Seleccionar página

oncología quirúrgica

గొంతు క్యాన్సర్ : రకాలు, దశలు, లక్షణాలు & నివారణ చర్యలు

ప్రస్తుత కాలంలో మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. క్యాన్సర్‌లో చాలా రకాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్‌ లలో గొంతు క్యాన్సర్ (థ్రోట్‌ క్యాన్సర్‌) కూడా ఒకటి. క్యాన్సర్ కణితులు శరీరంలో ఎక్కడైనా అభివృద్ధి చెందుతాయి.

LEER MÁS

నోటి క్యాన్సర్‌: దశలు, లక్షణాలు, కారణాలు, చికిత్స మరియు నివారణ చర్యలు

మాట్లాడటానికి, తినటానికి మరియు ముఖం అందంగా కనిపించటానికి నోరే కీలకం. శరీర పోషణకు అవసరమైన ఆహారం, పానీయాలు లోపలికి చేరేది కూడా నోటి నుంచే. తిన్న ఆహారం లాలాజలంతో కలిసి జీర్ణక్రియ ఆరంభమయ్యేదీ కూడా ఇక్కడే.

LEER MÁS
Reserve una cita
en minutos 2