పేజీ ఎంచుకోండి

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్ ఎండోస్కోపిక్‌ శస్త చికిత్సలు

వెన్నునొప్పికి అత్యాధునిక మరియు సురక్షితమైన పుల్ ఎండోస్కోపిక్‌ శస్త చికిత్సలు

వెన్నముక ప్రాధానత్య

మనిషిని నిలువుగా నిలిపి ఉంచేదీ ఆత్మవిశ్వాసవికీ, ఆరోగ్యానికీ ప్రతీకగా నిలిచేదే వెన్నెముక ఇది తనంతట తానే నడిదే (అటానమస్‌) నాడీమండల భాగం. ఇది చాలా కీలకమైనదే కాకుండా అత్యంత నున్నితమైనది కూడా. దృఢమైన వెన్నువూసలతో నిర్మితమైన ఈ ప్రధాన నాడీ వ్యవస్థకు సంబంధించిన సామాన్యాలు కొన్నిసార్లు చాలా తీవ్రమైన బాధలకు దారితీస్తాయి. ఈ సామాన్యుల పరిష్కారం కోసం కొన్ని శస్త్రచికిత్సలు అనివార్యం.వెన్నుకు చేసేశస్త్రచికిత్సలు సాధారణంగా ఓపెన్‌ సర్జరీలుగానే ఉన్నాయి. ఇలాంటి సర్జరీల్లో ఆవరీషన్‌ చేయాల్సిన ప్రాంతంలో సర్జన్‌ పెద్ద గాటు పెట్టి తెరచి చూస్తూ శస్త్రచికిత్స చేస్తారు. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగంలో వచ్చిన మొదటి మెదడు మెదడులో అతి చిన్న గాటుతో ఎండ్‌ డోస్కోపిక్‌ ప్రక్రియలో శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి.పుల్‌ ఎండోపిక్‌ స్పెన్‌ సర్జరీలనే వీటిలో ఆసరేషన్‌ కోసం పెద్దగా కోత పేట్టాల్సిన ఆవసరం వెన్ను లేకపోవడం వల్ల చుట్టూరా కండరాలకు జరగకుండా చూడటం సాధ్యమవుతోంది.

ఆధునిక మరియు సాంప్రదాయ స్పైన్ సర్జరీల వ్యతాసం ఏమిటి

సంప్రదాయ ఓపెన్‌ సర్జరీలో డాక్టర్లు 5 నుంచి 6 వరకు మేర గాటు పెడతారు, వెన్నును చూడటానికి కండరాలను పక్కకు జరుపుతారు. అప్పుడు మాత్రమే వెన్ననొప్పికి కారణమైన సర్జన్స్ చూడగలుగుతారు. వ్యాధిసోకిన, దెబ్బతిన్న ఎముకలను, వెన్నుపూసల మధ్య డీస్కులను తొలగిస్తారు. సర్జరీ చేసిన ప్రాంతంలో శరీర అంతర్భాగాలను స్పష్టంగా చూసి, అవరసమైన వాటిని పెట్టి వెన్నుపూనలను స్థిరీకరించి కారణంగా రోగి కోలుకోనేట్లు చేయగలుగుతారు. ఈ ఓపెన్ సర్జరీ కారణంగా తలెత్తే పెద్ద దుష్ప్రభావం కండరాలను పక్కకు లాగడం వల్ల వాటితో పొటు వాటికి ఉన్న మృదువైన జాలం కూడా దెబ్బతింటుంది. సర్జన్ పనికి అవసరమైన దానికంటే ఎక్కువ విస్తీరణంలో కణజాలం వ్రభావితమవుతుంది. దానివల్ల శరీర కండర కణజాలానికి తీవ్రమైన నష్టం జరుగుతుంటుంది. సర్జరీకి పూర్వం ఉన్నదానికంటే భిన్నమైన నొప్పి బాధ నేషనల్ పేషెంట్ల అనుభవంలోకి వస్తాయి, వారు కోలుకోడానికీ ఎక్కువ సమయం వడుతుంది.

ఆధునిక సర్జరీల వల్ల వెన్నుకూ, కండరాలతో సహా వెన్ను నిర్మాణం జరిగే నష్టాన్ని పూర్తిగా కనీన స్థాయికి తగ్గించే విధంగా ‘ఫుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్ సర్జరీలను రూపొందించారు. వెన్నులో సమస్యకు కారణంమౌతున్న సర్గన్‌కు స్పష్టంగా చూపేందుకు వీలవుతుంది. చిన్నగాటు, ఆత తక్కువ రక్తనష్టం కావడం, వేగంగా కోలుకోగలగడం వంటి ప్రయోజనాలుంటాయి. సాంప్రదాయ వెన్ను శస్త్ర చికిత్సలతో కొన్ని ప్రత్యేక కేసులలో మినహాయించి ఇప్పుడే తక్కువగా ఉండటం సాధ్యమయ్యే ‘మినిమల్లీ ఇన్వేసివ్‌ ఎండోస్కోపిక్‌’ స్పైన్ సర్జరీలతో చాలా తక్కువ సమయంలో ఆపరేషన్ పూర్తవుతుంది

పుల్ ఎండోస్కోపిక్ సర్జరీ ఎప్పుడు? ఎలా చేస్తారు?

ఇది సురక్షితమైన అత్యాధునిక శస్త చికిత్స. సాధారణ మందులు, ఫిజియో థెరపీ వంటి సర్జరీయేత సాంకేతికత ద్వారా వెన్నునొప్పిని తగ్గించడం సాధ్యం కానప్పుడు ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీ చేస్తారు. దీనికి తోడు వెన్నునొప్పికి కారణం అవుతున్న వెన్ను స్పష్టంగా స్పష్టంగా గుర్తించబడినపుడు మాత్రమే దీనిని ఎంచుకోవాలి. వెన్నుకు నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ విధానంలో ఆధునిక నిర్ధారిత ప్రొసిజర్స్ వాడుతున్నారు. డీకంప్రెషన్, స్పైనల్‌ ప్యూజన్ వంటి ప్రొసీజర్లను దీనికి ఉపయోగిస్తున్నారు. ఎముక హెరినేటెడ్ డిస్క్ వల్ల నాడులపై ఏర్పడే ఒత్తిడిని డీకంప్రెషన్ ద్వారా తొలగిస్తారు. వెన్నులో చిన్నఎముకల మూలంగా ఏర్పడే సమస్యలను స్పైనల్‌ ఫ్యూజన్‌ విధానంతో పరిష్కరిస్తారు.

ఫ్యూజన్‌, డీకంప్రెషన్‌ వంటి ప్రొసీజర్‌లను పుల్‌ ఎండోస్కోపిక్‌ సర్జరీ పద్ధతిలో చేయటానికి స్పైన్‌ ఎండోస్కోపిక్‌ పరికరాన్ని వాడతారు.ప్రొసీజర్ నిర్వహించాల్సిన ప్రదేశంలో 6- 8 మిల్లీ మీటర్ల అతి చిన్న గాటు పెడతారు. అక్కడి నుంచి చర్మం, మృదు కణజాలం గుండ వెన్నను చేరేదాకా ఈ పరికరంలోపలకి ప్రవేశిస్తారు. దీని వెన్నులోని సమస్యాత్మక ప్రదేశం వద్ద ఓ కనెక్షన్‌ తయారవుతుంది. ఇది ప్రొసీజర్ పూర్తయ్యే వరకు శస్త్రచికిత్స జరుగుతుంది
ప్రాంతంలోని కండరాలను పక్కకు జరిపి ఉంచుతుంది.

వెన్ను నుంచి తొలగించాల్సిన ఎముక భాగాలు ఓ గొట్టం లాంటి సన్నని కనెక్షన్‌ ద్వారా బయటకు వస్తాయి. ఫ్యూజన్ ప్రొసీజర్‌లో వాడే స్కూలు, రాడ్లను కూడా దీని ద్వారానే లోపలికి తీసుకెళతారు. ప్రొసీజర్, శస్త్రచికిత్స అనంతరం ఎండోస్కోప్‌ను తొలగిస్తారు. దీనితో కండరాలు మళ్లీ తమ స్ధానానికి జరుగుతాయి. ఇది కండరాలకు జరిగే నష్టాన్ని కనీస స్థాయికి పరిమితం చేస్తుంది. సంప్రదాయ ఓపెన్‌ సర్జరీతో ఈ కండరాల నష్టం చాలా తక్కువగా ఉంటుంది. ఓపెన్‌ స్పైన్‌ సర్జరీలో జనరల్‌ అనస్తీషియా ఇస్తారు. అందువల్ల ఇది పూర్తయ్యే వరకూ పేషెంట్ నిద్రలోనే ఉంటారు. ఎండోస్కోపి ప్రొసీజర్‌లో రీజినల్‌ అనస్థీషియా ఇవ్వటం వల్ల పేషంట్‌ సృహ లోనే ఉంటాడు. ఈ పద్ధతి 2-3 రోజుల్లో పూర్తవుతుంది.కాబట్టి ఆపరేషన్ తర్వాత పేషెం పేషెంట్ ఇంటికి చేరుకోవచ్చు.ఈ పద్దతిలో కండరాలను చాలా తక్కువగా కదిలించడం వల్ల నొప్పి కూడా చాలా తక్కువగా ఉంటుంది. వ్రస్తుతం ఆత్యాధునికమైన పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతులు అందుబాటులోకి వచ్చినందున శస్తవికిత్స వల్ల కలిగే ఆ కొద్దిపాటి నొప్పిని కూడా తగ్గించేందుకు వీలుంది.

చికిత్స త్వరవాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?

ప్యూజన్‌ ప్రొసీజర్‌ చేయించుకున్న తర్వాత ఎముక గట్టి పడేందుకు కొన్ని నెలల సమయం పడుతుంది. కానీ ఈ లోపే నొప్పి నుంచి విముక్తి కలిగి పరిస్థతి మెరుగుపడుతుంది. కోలుకునే సమయంలో ‘పేషెంట్’ కదలికలు ఏవిధంగా ఉండాలి? కూర్చోవటం.. నిలబడటం.. నడవటంలో పాటించాల్సిన జాగ్రత్తలను డాక్టర్ సూచనల ప్రకారం తప్పకుండా పాటించాలి. ఒక వ్యక్తి ఎంత వేగంగా సాధారణ ఆరోగ్య పరిస్థతికి చేరుకోగలరు అన్నది చేయించుకున్న ప్రాసీజర్, శస్త్రచికిత్స తీవ్రత, ఆ వ్యక్తి సాధారణ ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.శస్త్రచికిత్స, ఫ్రాసీజర్ తర్వాత కోలుకొని తిరిగి బలం పుంజుకునేందుకు డాక్టర్‌ ఫిజియో థెరపీ సూచించే అవకాశం ఉంటుంది. 

సంప్రదాయ శస్త్రచికిత్స చేయించుకున్న వారితో పిక్‌ పుల్‌ ఎండోస్కో’ వద్ధతిన సార్థరీని చేయించుకున్నవారు త్వరగా పిజియోతేరపీని చేపట్టేందుకు, ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టీ మీకు శస్త్రచికిత్స తప్పనిసరైతే మీరు ఎలాంటి భయాలు, ఆందోళనలు పెట్టుకోకుండా పుల్‌ ఎండోస్కోపిక్‌ స్పైన్‌ సర్జరీతో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి
2 నిమిషాల్లో