Doctor Talk
Telugu
4:12
హైడ్రోసీల్‌కు చెక్ పెట్టండి - లక్షణాలు & చికిత్సలు తెలుసుకోండి | డా. కాశీనాథం
డా. కాశీనాథం
Published 22 Aug 2025
సాధారణంగా పురుషులలో వృషణాలను కప్పుతూ చర్మం ఒక సంచి లాగా ఏర్పడి ఉంటుంది. ఇందులో కొంత ద్రవం ఉంటుంది, అయితే ఈ సంచిలాంటి భాగంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ద్రవం ఉన్నట్లు ఐతే దానిని హైడ్రోసీల్ అంటారు. హైడ్రోసీల్ ఉన్నవారికి వృషణాల్లో కొంత వాపు ఉండవచ్చు. అసలు హైడ్రోసీల్ పరిస్థితి ఎందుకు కలుగుతుంది? ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది? హైడ్రోసీల్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలను మలక్‌పేట యశోద హాస్పిటల్స్ డాక్టర్. డి కాశీనాథం (కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ & ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్) వివరంగా తెలియజేసారు.
మీ వృషణాల భాగంలో నొప్పిగా ఉంటుందా? ఇది మొహమాటపడకుండా చికిత్స తీసుకోవాల్సిన విషయం. చికిత్స కోసం వెంటనే డా. కాశీనాథం గారిని సంప్రదించండి. https://www.yashodahospitals.com/doctor/malakpet/urology/dr-d-kashinatham/
Video Timelines
#Hydrocele #ScrotalSwelling #TesticularHealth #MaleHealth #Urology #ScrotalPain #HydroceleSurgery #TesticularIssues #MenHealthMatters #UrologicalHealth #DrDKashinatham #YashodaHospitals #HealthCare #Hyderabad

Appointment
Call
More