బెరిబెరి: రకాలు, లక్షణాలు, కారణాలు, చికి మరియు నివారణ

విటమిన్లు అనేవి మన శరీరానికి చాలా కవత మోతాదులో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. ఇవి మన శరీరం యొక్క సరైన ఎదుగుదల, అవధిదల మరియు జీవక్రియలకు (میٹابولزم) విటమిన్లు లేకపోతే మన శరీరంలోని అనేకకని విధులు సక్రమంగా పనిచేయవు.మనం తీసుేకక ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీఋనో పాటు విటమిన్లు కూడా ముఖ్యమైన పోషకార. అయితే, వీటిని మన శరీరం సొంతంగే ఉత్పి చేసుకోలేదు (కొన్ని మినహా)، కాబట్టి మిివి ఆహారం లేదా పోషక సప్లిమెంట్ల ద్వారా తీసుకోవాలి. ఒకవేళ మనం తీసుకునే ఆహారంలో విటమిమున్ శరీరానికి సరిపోకపోతే విటమిన్ లోపం కలుగుతుంది. విటమిన్ లోపం వలన వివిధ రకాలైన వ్యఁాధ కలగవచ్చు
బెరిబెరి అంటే ఏమిటి?
విటమిన్ B1ని థయామిన్ అని కూడా పిలుసఁ్త. ఇది బి-కాంప్లెక్స్ విటమిన్లలో ఒక భం. ఇది మనం తీసుకునే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మరియు ప్రోటీన్లను జీర్ణండయం సహాయపడుతుంది. ముఖ్యంగా, మెదడు మరియు నాడీ వ్యవస్థ సి పనిచేయడానికి అవసరమైన శక్తిని అందిసి విటమిన్ B1 (థయామిన్) లోపం వల్ల వచ్చే ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య బెరిబెరి. థయామిన్ లోపం వల్ల శరీరంలోని ప్రధాన వ్యవస్థలైన నాడీ వ్యవస్థ, గుండె మరఁిజరయ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
బెరిబెరి రకాలు
బెరిబెరి వ్యాధిలో కనిపించే రెండు పనండు రకాలైన డ్రై బెరిబెరి (Dry Beriberi) మరియు వెట్ బిబి (گیلی بیریبیری) గురించి కింద వివరంగా తెలుపబడినదద.
- డ్రై బెరిబెరి (Dry Beriberi)
ఈ రకం బెరిబెరి ప్రధానంగా నాడీ వ్యవవథి ప్రభావితం చేస్తుంది. థయామిన్ లోపం వల్ల శరీరంలోని నాడులు దెబ్బతిని, వాటి పనితీరు తగ్గిపోతుిద. ఇది దీర్ఘకాలికంగా నెమ్మదిగా అభివధృద చెందుతుంది. ఈ పరిస్థితిలో, నరాల బలహీనత, కండరాల కఱరాత మరియు నడిచేటప్పుడు సమతుల్యత కోల్వడపు వంటి సమస్యలు వస్తాయి. చికిత్స చేయకపోతే, ఇది శాశ్వత నరాల నష్టానికి దారితీయవచ్చు. - ویٹ بیریبیری (ویٹ بیریبیری)
ఈ రకం బెరిబెరి ప్రధానంగా గుండె మరఁికయయ ప్రసరణ వ్యవస్థను ప్రభావితం చేస్తుదద ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతేందుతేందుతేగంగా చికిత్స చేయకపోతే ప్రాణాంతకం కావచ్ర థయామిన్ లోపం వల్ల గుండె కండరాలు బలడిను రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేవు. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు శరీరంలో వాపు (ఎడెమా) వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ పరిస్థితి చివరికి గుండె వైఫల్యాిిి దారితీయవచ్చు.
బెరిబెరి లక్షణాలు
బెరిబెరి రెండు ప్రధాన రకాలుగా ఉంటంది వాటి లక్షణాలు కూడా వేర్వేరుగా ఉంటిా. ఈ వ్యాధి లక్షణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం
డ్రై బెరిబెరి (Dry Beriberi) లక్షణాలు
- నరాల బలహీనత: ఈ లక్షణం నాడులు దెబ్బతినడం వల్ం వల్ల వసంి దీనివల్ల మొదట చేతులు, కాళ్ళలో తిమమిమిమి లేదా సూదులతో పొడిచినట్లు అనిపిస్ంతో ఈ తిమ్మిరి మొదట వేళ్ళ నుంచి మొదలై మొదలైం పైకి పాకుతుంది. తీవ్రమైన సందర్భాలో, స్పర్శను కోలోడవవవ కూడా జరగవచ్చు.
- కండరాల క్షీణత : విటమిన్ B1 లోపం వల్ల కండరాలకు శక్తి అద. దీనివల్ల కండరాలు బలహీనంగా మారి, కమంగరి సన్నబడిపోతాయి. ఈ బలహీనత వల్ల నడక కష్టం అవుతుంది.
- నడకలో ఇబ్బందులు : కండరాలు బలహీనపడటం మరియు నరాల పనితీర తగ్గడం వల్ల నడిచేటప్పుడు అస్థిరంగర అనిపించడం, సమతుల్యత కోల్పోవడం జరుఁరఱత. ముఖ్యంగా తిమ్మిరి కలిగినప్పుడు కిమ్ిరి స్పర్శ తెలియని సందర్భంలో మనం నడవడిి ప్రయత్నం చేసినా నడవలేకపోవచ్చు.
- మానసిక సమస్యలు: థయామిన్ మెదడు పనితీరుకు చాలా అవసరం. దాని లోపం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోం గందరగోళం, ఏకాగ్రత లోపించడం సమస్యలు కలుగుతాయి.
వెట్ బెరిబెరి (گیلی بیریبیری)
- గుండె వేగంగా కొట్టుకోవడం : గుండె కండరాల బలహీనత వల్ల రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేకపోతుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకుంటది.
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు: గుండె బలహీనపడటం వల్ల ఊపిరితిెత్తులలం పేరుకుపోతుంది. దీనివల్ల శారీరక శ్రమ చేసినప్పుడు ల్పుడు పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కషూ అవుతుంది.
- శరీరంలో వాపు (Edema): గుండె రక్తాన్ని సరిగా పంప్ చేయకపోవవవవవ రక్తనాళాల నుంచి రక్తం బయటకు వచ్చి కణజాలాలలో పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్లు, పాదాలు మరియు ఇతర శర భాగాలలో వాపు వస్తుంది. వేలితో నొక్కితే ఆ భాగం లోపలికి వెలళ౿ తిరిగి సాధారణ స్థితికి రావడానికి సం పడుతుంది
- గుండె బలహీనత : ఈ లక్షణాలు తీవ్రమైతే, గుండె రక్తానపపపత చేసే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పి గుండె వైఫల్యానికి దారితీస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.
ఈ లక్షణాలు ఏవి కనిపించినా, అది బెరిబబ వ్యాధి కావచ్చు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదంండిని చాలా ముఖ్యం.
బెరిబెరి సాధారణ లక్షణాలు
బెరిబెరి వ్యాధిలో కనిపించే సాధారణ లక్షణాలను ఇక్కడ వివరంగా చూద్దాం. ఈ లక్షణాలు డ్రై బెరిబెరి (Dry Beriberi) మరియు వెయు బెరిబెరి (Wet Beriberi) రకాలు రెండింటిలోనూ కనిపించవచ్చు.
- اَلب మరియు బలహీనత : బెరిబెరిలో కనిపించే అతి ముఖ్యమైన లం اَلب. విటమిన్ B1 (థయామిన్) లోపం వల్ల మన శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చలేదు. దీనివల్ల శరీరం మరియు కండరాలు బలంగా ఉండటానికి అవసరమైన శక్తి లభించదు. అందుకే నిరంతరం అలసటగా, శక్తి లేనట్లల అనిపిస్తుంది. ఈ అలసట వల్ల రోజువారీ పనులు చేసుకోంవడడకకో కష్టమవుతుంది.
- ఆకలి లేకపోవడం : థయామిన్ జీర్ణ వ్యవస్థ పనితీరుకు చాాా అవసరం థయామిన్ లోపం ఉండడం వలన మనం తీసుకునంం జీర్ణమవ్వడంలో చాలా ఆలస్యం అవుతుంది. దీని వలన ఎల్లప్పుడూ కడుపు నిండిన వాన ఉంటుంది. దాని లోపం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఇది మరింత పోషకాహార లోపానికి దాితతీం
- బరువు తగ్గడం : ఆకలి తగ్గడం మరియు ఆహారం నుంచి శక్తిిి గ్రహించలేకపోవడం వల్ల బరువు క్రమంగర తగ్గుతుంది. ఇది వ్యాధి మరింత ముదిరిపోవడానికి సంకేతం
- మానసిక సమస్యలు : థయామిన్ మెదడు మరియు నాడీ వ్యవస్థకఅవవను శక్తిని అందిస్తుంది. దీని లోపం వల్ల మెదడు పనితీరుోలో మాపరులో వస్తాయి. దీనివల్ల గందరగోళం ఉండడం, జ్ఞాపకశక్ి తగ్గిపోవడం, మరియు ఏకాగ్రత లోపించడటం లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో, చిరాకు లేదా నిస్సత్తువగా అనిపించవచ్చు.
- వాంతులు: బెరిబెరిలో జీర్ణ వ్యవస్థ ప్రభావింకవడి వల్ల వాంతులు కూడా రావచ్చు. ఈ వాంతులు మరింత పోషకాహార లోపానికి దారితీస్తాయి, ఇది పరిస్థితిని మరింి తీవ్రతరం చేస్తుంది.
విటమిన్ B1 లోపం వల్ల వచ్చే ఈ లక్షణాలీు కనిపిస్తే, అది బెరిబెరి కావచ్చు. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదంండిని చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రారంభంలో చికిత్స చేస్తై వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు.
బెరిబెరి కారణాలు
బెరిబెరి అనేది ప్రధానంగా విటమిన్ B1 లోపం వల్ల వచ్చే ఒక వ్యాధి. థయామిన్ లోపానికి దారితీసే అనేక కాఁరర ఉన్నాయి. అవి ఆహారపు అలవాట్లు, వైద్య పరిస్థఁితత మరియు జీవనశైలికి సంబంధించినవి కావచ.
- పాలిష్ చేసిన బియ్యం: ఇది బెరిబెరికి అత్యంత సాధారణ కారణం. థయామిన్ ఎక్కువగా బియ్యం పొట్టు (چوکر) లో ఉంటుంది. బియ్యాన్ని పాలిష్ చేసినప్పుుడు ఆ పుొర పోతుంది, దీనివల్ల థయామిన్ శాతం గణనంయం తగ్గుతుంది. ఈ కారణం వలన బెరిబెరి సమస్య కలుగుతుది.
- ప్రాసెస్ చేసిన ఆహారాలు: ప్రాసెస్ చేసిన ఆహారాలు, మరియు శుద్ిధ చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలలో థయాలఱిమి తక్కువగా ఉంటుంది. ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వలన మన శరీరానికి కావాల్సిన థయామిన్ అందకవరో జరుగుతుంది.
- పోషకాహార లోపం : మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లడవరి వలన థయామిన్ లోపం కలగవచ్చు, ఈ కారణంగనర బెరిబెరి వస్తుంది.
- థయామినేజ్ అధికంగా ఉండే ఆహారాలు: పచ్చి చేపలు, షెల్ఫిష్ మరియు కొన్ని కొన్ని టీలలో థయామినేజ్ అనే ఎంజైమ్ ఉంటుందిి, శరీరంలో థయామిన్ను నాశనం చేస్తుంది.
- ఆల్కహాల్ : దీర్ఘకాలికంగా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో బెరిబెరి వచ్చే ప్మరద చాలా ఎక్కువ. ఆల్కహాల్ శరీరం థయామిన్ను గ్రహించడని మరియు నిల్వ చేయడాన్ని అడ్డుకుంటుిద. దీనివల్ల థయామిన్ లోపం ఏర్పడి బెరిబి రావడానికి కారణం అవుతుంది.
- జీర్ణ సమస్యలు: క్రోన్స్ వ్యాధి, సెలియాక్ వ్యాధి (Celiac disease) జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కడుపు, పఁే సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్నవారిలో ఆహారం నుుండి థమయి ఉన్నప్పటికీ కూడా దానిని శరీరం గ్రహించకపోవచ్చు. ఫలితంగా ఈ సాసమస్యలు బెరిబెరికు కాంరర అవుతాయి.
- మూత్రపిండాల వ్యాధులు: ڈیویلسی చికిత్స చేయించుకునేవారిలో కూడా థమయిడా లోపం వచ్చే అవకాశం ఉంది.
- గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు: గర్భధారణ సమయంలో, ముఖ్యంగా తీవ్రమీవ్రమైలంన ఎక్కువగా అయితే గర్భిణీ స్త్రీలలో థయితే లోపం రావచ్చు. అలాగే, థయామిన్ లోపం ఉన్న తల్లుల నులిన్ తాగే శిశువులకు కూడా బెరిబెరి ఉంది.
- హైపర్ థైరాయిడిజం: ఈ పరిస్థితిలో శరీరం మెటబాలిజం వేగగం ఉంటుంది, దీనివల్ల థయామిన్ అవసరం పెరుగుతుంది. అవసరానికి తగ్గట్టుగా థయామిన్ అందపపపర బెరిబెరి కలుగుతుంది.
- జన్యుపరమైన లోపాలు : ఇది చాలా అరుదుగా వస్తుంది. శరీరంలో థయామిన్ గ్రహించడాన్ని నింధిచి జన్యుపరమైన లోపాలు ఉన్నవారిలో ఈ పరిిిి కనిపిస్తుంది.
బెరిబెరి నిర్ధారణ పరీక్షలు
బెరిబెరిను నిర్ధారించడానికి రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు మరియయు సందర్భాలలో శారీరక పరీక్ష అవసరం అవవియ. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుంంద.
- శారీరక పరీక్షలు: బెరిబెరి సమస్య ఉన్నవారిలో థయామినంపపరి కాళ్ళు మరియు చేతుల వాపు (ఎడెమా) ఏర్వపడచ. దీనితో పాటుగా తిమ్మిర్లు, స్పర్శ లాంటి లక్షణాలను తెలుసుకోవిడి ఆయా అవయవాలను తాకి పరీక్షించవచ్చు.
- రక్తపరీక్ష : రక్తంలో ఉండే థయామిన్ స్థాయిని తెలోడవకవరో ద్వారా మన శరీరంలో థయామిన్ లోపం ఉంలదా, అని నిర్ధారిస్తారు. ట్రాన్స్కెటోలేజ్ యాక్టివిటీ మరియీ థయామిన్ పైరోఫాస్ఫేట్ పరీక్షలు కూడర రక్తపరీక్షలో భాగమే.
- ట్రాన్స్కెటోలేజ్ యాక్టివిటీ : ఇది రక్తంలో థయామిన్ స్థాయిని పరోకంకం కొలిచే అత్యంత సాధారణ పరీక్ష. థయామిన్ లోపం ఉంటే ఈ ఎంజైమ్ స్ఱథాయి ఁకవథాయితక ఉంటుంది.
- థయామిన్ పైరోఫాస్ఫేట్ పరీక్ష: ఈ పరీక్ష రక్తంలో థయామిన్ పైరోఫాస్ఫే స్థాయిని నేరుగా తెలియజేస్తుంది.
- మూత్రపరీక్ష: మూత్రంలో ఎంత థయామిన్ విడుదల అవుతుంద పరీక్ష ద్వారా తెలుస్తుంది. థయామిన్ లోపం ఉన్నవారిలో మూత్రంలో థియ స్థాయి తక్కువగా ఉంటుంది.
బెరిబెరి చికిత్స మరియు నివారణ పద్ಁధరి
బెరిబెరి చికిత్స ప్రధానంగా విటమిన్ (థయామిన్) లోపాన్ని సరిదిద్దడంపై ఆధపడిపై ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స సులభం, కానీ సరైంమయన చికిత్స చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సయకయగ్య దారితీయవచ్చు. బెరిబెరి చికిత్స పద్దతులను ఇక్కడ వవవి తెలుసుకోవచ్చు.
ویٹامن B1 سپلیمنٹس:
- ఓరల్ సప్లిమెంట్స్: సాధారణంగా, వైద్యులు థయామిన్ టాబ్లెలె లేదా క్యాప్సూల్స్ నోటి ద్వారా తీసకవివి సూచిస్తారు. ఇది తేలికపాటి లక్షణాలు ఉన్నవారికి సరిపోతుంది.
- ఇంజెక్షన్లు: బెరిబెరి సమస్య తీవ్రంగా ఉన్నవారికి, థయామిన్ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తారర. ఇది వేగంగా రక్తంలో కలిసిపోయి, వెంటనన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వెట్ బెరిబెరి లేదా మెదడుకక సంబంధించిన సమస్యలు ఉన్నవారికి ఈ పిదిత ఉపయోగిస్తారు.
ఆహార మార్పులు
- థయామిన్ అధికంగా ఉండే ఆహారాలు: చికిత్సతో పాటు, థయామిన్ ఎక్కువగా ఉం ఆహారాలను తీసుకోవడం ముఖ్యం. తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ (దంపుడు బియయ)، Похожие песни కొన్ని రకాల చేపలు తినడం మంచిది.
- ప్రాసెస్ చేసిన ఆహారాలు మానేయడం: ప్రాసెస్ చేసిన ఆహారాలు, తెల్లెిండఋిి పదార్థాలు, మరియు అధిక చక్కెర ఉన్నఁహర దూరంగా ఉండాలి, ఎందుకంటే వాటిలో థయాిమని తక్కువగా ఉంటుంది.
జీవనశైలి మార్పులు :
- ఆల్కహాల్ మానేయడం: ఆల్కహాల్ తీసుకోవడం వలన మన శరీరంలో అఇ ఆరోగ్య సమస్యలు కలగడానికి కారణం అవఁదద. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన అదదా శరీరంలో థయామిన్ విటమిన్ పనితీరును నియంత్రిస్తుంది. ఆల్కహాల్ మానడం వలన థయామిన్ సక్రమంగర శరీరానికి అందుతుంది మరియు దీని వలన బెరిబెరి రాకుండా వివరించవచ్చు.
- జీర్ణ సమస్యలకు చికిత్స: జీర్ణ వ్యవస్థలో థయామిన్ గ్రహించడాన అడ్డుకునే వ్యాధులు ఉంటే వాటికి చిికి తీసుకోవాలి. ఈ చికిత్స ద్వారా థయామిన్ లోపాన్ని అిిి బెరిబెరి సమస్యను తగ్గించవచ్చు.
వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి؟
బెరిబెరి సమస్యను లక్షణాలను బెరిబెరి మస్యను గుర్తించగలితే జీవనశైలి మార్పులు మరయి టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్ వాడకంతో తగ్గించవచ్చు. ఒకవేళ ఈ చికిత్స ఆలస్యం అయితే అది కొనన తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, శ్వవ సంబంధిత సమస్యలు తీవ్రమైతే ప్రాణాలకర ప్రమాదం కలగవచ్చు. కాబట్టి బెరిబెరి లక్షణాలు కనిపించినప్పుడు మొదట్లోనే వైద్యుుల సంప్రదించడం అవసరం.
బెరిబెరి సమస్యకు చికిత్స అందించడిాన యశోద హాస్పిటల్స్ లో అత్యంత అనుయంత అనుభవజజనై వైద్యులు మీకు అందుబాటులో ఉన్నారు. మీరు బెరిబెరి లక్షణాలతో బాధపడుతున ఐతే చికిత్స కోసం వెంటనే యశోద వైద్ఁయున సంప్రదించండి.
మీ ఆరోగ్య సంరక్షణ గురించి ఏవైైనా సంరగ్య సంరక్షణ ہے نا؟ సహాయం చేయడానికి మేము సిద్దంగా ఉన్మనా! మా అనుభవంతులైన నిపుణుల సలహా కొరకు + 918065906165 కి కాల్ చేయగలరు.



















تقرری
WhatsApp کے
کال
مزید