Select Page
Doctor Talk Telugu 2:51

రెజమ్ విధానం ఎవరికి అవసరం? ప్రయోజనాలు తెలుసుకోండి! | డా. యశస్వి రెడ్డి

డా. యశస్వి రెడ్డి
Published 11 Aug 2025
Book Appointment
పురుషులలో పునరుత్పత్తి వ్యవస్థలో ప్రోస్టేట్ గ్రంథి ఒక భాగం, ఇది మూత్రనాళం క్రింది భాగంలో ఉంటుంది. అయితే కొంతమందిలో 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రోస్టేట్ గ్రంథిలో పెరుగుదల కనిపించవచ్చు. దీని వలన మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలగడం, తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంతో పాటుగా ఇతర లక్షణాలు ఉంటాయి. ప్రోస్టేట్ గ్రంథి పెరుగుదల ఉన్నవారికి రెజమ్ థెరపీ ఎలా ఉపయోగపడుతుంది? ఇతర సర్జరీల కంటే ఈ విధానం ఎటువంటి ప్రయోజనాలు అందిస్తుంది? రెజమ్ థెరపీ నిర్వహించడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను మలక్‌పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్. టి యశస్వి రెడ్డి (కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరాన్కాలజిస్ట్, రోబోటిక్ & రీనల్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్) వివరంగా తెలియజేసారు.

మీకు మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలుగుతుందా? మూత్రంలో రక్తం వస్తుందా? ఇది ప్రోస్టేట్ సమస్య వలన కావచ్చు. చికిత్స కోసం వెంటనే డా. యశస్వి రెడ్డి గారిని సంప్రదించండి – https://www.yashodahospitals.com/doctor/malakpet/urology/dr-t-yashaswi-reddy/
-------------------------------------
Who Should Consider Rezum Therapy? Discover Its Key Benefits | Dr. T. Yashaswi Reddy

The prostate gland is an important part of the male reproductive system and is located just below the urethra. In many men, especially after the age of 50, the prostate may begin to enlarge. This enlargement can lead to symptoms such as pain while urinating, frequent trips to the restroom, and other urinary difficulties.

How does Rezum Therapy help men dealing with an enlarged prostate? What makes this procedure different from traditional surgeries? How long does the treatment take?

In this video, Dr. T. Yashaswi Reddy(Consultant Urologist, Andrologist, Uro-Oncologist, Robotic & Renal Transplant Surgeon, Yashoda Hospitals, Malakpet) offers an in-depth explanation of the procedure, its benefits, and what patients can expect.

If you experience pain during urination or notice blood in your urine, it could be related to a prostate issue.
For timely evaluation and treatment, consult Dr. T. Yashaswi Reddy here:
https://www.yashodahospitals.com/doctor/malakpet/urology/dr-t-yashaswi-reddy/

Video Timelines

#RezumTreatment #BPH #ProstateHealth #MenHealth #Urology #MinimallyInvasive #OutpatientProcedure #QuickRecovery #LessInvasive #RezumTherapy #DrTYashaswiReddy #YashodaHospitals #HealthCare #Hyderabad
Share Share
Explore more
More from Yashoda Media

Shorts

Quick health answers from our doctors in about a minute.

View all 2,530 →

Health Talk

Ask anything — specialists answer on the latest in care.

View all 257 →

Have a question after watching? Talk to our specialists.

Book a consultation or get a free second opinion.

Book an appointment
in 2 minutes