రక్తనాళ శస్త్రచికిత్సలో రూపాంతరాలు: నూతన విధానాలు, పరిధి యొక్క విస్తరణ & ప్రయోజనాలు
ఒకప్పుడు ప్రధాన రక్తనాళాల సమస్యలకు బహిరంగ శస్త్రచికిత్స అనేది తరుచుగా సూచించబడేది, కానీ నేడు ఈ సమస్యలను అధిగమించడానికి రక్తనాళం శస్త్రచికిత్స విభాగం కొన్ని అధునాతనమైన మార్పులకు నాంది పలికింది.
ఇంకా చదవండివేరికోస్ వెయిన్స్: రకాలు, లక్షణాలు, కారణాలు, నిర్థారణ మరియు చికిత్స పద్దతులు
సిరల్లో రక్తం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా శరీరం క్రింది భాగం నుండి పై భాగానికి ప్రయాణిస్తుంది. అందుకే రక్తం తిరిగి రాకుండా ఉండటం కోసం సిరల్లో కవాటాలు ఉంటాయి.
ఇంకా చదవండిధూమపానం, పొగాకును మానేయడం ఎలా? ధూమపానం మానేసిన తర్వాత శరీరంలో సంభవించే మార్పులు
ధూమపానం, పొగాకు తీసుకోవడం ఒక శారీరక వ్యసనం మరియు ఒక మానసిక అలవాటు
ఇంకా చదవండిరక్తం గడ్డకట్టడం మరియు COVID-19
COVID-19 అనేది కరోనావైరస్, SARS-COV-2 వల్ల కలిగే అనారోగ్యం. దగ్గు మరియు ఊపిరి ఆడకపోవడం అనేది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే కొన్ని క్లాసిక్ లక్షణాలు మరియు శరీరంలోని ఇతర భాగాలను అలాగే వాసన లేదా రుచి కోల్పోవడం, దద్దుర్లు లేదా ఏదైనా జీర్ణశయాంతర లక్షణాలు వంటి వాటిని ప్రభావితం చేయవచ్చు.
ఇంకా చదవండిరక్తనాళాలకు కష్టమొస్తే..
ఏ పనైనా అతిగా చేస్తే ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది. ఎక్కువ సేపు కూర్చుంటే కొవ్వు పేరుకుపోయి స్థూలకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలే కాదు.. రక్తనాళ సమస్యలు కూడా వస్తాయి. ఎక్కువ సేపు నిల్చున్నా ఇలాంటి సమస్యలు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.
ఇంకా చదవండివేరికోస్ వీన్స్ (వెరికోస్ వీన్స్)
ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిల్చుని చేస్తే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లకు వేరికోస్ వీన్స్ సమస్య వస్తుంది. ఐటి ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీస్‌లు, టీచర్లు, సెక్యూరిటీ గార్డుల వంటి ఉద్యోగాల్లో ఉండేవాళ్లకు వేరికోస్ వీన్స్ వచ్చే అవకాశం
ఇంకా చదవండి