Select Page
Doctor Talk Telugu 1:56

సిట్టింగ్ పోష్చర్ సరిగా లేకపోతే? స్పైన్ కి రిస్క్ తప్పదు! | డా. భరత్ కుమార్ సూరిశెట్టి

డా. భరత్ కుమార్ సూరిశెట్టి
Published 17 Oct 2025
Book Appointment
డెస్క్ జాబ్స్ చేసేవారిలో ప్రస్తుతం అనేకమంది మెడనొప్పి లేదా నడుమునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే చాలామందిలో దీనికి కారణం సరైన భంగిమలో కూర్చోకపోవడమే. అంతేకాకుండా సిట్టింగ్ పోష్చర్ సరిగా లేకపోవడం వలన ఇంకా ఎలాంటి సమస్యలు కలిగే ప్రమాదం ఉంది? డెస్క్ జాబ్స్ చేసేవారు మరియు ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే వారు ఎలాంటి పోష్చర్ లో కూర్చుంటే మంచిది? నడుము నొప్పి, మెడనొప్పి, వెన్ను నొప్పి సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మలక్‌పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్. భరత్ కుమార్ సూరిశెట్టి (కన్సల్టెంట్ న్యూరో ఫిజీషియన్) వివరంగా తెలియజేసారు.

మీరు డెస్క్ జాబ్స్ చేస్తున్నారా? తరచుగా మెడనొప్పి లేదా వెన్ను నొప్పి వస్తుందా? చికిత్స కోసం వెంటనే డా. భరత్ కుమార్ గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/malakpet/neurology/dr-bharath-kumar-surisetti/

-------------------------------------
Poor Sitting Posture? Your Spine Is at Risk! | Dr. Bharat Kumar Surishetti

Neck pain, back pain, and lower back discomfort have become common complaints—especially among people working desk jobs or spending long hours in front of a computer. One of the major reasons behind these issues is improper sitting posture.
But the impact doesn’t stop there.

What other health problems can arise from sitting the wrong way?
How should people who work at a desk or sit for long periods maintain the right posture to protect their spine?
What precautions can help prevent neck, back, and lower back pain in the long run?
In this informative session, Dr. Bharat Kumar Surishetti, Consultant Neuro Physician at Yashoda Hospitals, Malakpet, clearly explains the dangers of poor posture, the correct way to sit, and simple steps to maintain spinal health and avoid chronic pain.

Video Timelines

#SittingPosture #Ergonomics #PostureCorrection #BackHealth #WorkplaceWellness #GoodPosture #OfficeErgonomics #SpineHealth #DeskJobWellness #PostureTips #CoreStrength #DrBharathKumarSurisetti #YashodaHospitals #HealthCare #Hyderabad
Share Share
Explore more
More from Yashoda Media

Shorts

Quick health answers from our doctors in about a minute.

View all 2,530 →

Health Talk

Ask anything — specialists answer on the latest in care.

View all 257 →

Have a question after watching? Talk to our specialists.

Book a consultation or get a free second opinion.

Book an appointment
in 2 minutes