Doctor Talk
Telugu
3:22
కిడ్నీ క్యాన్సర్ అంటే కిడ్నీ మొత్తం తీసేయాలా? నిజం మీకు తెలుసా? | డా. ఎం. గోపీచంద్
డా. ఎం. గోపీచంద్
Published 26 Mar 2026
ఆల్కహాల్, స్మోకింగ్ మరియు వివిధ కారణాల వలన కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీ క్యాన్సర్ నిర్ధారణ అయితే కిడ్నీ మొత్తం తీసేయాల్సి వస్తుందా?
కిడ్నీ క్యాన్సర్ కు ఎలాంటి అధునాతన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? క్యాన్సర్ ఏ దశలో ఉన్నప్పుడు ఎలాంటి చికిత్స విధానాన్ని ఎంచుకుంటారు? ఎలాంటి సమయంలో కిడ్నీ పూర్తిగా తీసేయాల్సి వస్తుంది? కిడ్నీ క్యాన్సర్ నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు ఏంటి? రోబోటిక్ మరియు లాపరోస్కోపిక్ సర్జరీ వల్ల లాభాలు ఏమిటి? అనే విషయాలను సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ డాక్టర్. ఎం గోపీచంద్ (సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, మినిమల్లీ ఇన్వాసివ్ యూరాలజిస్ట్ ఆంకాలజిస్ట్, లేజర్, లాపరోస్కోపిక్ & రోబోటిక్ యూరాలజిస్ట్) వివరంగా తెలియజేసారు.
తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా మూత్రంలో రక్తం కనిపిస్తుందా? చికిత్స కోసం వెంటనే డా. గోపీచంద్ గారిని సంప్రదించండి - https://www.yashodahospitals.com/doctor/somajiguda/urology/dr-m-gopichand/
---------------
Kidney cancer diagnosis doesn't automatically mean losing your entire kidney anymore.
What treatment options exist? Partial nephrectomy (removing only the tumor, preserving healthy kidney), complete nephrectomy (removing entire kidney), targeted therapy, and immunotherapy. When is partial removal possible? Early-stage tumors under 4cm often qualify for kidney-sparing surgery.
When is complete removal needed? When cancer has spread extensively or involves major blood vessels. What are robotic surgery benefits? Smaller incisions, less pain, faster recovery, and better precision in preserving healthy kidney tissue.
Dr. M Gopichand (Senior Consultant Urologist, Minimally Invasive Urologic Oncologist) from Yashoda Hospitals, Somajiguda, specializes in kidney-sparing cancer treatments.
Blood in urine with severe pain? Consult Dr. Gopichand - https://www.yashodahospitals.com/doctor/somajiguda/urology/dr-m-gopichand/
Video Timelines
#kidneycancer #renalcellcarcinoma #cancerawareness #kidneyhealth #oncology #cancersupport #kidneycancerwarrior #healthmatters #drgopichand #yashodahospitals #healthcare #hyderabad

Appointment
Call
More