Select Page
Doctor Talk Telugu 1:36

IgA నెఫ్రోపతి - లక్షణాలు, పరీక్షలు మరియు చికిత్సలు | డా. శశి కిరణ్

డా. శశి కిరణ్
Published 19 Jun 2025
Book Appointment
మన శరీరంలోకి ప్రవేశించి అనేక అనారోగ్యాలను కలగజేసే వైరస్, బాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయడానికి మన రోగనిరోధక వ్యవస్థ కొన్ని రకాలైన ద్రవాలను మరియు ప్రోటీన్లను విడుదల చేస్తుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థ విడుదల చేసే ప్రొటీన్లలో ఒకటి ఇమ్యునోగ్లోబులిన్. అయితే కొన్నిసార్లు ఈ ప్రోటీన్ శరీరంలోకి వచ్చిన వైరస్ లేదా బాక్టీరియా మీద కాకుండా మూత్రపిండాల మీద ప్రభావం చూపిస్తుంది. ఈ పరిస్థితిని IgA నెఫ్రోపతి అంటారు. అయితే IgA నెఫ్రోపతి ఎవరిలో ఎక్కువగా వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలాంటి చికిత్స చేయాలి అనే విషయాలను మలక్‌పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఏ శశి కిరణ్ (కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్) తెలియజేసారు.

మీరు తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుందా? మీ మూత్రంలో రక్తం కనిపిస్తుందా? చికిత్స కోసం వెంటనే డా. శశి కిరణ్ గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/malakpet/nephrology/dr-sashi-kiran-a/
-----------------
IgA Nephropathy – Causes, Symptoms & Treatment | Dr. A. Shashi Kiran

IgA Nephropathy is a kidney disorder where a protein called Immunoglobulin A (IgA), normally part of our immune defense, mistakenly attacks the kidneys instead of targeting harmful viruses or bacteria. This abnormal immune response leads to inflammation and damage in the kidneys. Dr. A. Shashi Kiran, Consultant Nephrologist at Yashoda Hospitals, Malakpet, explains that this condition is more common in young adults and often goes unnoticed in the early stages.

Common symptoms include frequent urination, swelling in the legs, and visible or microscopic blood in the urine. If left untreated, IgA Nephropathy can lead to chronic kidney disease. Early diagnosis through urine tests, blood tests, and kidney biopsy can help manage the condition effectively. If you're experiencing any of these symptoms, consult Dr. Shashi Kiran for timely evaluation and expert care.

Video Timelines

#IgANephropathy #IgAnephropathyAwareness #KidneyDisease #RenalHealth #Nephrology #ChronicKidneyDisease #IgAN #BergerDisease #KidneySupport #RareKidneyDisease #DrSashiKiranA #YashodaHospitals #HealthCare #Hyderabad
Share Share
Explore more
More from Yashoda Media

Shorts

Quick health answers from our doctors in about a minute.

View all 2,530 →

Health Talk

Ask anything — specialists answer on the latest in care.

View all 257 →

Have a question after watching? Talk to our specialists.

Book a consultation or get a free second opinion.

Book an appointment
in 2 minutes