Select Page
Doctor Talk Telugu 2:43

కార్డియాక్ రీహాబిలియేషన్ అవసరమా? ఆరోగ్యానికి తిరిగి వెళ్లే బంగారు మార్గం | డా. చంద్రమౌళి

డా. చంద్రమౌళి
Published 23 Sep 2025
Book Appointment
ఏదైనా గుండె సంబంధిత సమస్యతో బాధ పడుతున్న వారికి చికిత్స అందించడం లేదా సర్జరీ చేయడం ఒక భాగం అయితే ఈ చికిత్స తర్వాత వారు సాధారణ జీవితం గడపడానికి కొంత సమయం పట్టవచ్చు. అయితే ఇలా సాధారణ జీవితం గడపడానికి పేషేంట్ కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ఇలా గుండెకు సంబంధించిన చికిత్స తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి రావడాన్ని కార్డియాక్ రీహాబిలియేషన్ అంటారు. అయితే కార్డియాక్ రీహాబిలియేషన్ ఎవరికి అవసరం అవుతుంది? కార్డియాక్ రీహాబిలియేషన్ సమయంలో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? కార్డియాక్ రీహాబిలియేషన్ ఎలా చేస్తారు అనే విషయాలను సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ డాక్టర్. చంద్రమౌళి ఎస్ మంత్రవాది (కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ & ఎలక్ట్రోఫిజియాలజిస్ట్) వివరంగా తెలియజేసారు.

మీకు గుండె సంబంధిత సర్జరీ జరిగిందా? అయితే తర్వాత కూడా సాధారణ స్థితికి రాలేకపోతున్నారా? చికిత్స కోసం వెంటనే డా. చంద్రమౌళి గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/secunderabad/cardiology/dr-chandra-mouli-s-mantravadi/
-------------------------
Cardiac Rehabilitation: Your Golden Path to a Strong, Healthy Heart | Dr. Chandra Mouli

Medical treatment or surgery is only the first step for people with heart conditions. Returning to normal daily life takes time and the right care. This recovery process—called Cardiac Rehabilitation—helps patients regain strength, improve heart health, and reduce future heart risks after treatment or surgery. Who should consider cardiac rehabilitation? What does the program include? How does it speed recovery and protect your heart?

Dr. Chandra Mouli S. Mantravadi (Consultant Cardiologist & Electrophysiologist, Yashoda Hospitals, Secunderabad) explains everything in detail.

Have you undergone heart surgery and are struggling to get back to normal life? For expert cardiac rehab care, consult Dr. Chandra Mouli here:
https://www.yashodahospitals.com/doctor/secunderabad/cardiology/dr-chandra-mouli-s-mantravadi/

Video Timelines

#CardiacRehabilitation #HeartHealth #CardiacCare #Rehabilitation #HeartRecovery #CardiovascularHealth #CardiacRehab #HeartRehabilitation #CardiacExercise #CardiacNutrition #HeartHealthyLiving #CardiovascularRehabilitation #PostHeartSurgeryRehab #DrChandraMouliSMantravadi #YashodaHospitals #HealthCare #Hyderabad
Share Share
Explore more
More from Yashoda Media

Shorts

Quick health answers from our doctors in about a minute.

View all 2,530 →

Health Talk

Ask anything — specialists answer on the latest in care.

View all 257 →

Have a question after watching? Talk to our specialists.

Book a consultation or get a free second opinion.

Book an appointment
in 2 minutes