Select Page
Doctor Talk Telugu 3:08

అనీమియా(రక్తహీనత) : కారణాలు, లక్షణాలు, చికిత్స | డా. సోమనాథ్ గుప్తా

డా. సోమనాథ్ గుప్తా
Published 30 Jul 2025
Book Appointment
మన శరీరంలో అన్ని అవయవాలకు అవసరమైన పోషకాలు రక్తం ద్వారానే అందించబడతాయి. శరీరంలో రక్తం స్థాయి లేదా రక్తంలో ఉండే హీమోగ్లోబిన్ స్థాయి తగ్గినప్పుడు దానిని రక్తహీనత అంటారు. ఈ పరిస్థితి ఏర్పడినప్పుడు మనకు వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. అసలు అనీమియా ఎందుకు కలుగుతుంది? అనీమియా ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? సాధారణ హీమోగ్లోబిన్ స్థాయి ఎంత? రక్తహీనత ఉన్నవారిలో హీమోగ్లోబిన్ స్థాయి ఎలా ఉంటుంది? రక్తహీనతకు ఎలాంటి చికిత్స అందిస్తారు అనే విషయాలను హైటెక్ సిటీ యశోద హాస్పిటల్స్ డాక్టర్. సోమనాథ్ గుప్తా (కన్సల్టెంట్ ఫిజీషియన్ & డయాబెటాలజిస్ట్) వివరంగా తెలియజేసారు.

రోజువారీ చేసుకునే పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతుందా? తరచుగా కళ్ళు తిరుగుతున్నాయా? ఆయాసంగా ఉంటుందా? చికిత్స కోసం డా. సోమనాథ్ గుప్తా గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/hitec-city/general-medicine/dr-somnath-gupta/
-----------------------------
Anemia: Causes, Symptoms & Treatment | Dr. Somanath Gupta

Blood supplies essential nutrients to every organ in our body. When blood levels drop or hemoglobin becomes low, the condition is called anemia. This can lead to multiple health problems and affect daily functioning. But what causes anemia? What symptoms should you watch out for? What is considered a normal hemoglobin level, and how low does it fall in anemia? How is it treated?

Dr. Somanath Gupta, Consultant Physician & Diabetologist at Yashoda Hospitals, Hitec City, explains these aspects in detail — including causes, warning signs, and effective treatment options.

If you feel tired easily, experience frequent dizziness, or struggle to perform routine tasks, it may be time for a check-up. Consult Dr. Somanath Gupta here: https://www.yashodahospitals.com/doctor/hitec-city/general-medicine/dr-somnath-gupta/

Video Timelines

#AnemiaAwareness #IronDeficiency #AnemiaSupport #BloodHealth #Hemoglobin #AnemiaSymptoms #AnemiaTreatment #IronSupplements #DietForAnemia #AnemiaManagement #DrSomnathGupta #YashodaHospitals #HealthCare #Hyderabad
Share Share
Explore more
More from Yashoda Media

Shorts

Quick health answers from our doctors in about a minute.

View all 2,530 →

Health Talk

Ask anything — specialists answer on the latest in care.

View all 257 →

Have a question after watching? Talk to our specialists.

Book a consultation or get a free second opinion.

Book an appointment
in 2 minutes