్నీ క్యాన్సర్ కావు. అయితే రొమ్ము గడ్డలు నొప్పితో పాటుఇగర లక్షణాలను కలిగి ఉండవచ్చు. హార్మోన్ల అసమతుల్యత, ప్రసవం తర్వావకత, పాలు ఉత్పత్తి అవ్వడం, శిశువుకు పావవడవి ఆపడం మొదలైన కారణాల వలన రొమ్ము గడ్ఁడడఏ అవకాశం ఉంది. వీటిని గమనించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించడం సమస్య తీవ్రత పెరగకుండర చికిత్స అందించవచ్చు. కొన్ని సందర్భాలలో రొమ్ము గడ్డలు వర్డలు వంర్డలు నయం అవుతాయి.

రొమ్ము గడ్డలు ఏర్పడడానికి కారణాలు

మహిళల్లో రొమ్ము గడ్డలు ఏర్పడ్ానికికి కారణాలు ఉంటాయి. వీటివలన తీవ్రమైన నొప్పి కలగవచ్చు. కొన్ని గడ్డలు నొప్పి లేకుండా ఉండవచు. ఈ రొమ్ము గడ్డలు ఏర్పడడానికి గల కారలనర ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.

  • హార్మోన్ మార్పులు: శరీరంలో హార్మోన్ల కారణంగా కొన్ని మఁొన్ని మర్మోన్ల చోటు చేసుకుంటుంటాయి. ఈ హార్మోన్ల కారణంగా రొమ్ములో గడ్డలో ఏర్పడతాయి. ఇలా ఏర్పడే రొమ్ము గడ్డలు క్యాన్సర్, ఐతే వీటి వలన నొప్పి కలిగే అవకాశం ఉిద. సాధారణంగా నెలసరి సమయంలో మరియు నెలిసర పూర్తి అయ్యాక నాలుగు నుండి ఐది రొమ్ములో గడ్డలు కలిగే అవకాశం ఉంది.
  • ఇన్ఫెక్షన్ : మహిళల్లో రొమ్ము భాగంలో ఏర్పడే ఇన్షకషరో కారణంగా కూడా రొమ్ము గడ్డలు ఏర్పడవచచ. రొమ్ము భాగంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ లాే వాపును మాస్టిటిస్ గా పరిగణిస్తారు.
  • క్యాన్సర్ : రొమ్ము భాగంలో ఏర్పడే క్యాన్సర్ కాంరరర గడ్డలు ఏర్పడతాయి, క్యాన్సర్ గడ్డపరంరు దశలో ఎక్కువగా నొప్పిని కలిగించవు. కానీ వీటిని మొదట్లోనే గుర్తించకపోి అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుంఁయయి రొమ్మును తాకినప్పుడు ఇవి గడ్డల లాగర గుండ్రంగా గట్టిగా అనిపిస్తాయి.
  • లిపోమా : మన శరీరంలో ఉండే కొవ్వు కణాలు కొన్నసిి గడ్డలు లాగా ఏర్పడతాయి, ఏఈ గడ్డలు రోఱఱత సహా ఏ భాగంలో అయినా ఏర్పడవచ్చు. అయితే వీటి వలన నొప్పి కలగకపోవచ్చు, విత పరిమాణం కొంతమందిలో పెద్దగానూ ఉండవచ్చు. ఇవి ప్రాణంతాకమైనవి కావు.
  • గాయాలు : రొమ్ము భాగంలో తగిలిన గాయాల వలన గడ్ఁడ ఏర్పడవచ్చు. ఇవి ప్రాణాంతకం కాకపోయినా నొప్పిని ఇబ్బందిని కలిగిస్తాయి.
  • రక్తం గడ్డకట్టడం : రొమ్ము భాగానికి ఏదైనా గాయం అవ్వడం లవ్వడం రొమ్ము భాగం మీద ఒత్తిడి కలగడం వలన మ఍ొరో రక్తం గడ్డ కట్టవచ్చు.
  • పాల నాళాలు మూసుకుపోవడం : పాలిచ్చే తల్లులలో కొన్నిసార్లు పలల్లు పలాల్లు అనేవి మూసుకుపోతాయి. ఇలా జరిగినప్పుడు రొమ్ములో ఉత్పత్అితి పాలు గడ్డ కడతాయి, శిశువుకు పాలిచ్చే తల్లులలో అధికంగా పాలు ఉత్పత్తి కాడవవవవ ఉత్పత్తి అయిన పాలలో కొంతభాగం మిగిపవవి వలన ఇవి లోపల గడ్డలాగా ఏర్పడి పాల నఁాల మూసుకుపోవడానికి కారణం అవుతాయి. దీని వలన తీవ్రమైన నొప్పి కలిగే అవకంంం.
  • రొమ్ము తిత్తులు : కొన్నిసార్లు రొమ్ము లోపలి భాోగంలో ఉని కూడా గడ్డల లాగా ఏర్పడుతుంది. ఈ తిత్తులను తాకినప్పుడు అటూ ఇటూ కవచలచ
  • ఫైబ్రోడెనోమాస్ : సాధారణంగా మహిళల్లో హార్మన్ల మార్వవరో రొమ్ము గడ్డలు ఏర్పడతాయి, అయితే ముఖఖయయు ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరగడం వలన కఱం రొమ్ము గడ్డలు ఏర్పడతాయి. దీనిని ఫైబ్రోడెనోమాస్ గా పరిగణిసఁత. సాధారణంగా ఈ గడ్డలు నిరపాయకరమైనవి.

چھاتی کے گانٹھوں کی اقسام کی وجوہات

రొమ్ము గడ్డల లక్షణాలు ఎలా ఉంటాయి?

శరీరంలోని రొమ్ము భాగంలో ఏర్పడిన గడడీ యొక్క లక్షణాలు, ఆ గడ్డలు ఏర్పడడానికగ కారణాలను బట్టి ఉంటాయి. అయితే సాధారణంగా క్యానర్ కాని గడ్డల లక్షణాలు ఇక్కడ తెలియజేసిన విేసిన విేధంగా ఉచవచ.

  • తీవ్రమైన నొప్పి : రొమ్ము గడ్డల వలన మహిళల రొమ్ము ప్రలాంం తీవ్రమైన నొప్పి కలిగే అవకాశం ఉంది. ఈ నొప్పి తీవ్రత పేషేంట్ ను బట్టి మఁవ్టి
  • చనుమొనలో మార్పులు : రొమ్ము గడ్డలు ఏర్పడినప్పుడు చనుమలోొన మార్పులు ఏర్పడవచ్చు. చనుమొనలు రొమ్ము లోపలకి నొక్కుకునఋవపవరు లేదా మెలితిరిగివచ్చు. ఇలాంటి సందర్భాలలో చనుమొనల దగ్గర కూర నొప్పి కలగవచ్చు.
  • రొమ్ము వాపు : మహిళల్లో రొమ్ము గడ్డలు ఉండడం వలన అవవ రొమ్ము వాపుకు కారణం అవుతాయి, దాని వని రొమ్ము పెద్దది గాను మరొకటి చిన్నగాన కనిపించవచ్చు.
  • రొమ్ము ఎర్రబడడం : రొమ్ము గడ్డల వలన శరీరం సాధారణ రంగు కట రొమ్ము భాగం ఎర్రగా ఉండడం మరియు చనుమమన కూడా ఎర్రగా ఉండడం జరుగుతుంది.
మీ రొమ్ము భాగంలో గడ్డలు ఉన్నాయా؟

రొమ్ము గడ్డల నిర్ధారణ కోసం చేసే పర్డల పర్డల

మహిళల్లో రొమ్ము గడ్డలు ఏర్పడితే విాి రకాన్ని నిర్ధారించడానికి కొఱ్ని పకకన్ని అవసరం కావచ్చు.

  • అల్ట్రా సౌండ్ : రొమ్ము గడ్డలను నిర్ధారించడానికి అలనికి సౌండ్ పరీక్ష చేయవచ్చు.
  • ایم آر آئی: రొమ్ము భాగంలో గడ్డలను గుర్తించడాకిి కొన్నిసార్లు MRI పరీక్ష అవసరం అవుతుంద.
  • మామోగ్రామ్ : రొమ్ము భాగంలో ఉన్న గడ్డలను గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ పరీక్షర సూచిస్తారు.

రొమ్ము గడ్డలు చికిత్స

రొమ్ము గడ్డలకు అందించే చికిత్స ఉన్న రొమ్ము గడ్డల రకాన్ని బట్టి మఁంతరి ఉంటుంది. సాధారణంగా కొన్నిసార్లు రొమ్ము గడల్డ ఎటువంటి చికిత్స లేకుండానే నయం అవుయత. మరికొన్ని సందర్భాలలో వాటికి చికిలతత తీవ్రమైన పరిస్థితుల్లో సర్జరీ అవంంర అవుతుంది.

  • యాంటీబయాటిక్స్ : ఇన్ఫెక్షన్ కారణంగా ఏర్పడే రొమ్ము డడడమ్ము తగ్గించడానికి యాంటీబయాటిక్స్ ను సూచించవచ్చు.
  • పెయిన్ కిల్లర్స్ : రొమ్ము గడ్డల వలన కలిగే నొప్పి తగ్గించడానికి పారాసిటమాల్ లాంల్ కిల్లర్ మందులను డాక్టర్లు సూూచించవచచ
  • ఐస్ ప్యాక్ : రొమ్ము వాపు ఉన్నప్పుడు నొప్పి మరఁిపవ నుండి ఉపశమనం కోసం ఐస్ ప్యాక్ ను ఉపయోగించవచ్చు.
  • సూది ద్వారా చికిత్స (FNAC): కొన్ని సందర్భాలలో ద్రవాలు రొమ్ము లఱమ్ము భాగంలో గడ్డకడతాయి, ఇవి ప్రమాదకరమైిన కాకపోయినా వీటి వలన నొప్పి కలుగుతుఅిది రొమ్ము లోపలికి ఒక సూది ద్వారా ఈ ద్లవరి పీలుస్తూ బయటకు తీసుకుని రావచ్చు.
  • సర్జరీ : రొమ్ము గడ్డలు దీర్ఘకాలికంగా మరియావకవ నొప్పిని కలగజేస్తుంటే వాటిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయాలస ఉంటుంది.

ముగింపు

చాలామంది మహిళలు వారికి రొమ్ము భాగోంర గడ్డలు వచ్చినా కూడా డాక్టర్ ను సంప్రదించడానికి మొహమాట పడుతూ ఉంటార. శరీరంలో కలిగిన అనారోగ్యం గురించి డ఍ించి ను సంప్రదించడానికి మొహమాట పడకూడదని గుర్తుంచుకోవాలి. కొన్ని సార్లు చికిత్స ఆలస్యం అయితే రొమ్ము గడ్డలు ప్రాణాంతకంగా మారగలవు. కాబట్టి రొమ్ము గడ్డలను గుర్తేంచవంంనం డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అనుభవజ్ఞులైన మహిళా వైద్య నిపుణులుయశ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నారు, మి వైద్యులు రొమ్ము గడ్డలను పరీక్షించి అత్యుత్తమ చికిత్స అందించగలరు.

మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైనా సంరగ్య సంరక్షణ ఉన్నాయా؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు +918065906165 కాల్ చేయగలరు.

مصنف کے بارے میں -

ڈاکٹر ساردا ایم، سینئر کنسلٹنٹ آبسٹیٹریشین اینڈ گائناکالوجسٹ، لیپروسکوپک اور روبوٹک سرجن

مصنف کے بارے میں

ڈاکٹر ساردا ایم | یشودا ہسپتال

ڈاکٹر ساردا ایم

DGO، DNB (Obs & Gyn) FRCOG (UK)

سینئر کنسلٹنٹ آبسٹیٹریشین اور گائناکالوجسٹ، لیپروسکوپک اور روبوٹک سرجن

ایک ملاقات کی کتاب
2 منٹ میں