ఆపరేషన్ అంటే ఆందోళన వద్దు!
ఆపరేషన్ అంటే ఆందోళన పడని పేషెంట్ ఉండరు. అందుకే సర్జరీ తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలెన్నో వెదుకుతుంటారు. శస్త్ర చికిత్స తరువాత అనేక రకాల దుష్పరిణామాలు కలుగుతాయనో, కోలుకోవడానికి ఎక్కువ టైం పట్టడం వల్ల పనిదినాలు నష్టపోతామనో, నొప్పి భరించడం కష్టమనో, సర్జరీ ఫెయిలైతే ఇంతకుముందులాగా నార్మల్ కాలేమనో.. ఇలా రకరకాల భయాలుంటాయి.
ఇంకా చదవండిఛాతి సమస్యలకు మినిమల్లీ ఇన్వేసివ్ రోబోటిక్స్ సర్జరీస్
రోబోటిక్ సర్జరీ అనగానే అది వైద్యులు స్వహస్తాలతో చేసే సర్జరీ కాదనీ, రోబోలు చేసే సర్జరీ కాబట్టి వాటి కదలికలను ఎలా నమ్మగలమనే అపోహలు ఉంటాయి. ప్రధానంగా ఇన్వేసివ్ సర్జరీలో రోబోటిక్స్ ఉపయోగం పెరిగింది.
ఇంకా చదవండిమీ ఊపిరితిత్తులలో గాలి చెడ్డ వార్త కాగలదా?
ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా చేయడం మన శరీరానికి మంచిది. నిజానికి, ఇది అవసరం. అయితే, కొంతమందిలో ఊపిరితిత్తులు సాధారణంగా పనిచేయకుండా ఆపడానికి పెద్ద గాలి కావిటీస్ ఉండవచ్చు. ఇది చాలా చెడ్డ వార్త.
ఇంకా చదవండి